కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. #WorldTribalDay
@ysjagan ఆదివాసులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు.. ✊️ #WorldTribalDay #WorldTribalDay2022 #CMYSJagan
@ysjagan @AndhraPradeshCM CM garu, anganvaadi centres lo idhi varaku sampoorna poshaka yojana scheme kinda pregants ki anni iche vaalu every month. Ipudu matram only milk istarata intiki remaining anni anganvadi centres ki vachi lunch cheyalata….Cont
@ysjagan అల్లూరి సీతారామరాజు జిల్లా, మూలపేట పంచాయతీలోని జాజులు బంధ గ్రామస్తుల తాగునీటి కష్టాలు ఇవి. ఈ గ్రామంలో ఉన్న 170 మంది కొందు తెగకు చెందిన ఆదివాసీ గిరిజనులు చాపరాయి మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళి తాగునీరు తెచ్చుకోవాలి.. ముందు నీళ్లు ఇప్పించండి అయ్యా 😭
@ysjagan @ahvrofficial జై జగనన్న.!
@ysjagan Sir we wrote JEE mains exam in Gitam visakhapatnam on 25th July. There we got system glitches and our time wasted .So please help us to provide one more attempt .Sir you can understand students problems. So please respond. @DG_NTA #JEEMAINS2022 #JEEMainsThirdAttemptForAll