Search results for #TeluguQuotes
Daily Quotes in Telugu - 25 Apr 2024 _ రోజుకొక మంచి మాట.. #teluguquotes #teluguquotesdaily
జీవించి ఉండగానే స్వర్గాన్ని త్యాగం చేసే సామర్ధ్యాన్ని మేల్కొల్పండి. అప్పుడు సర్వం ఏ సర్వేశ్వరునిదో అతడు మీ ఆత్మ దేవుడు అన్న శేషం మాత్రమే మిగిలి ఉంటుంది. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes
వేసవి కాలం యొక్క బలహీనతను ఇలా తొలగించండి : సత్తుపిండిలో నెయ్యి మరియు మిశ్రీ (కలకండ) లేదా మామిడిపండు రసం మరియు యాలకుల పొడి కలుపుకుని తాగటం వలన బలహీనత దగ్గరకు చేరదు. #santshriasharamjiashram #asharamjibapuquotes #teluguquotes #getridofsummerweakmess #summer #weakness
మీరు మారకండి, ఒకవేళ మారితే చెడిపోతారు. మీరు ఏమిటో (ఆత్మస్వరూపంగా) తెలుసుకోండి చాలు. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes #Spirituality
వ్యాతిపాత యోగం : 25 ఏప్రిల్ (ఉదయం 5:06 నుండి 26 ఏప్రిల్ ఉదయం 4:54 వరకు) #santshriasharamjibapu #santshriasharamjiashram #asharamjibapuquotes #teluguquotes #vyatipatyog #vyatipat #yog #jap #dhyan #smaran
నైనామ్ నాస్తి కించితం అతడు (పరమాత్మ) తప్ప మరేది లేదు. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes #Spirituality
హనుమాన్ జయంతి : (23 ఏప్రిల్ ) #santshriasharamjibapu #santshriasharamjiashram #asharamjibapuquotes #teluguquotes #hanuman #jayanti
Daily Quotes in Telugu - 22 Apr 2024 _ రోజుకొక మంచి మాట.. #teluguquotes #teluguquotesdaily
మనుజుడు తన అహంకారాన్ని మమకారాన్ని విడిచిపెట్టినపుడు, దుఃఖానికి మరియు భయానికి తావుండదు. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes #Spirituality
వైశాఖమాసం : (23 ఏప్రిల్ నుండి 23 మే 2024) వైశాఖ మాధవ మాసంలో ఎవరైతే భక్తిపూర్వకంగా దానం, జపం, హవనం, స్నానం మొదలైన శుభకర్మలను చేస్తారో, వారి పుణ్యం అక్షయమవుతుంది మరియు 100 కోట్ల రేట్లు అధికమవుతుంది. (పద్మ పురాణం) #asharamjibapuquotes #teluguquotes #vaishakh #maas
Lovely boy quotes #quotes #lovequotes #teluguquotes #foryou
Telugu Quote_188 #telugushorts #teluguthoughts9 #teluguquotes #quotes #teluguquotesdaily
Daily Quotes in Telugu - 21 Apr 2024 _ రోజుకొక మంచి మాట.. #teluguquotes #teluguquotesdaily
ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఫిర్యాదులు ఉండవు. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes #Spirituality
మహావీర్ స్వామి జయంతి : (21 ఏప్రిల్) #santshriasharamjiashram #asharamjibapuquotes #teluguquotes #bhagwan #mahaveer #swami #jayanti
Daily Quotes in Telugu - 20 Apr 2024 _ రోజుకొక మంచి మాట.. #teluguquotes #teluguquotesdaily
లక్షలాది మంది పడదోయాలనుకున్నా కూడా పడిపోకుండ ఉండాలి, ఆ దృఢత్వం వలననే మనకు పరమశుభం అనగా భగవత్ ప్రాప్తి సాధ్యమవుతుంది. #SantShriAsharamjiAshram #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #SpiritualQuotes #TeluguQuotes #DailyQuotes #Spirituality
ప్రతిరోజు దానిమ్మ రసం 100 మి. లి. 2-3 నెలలు వరకు నిరంతరాయంగా, త్రాగటం వలన బలహీనత, సన్నబడటం, రక్తహీనత (anemia), ລ້, అలసట మొదలైన శరీర సమస్యలు తొలగిపోయి గుండెకు బలం చేకూరుతుంది. #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #teluguspiritualquotes #teluguquotes #teluguspiritual
విద్యార్థి తన బాల్య కాలంలోనే మంచి సంస్కారాలను తత్పరతతో ఆచరించాలి. అప్పుడే అతడు గొప్పవాడవుతాడు. #SantShriAsharamjiBapu #AsharamjiBapuQuotes #teluguspiritualquotes #teluguquotes #teluguspiritual