నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
582
2K
10K
0
5
@ysjagan పెద్దాయన..... మిస్ యూ.... #YSRVardhanthi
@ysjagan We Miss You Rajanna 😢 #YSRVardanthi #JoharYSR #YSRForever
@ysjagan తెలుగు ప్రజల గుండెల్లో మీ స్థానం ఎప్పుడూ పదిలం. #YSRVardanthi #YSRLivesOn