హైదరాబాద్: 2023-24 విద్యా సంవత్సరం అకడమిక్ క్యాలెండర్ విడుదల పాఠశాల విద్యాశాఖ.. మొత్తం 229 పని దినాలు.. వచ్చే ఏడాది ఏప్రిల్ 23వ తేదీ చివరి పనిదినం.. అక్టోబర్ 13 నుండి 25 వరకు దసరా సెలవులు, జనవరి 12 నుండి 15 వరకు సంక్రాంతి సెలవులు #Telangana #education #teacher #Students
0
10
33
2K
0