రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు. #GuruPurnima2022
@ysjagan రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు🙏
@ysjagan GURU BRAHMA, GURU VISHNU,GURU DEVO MAHESHWARA. I Wish You, A Happy and Prosperous HAPPY GURU PURNIMA 2022 Sir.
@ysjagan మీ వల్ల జీతాలు రావట్లేదు సార్.... గురువు కి గుండు కొట్టారు కదా అన్న
@ysjagan Script marri intha vunta bagodhu. need pureness cleaness truthness good relationships good values and extra worthwhile needs. presently we hate India 🇮🇳 becaz of above reasons are not applicable it's all wrong way.Don't feel great first. don't controversy.need👍good relationship
@ysjagan Any guru says to save people or in need,but not to loot from state by using govt power.so praying my guru to #Save_ap_from_ysrcp and bring some good governance for our future generation
@ysjagan Good morning Sir NHM job valluku salary penchandhi sir ma salary 18975 15 years nundhi work chethunnam sir Kadapa
@ysjagan తల్లి, తండ్రీ, గురువు, దైవం అంటారు.. నువ్వు మొదటికే పంగ నామాలు పెట్టావ్ కదా.... జగనాలు! నీకు గురు పౌర్ణమి శుభకాంక్షలు చెప్పే అర్హత ఉందా!
@ysjagan Good morning,sir Please, upgrade Chagalamarri and రాయచోటి.national highway as Chagalamarri.and Krishnagiri express way via Vempalli, Madanapalli, Kuppam Which becomes the secondary route between Srinagar & Kanyakumari through Nandyal and Kalwakurthy NH 167 k
@ysjagan మీకు మీ కుటుంబ సభ్యులకి గురుపౌర్ణమి శుభాకాంక్షలు అన్న