H.Peddiraju @HPeddiraju3
పుట్లూరు(మం)సీబియన్ ఆర్మీ ప్రెసిడెంట్, పుట్లూరు(మం)టిడిపి యూత్ ప్రెసిడెంట్. Joined September 2019-
Tweets26
-
Followers11
-
Following131
-
Likes379
ప్రజాస్వామ్యరక్షణే పరమావధిగా,సమాజ సేవ ఊపిరిగా ప్రజల కొరకు మీ ప్రాణాలనే పణంగా పెట్టిన పోలీసు యోదులారా వెలకట్టలేని మీ త్యాగానికి ఇవే మా హృదయాంజలి!! #paritala #paritalasreeram
రాప్తాడు నియోజకవర్గం,ముష్టికోవెల గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడువెంకటరత్నం గారు ఈరోజు ఉదయo అనారోగ్యంతో మరణించగా ఆయన భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి, ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రి వర్యులు పరిటాల సునీతమ్మ గారు,శ్రీరామ్..
పరిటాల కుటుంబ శ్రేయోభిలాషుల వివాహాలకు హాజరయిన సంధర్బంగా... #paritala
పరిటాల నరేంద్ర & లత దంపతుల కుమార్తె చి ల సౌ : పరిటాల లహరి & చి వెంకటరమణ ల వివాహ నిశ్చితార్థ కార్యక్రమానికి బళ్లారి నందు హాజరైన సందర్బంగా....
Attended house warming ceremony of our well wisher along with Singanamala constituency TDP incharge Bandaru Sravani sree garu...
బుక్కరాయసముద్ర మండలం T.T.D కల్యాణమండపం లో రేకులకుంట గ్రామానికి చెందిన బండి నాగభూషణ కుమారుడు ( బండి చంద్రశేఖర్ & బుల్లే నాగమణి ) వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించడం జరిగింది.
ఈ రోజు అనంతపురం లో శ్రీ పాలవేరు వీరనాగమ్మ దేవస్థానము నందు జరుగు నార్పల మండలం గంగనపల్లి గ్రామం కప్పల కొండయ్య కుమారుడు (చంద్ర &శరణ్య ) వారి వివాహానికి హాజరై వదువరులను ఆశీర్వదించడం జరిగింది.
Today pictures from Venkatapuram...
తెలుగు చలనచిత్ర పరిధిని ప్రపంచస్థాయికి తీసుకువెళ్లిన దర్శకులు, ఆత్మీయులు @ssrajamouli గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరెన్నో ఉత్తమమైన చిత్రాలు తీయాలని ఒక అభిమానిగా కోరుకుంటున్నాను. #HBDSSRajamouli
తెలుగు చలన చిత్రరంగం గర్వించదగిన సినీ దర్శకులు @ssrajamouli గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. #HBDSSRajamouli
ఈ రోజు అమ్మ వారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం పుట్టిన రోజున దుర్గమ్మను దర్శించుకొని గత ఐదేళ్లలో చంద్రబాబు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశారు భవిష్యత్తులో కూడా ఈ అభివృద్ధి పనులు ఆగకుండా నిర్విఘ్నంగా కొనసాగేట్లు చూడాలని కోరుకున్నాను
సంకల్పబలంతో అనుకున్నది సాధించగలం అనేందుకు ప్రతీక విజయదశమి పండుగ. ఆ పరాశక్తి కృపతో అందరికీ సకలశుభాలు కలగాలని, సిరిసంపదలు వృద్ధి చెందాలని కోరుకుంటూ, ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు. #HappyDussehra #VijayaDashami
ఓం సర్వ స్వరూపే సర్వేశే సర్వ శక్తి సమన్వితే! భయేభ్య స్తాహి నో దేవి దుర్గాదేవి నమోస్తుతే!! యావత్ తెలుగు ప్రజలందరికీ బెజవాడ కనకదుర్గమ్మ వారి అశీస్సులు ఎల్లప్పుడూ వుండాలని కోరుకుంటు,మీ దేవినేని అవినాష్ #Durgashtami #ayudhapuja #goddessdurga #Navaratris #Dussehra #festival
120 రోజుల్లో #YSJaganFailedCM
తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన సినిమా 'సైరా'. ఇది చిరంజీవిగారి 12 ఏళ్ళ కల. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్! చిరంజీవిగారు.
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల (పిపిఏ)పై దుష్ప్రచారం చేసి సోలార్, విండ్ పవర్ యూనిట్ ధర రూ.3 నుంచి రూ.4.84కే వస్తుంటే, శ్రద్ధ పెట్టకుండా ఇప్పుడు రూ.11.68కు విద్యుత్ కొనడం దుర్మార్గపు చర్య కాదా? మహానది కోల్ మైన్స్ లో టన్ను ధర రూ.1600 ఉంటే, సింగరేణిలో రూ.3,700కు కొనడాన్ని ఏమనాలి?
మీకు మీ కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు..!! దుర్గ దేవి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటూ మీ పరిటాల శ్రీరామ్...

Vj @tweet4telugu
2K Followers 5K Following
Venkataiah Savarappa @savarappa
452 Followers 2K Following పరిపాలనాదక్షుడు, విజన్ 2020 & 2047 రూపకర్త, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు , రాజధాని అమరావతి మరియు పోలవరం పూర్తి అవుతాయి.
