Search results for #SadhguruTelugu
ఆనంద్ ఆలై అనేది మెడిటేటర్లు తమ శాంభవి మహాముద్ర క్రియ సాధనను తీవ్రతరం చేసుకోవడానికి ఇంకా మళ్ళీ పునః ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పించడం కోసం రూపొందించబడిన ఆన్లైన్ ప్రోగ్రామ్. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి: isha.co/anandaalai-tel #Sadhguru #SadhguruTelugu #Anandaalai
ఉత్తమంగా ఉండాలని ప్రయత్నించడానికి మీరు చెల్లించే మూల్యం The Price of Trying to Be the Best #Sadhguru #SadhguruTelugu #thebest #Childrens #Joyfull
"పరికరాల పరంగా చూస్తే, కంప్యూటరో, కారో లేదా అంతరిక్ష నౌకో కాదు, మానవ మనస్సే అత్యంత అద్భుతమైనది - మీరు దానిని స్పృహతో వినియోగించుకుంటే." #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Humans #Instrument #consciousness
పుస్తకాలకు అతీతమైన జ్ఞానం Wisdom Beyond Books #Sadhguru #SadhguruTelugu #Wisdom #books #KNOWLEDGE
ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి : sadhguru.co/te-under25 #Sadhguru #SadhguruTelugu #InnerEngineering #Under25Offer #7StepsWithSadhguru #CrackTheCode #YouthOffer
సద్గురు నుండి హాగ్ పొందిన ఈశా హోమ్ స్కూల్ విద్యార్ధిని Isha Home School Student Gets a Hug from Sadhguru #Sadhguru #SadhguruTelugu #Students #SaveSoil #Consciousplanet
"ప్రతీ ఇతర జీవి భూమాత శ్రేయస్సు కోసం కృషి చేస్తోంది. కేవలం మనుషులమైన మనమే పరిణితి చెందాల్సి ఉంది." #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #EarthDay #MotherEarthDay
సెక్స్ కోరికలు మిమ్మల్ని శాసిస్తున్నాయా? Don't Let Sexuality Rule You #Sadhguru #SadhguruTelugu #relationships #Love 🖇️ youtu.be/96ucvU1v-y0
ఈ సాధనతో అలర్జీలను నియంత్రించుకోండి Overcome Food Allergies with this Practice #Sadhguru #SadhguruTelugu #Foodallergy #Health #InnerEngineering #7stepswithsadhguru
"మీ జీవితానుభూతి మీ చుట్టూ ఎవరున్నారు లేక ఏమి ఉంది అన్నదానిపై ఆధారపడి ఉండదు. మీరు ఎలా ఉన్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది." #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Life #Experience
రామదాసు కీర్తనను పాడిన సద్గురు Sadhguru Sings Ramadasa’s Keerthana #sadhguru #sadhguruTelugu #SriRamNavami #ramkirtan #JaiShreeRam
"ప్రపంచం మీ మీద ఏమి విసురుతుందో మీరు నియంత్రించలేరు. కానీ దాన్ని మీరు ఎలా మలుచుకుంటారు అనేది మాత్రం నూరు శాతం మీ చేతుల్లోనే ఉంటుంది. దీనికి శ్రీరాముడు ఉత్తమ తార్కాణం." #Sadhguru #SadhguruTelugu #SadhguruQuotes #Ramanavami
మీ జీవితంలో మీరే ఒక సమస్య కాకూడదు Married to a Problem? #Sadhguru #SadhguruTelugu #Situations #Marriage #relationship