త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం. న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధ‌పడిన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త మ‌న‌వ‌డు ఇమామ్ హుస్సేన్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శం. పవిత్ర‌మైన ఈ మొహ‌ర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మ‌త స‌మైక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి.

@ysjagan Jagan గారూ ఈ రోజు @urstrulyMahesh గారి birthday,tweet vey...

@ysjagan Appsc group 4, executive officer grade 3 mains కి 1:50 theyandi sir

@ysjagan వైసీపీ ఆనిముత్తెం 02 - వేర్ ఈస్ వైయస్సార్ దుల్హన్ పథకం ? అన్న చెప్తాడు అంతే ! చేసేదిలే ! @YSRCParty @ysjagan reddy saab #YSRDulhanBenefitsNone

@ysjagan గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారములు సార్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్ త్వరగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము మీరు ఈ విషయం చెప్పి 6 మంత్ అవుతుంది సార్ ఇంతవరకు ఇలాంటి పురోగతి లేదు కనీసం నోటిఫికేషన్ ఇవ్వండి సార్ నిరుద్యోగుల బాధపడుతున్నారు