వాడుకభాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో గర్వకారణం. తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు భాష తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసిన రామ్మూర్తి పంతులు గారు తెలుగుభాషా సంస్కర్తల్లో అగ్రగణ్యులుగా నిలిచారు.
@ysjagan Good morning anna 🎉😍
@ysjagan Apvvp staff nurse's ki 4 months nundi jeethalu levu anna, go no-60 dwara teesina postlu ki inka regular ledu, go no 60 regular ani staff nurse lu nu teesukoni, vaarini inka contract loney uncharu. Idey naa meeru chesey nayam?
@ysjagan Ask Anna to read your tweet properly 🤣 without script - kaastho isthishko 😂🤣🤣🤣
@ysjagan ఆద్యులు,బహుముఖ ప్రజ్ఞాశాలి,సరళీకరించి,సంస్కర్తల్లో అగ్రగణ్యులు ఇలాంటి పదాలు నీనోటి నుంచి వినాలని ఉంది అన్న...! 🤨🤨🤨
@ysjagan వైసీపీ వాళ్ళని పేటియం గాళ్ళు అని ట్రోల్ చేస్తారు, వీళ్ళు మాత్రం డైరెక్ట్ గా UPI ఐడీ ఇచ్చి మరీ అడుక్కు తింటున్నారు.. అడుక్కోండ్రా అడుక్కోండి.. ఇంతోటి దానికి పార్టీ & గుర్తు ... ఎహె చల్ హట్