విజ్ఞానం, వినయం, సకల శుభాలకు ప్రతీక గణనాథుడు. విఘ్నాలను తొలగించి అభీష్టాలను నెరవేర్చే పూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆయన చల్లని ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. మీఅందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
@ysjagan మీకు మీ కుటుంబసభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు జగన్ అన్న 💞
@ysjagan Happy #VinayakaChavithi Anna ❤️ KliMom founder Alola Divya Reddy handed over Gomaya Ganapathi to CM Shri YS Jagan at CMO
@ysjagan Sir మాది నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా.ధర్మాన కృష్ణదాస్ గారు మా ఎమ్మెల్యే.sir మాకు మడపం గ్రామం వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేశారు మీరు .ఈ లిఫ్ట్ వలన సుమారు10 గ్రామాలు రైతులకి,2000 acers కి మేలు జరుగుతుంది sir. ఇంతవరకు అనుమతలు మంజూరు కాలేదు.మా యందు దయవుంచి ఈ పనిచేసి పెట్టాలని
@ysjagan #HappyGaneshChaturthi ఓం విఘ్నరాజాయ నమః 🙏🏻🙏🏻🙏🏻
@ysjagan Ide pressmeet petti cheppalsindu kada !! Pandaga puta fun undedi !!