దేశ ప్రజలందరూ గర్వపడేలా జాతీయ పతాకాన్ని రూపొందించిన మన తెలుగు బిడ్డ పింగళి వెంకయ్యగారి జయంతి సందర్భంగా నివాళులు. కుల, మత, ప్రాంతాలకతీతంగా త్రివర్ణ పతాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలందరికీ సెల్యూట్ చేస్తున్నా.
@ysjagan స్వేచ్ఛా భారతికి మువ్వన్నెల చీర నేసిన నేతగాడు, ఆసేతు హిమాచలాన రెపరెపలాడిన తెలుగువాడు, అఖండ భారతావని మెచ్చిన కీర్తి పతాక రూపశిల్పి, భరతమాత ముద్దుబిడ్డ, స్వతంత్ర భారతావనికి మువ్వన్నెల పతాకాన్ని అందించిన మన తెలుగుతేజం స్వర్గీయ పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి. 🙏🏻
@ysjagan @pibvijayawada జెండా దిమ్మ మీద ఎగరేసే జాతీయ జెండాను.. అలా నిలువుగా ఎగరేయటం... ఎక్కడా చూడలేదు.. జగన్ రెడ్డి పాలనలో అన్నీ రివర్స్ పనులే..🤦♂️🤦♂️🤦♂️ #JaganPaniAyipoyindhi
@ysjagan Salute and Tribute to him and Congratulations to our Beloved Chief Minister Mr Jagan Reddy garu
@ysjagan Can we even hoist our national flag in this position? Why didn't they do it in normal way? Any reason?
@ysjagan IMyselfPaying HumbleTributes OntheBirth AnniversaryOf PINGALI VENKAYYA GARU,the FounderOfTRICOLOUR NATIONALFLAG,byWhichWeare alwaysVeryProudOftakingStrength &InspirationFrom theTRICOLOUR WorkingHardFor StrengtheningOur HonourableState,FollowedbyNationalProgress Sir👏.
@ysjagan Jai jail anna oka jail donga e roju mana karma kakapithey.