వరం ● VaraM �... @VaraM_V
2K Followers 5K Following # Explore with VaraM # Tweets are personal & RTs are not endorsements !!
వాసం.ము�... @RAJESHKAVURI9
1K Followers 2K Following అందరూ బావుండాలి అందరిలో నేను ఉండాలి సమాజమే నా దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు
𝗥𝗮𝗻𝗴𝗮�... @GoudNbk
4K Followers 7K Following అన్న ఎన్టీఆర్ నా దైవం..చంద్రబాబు గారు ఆదర్శం.. నాన్న, బాలయ్యబాబు, బి.వి సార్, అంటే ప్రాణం..
Hari Yadav J @Harijammula
674 Followers 1K Following Always with @ncbn @naralokesh #TDPTwitter✌✌ Die hard fan of @tarak9999 #ongoleconsistancy Telugu Yuvatha VicePresident
SAI tirupathi @saitirupathi40
97 Followers 5K Following
ICC @ICC
26.5M Followers 588 Following The official Twitter account of the International Cricket Council, world cricket’s governing body.
Dandamudi Dharani @iDharaniTDP
3K Followers 7 Following Politician | TDP Leader | Founder and President of Paritala Yuvasena |#TDPTwitter 🚲
kavali Greeshma Srini... @kavaligreeshma
12K Followers 438 Following Member OF Legislative Council (MLC) Official State Spokesperson of Telugu Desam Party
Ravi @RakiTweets
2K Followers 25 Following
JAVID❤️🔥NTR @JaviDtweets111
7K Followers 744 Following 𝖨𝖭𝖣𝖨𝖠𝖭 🇮🇳 What I express are only my personal opinions
Monika @Monika16621496
391 Followers 17 Following Music Lover❤😘In Love With Prabhas And Anushka❤😍 CBN Follower
TDP Malaysia @TDPMalaysia
3K Followers 53 Following ప్రజలకోసం.. ప్రగతికోసం... తెలుగుదేశం ... Dare to dream ... Strive to achieve #TDPTwitter
Murali Sagar @KPD123456kpd
9K Followers 5K Following ఈసారన్నా CBN ని గెలిపించుకోకపోతే AP అభివృద్దిని ఇక మర్చిపోవచ్చు, ఆలోచించు ఆంధృడా..#TDPTwitter🚲, ఇపుడు TDP ని గెలిపించుకోవడం చారిత్రక అవసరం.. #JaiTdp✌️✌️
CBN Era @CBN_Era
19K Followers 2K Following అనునిత్యం నేర్చుకునేవాడే విద్యార్థి అనునిత్యం పోరాడేవాడే TDP కార్యకర్త 🦁 తెలుగుదేశం కార్యకర్తల పార్టీ జై తెలుగుదేశం జై చంద్రబాబు ✌️జోహార్ అన్న ఎన్టీఆర్ 🪔༆
NIRANJAN NANI✌️ @ursnani333
2K Followers 2K Following నిఖార్సైన తెలుగుదేశం వాదులం ✋ పరమిత సహనం పాటించే వాళ్ళం రాముని పూజించే వాళ్ళం 🙏 ప్రజలను ప్రేమించే వాళ్ళం ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళం #TDPTwitter
Naresh Thota @T_Naresh_99
5K Followers 559 Following
H C @hchalasani
3K Followers 247 Following NBK | Sachin | United | Mani Ratnam | Ilayaraja | Cricket | Tennis | Ex MI fan
K.S Jawahar @ksjawahar
14K Followers 74 Following Andhra Pradesh State SC Commission Chairman | Ex - AP Excise Minister |
చెక్రీ... @chekree
3K Followers 1K Following ఎంతో చిన్నది జీవితం... ఇంకా చిన్నది యవ్వనం... అనుభవించరా ప్రతీ క్షణం...!
Naga Sravan Kilaru @knsravan_
8K Followers 571 Following State General Secretary-TDP Youth Wing| National Youth Awardee,GoI | TEDx Speaker| Founder- @Politics4Impact| Believer of Youth In Politics| Net Zero Fellow
Harini @harini617
8K Followers 959 Following “It is our choices, Harry, that show what we truly are, far more than our abilities.” — Albus Dumbledore
I Love India✌ @Iloveindia_007
36K Followers 2K Following ✌ ప్రాణం కన్నా - పార్టీ మిన్న✌️ 🙏 నాయకుడంటే చంద్రబాబు గారు 🙏 👩 మా అక్క అంటే నాకు ప్రాణం 😍 #TDPTwitter ( B+ 🩸 )
Nimmakayala Chinaraja... @ChinarajappaN
27K Followers 284 Following Telugu Desam Party MLA from Peddapuram. #TdpTwitter
Sai Bollineni ™ ⭕... @saibollineni
8K Followers 604 Following IT Analyst | Entrepreneur | #TDPTwitter 🚲 | #NRITDP 🇺🇸 | TANA Community Service Coordinator | NRI’s For Amaravati | Swing Trader | Crypto
Arimilli RadhaKrishna... @RKarimilli
9K Followers 67 Following Politician, @jaitdp, MLA, Tanuku, Andhra Pradesh. Official. #TDPTwitter
VIJETHA @VijethaUK
4K Followers 792 Following
Hari Yadav J @Harijammula
674 Followers 1K Following Always with @ncbn @naralokesh #TDPTwitter✌✌ Die hard fan of @tarak9999 #ongoleconsistancy Telugu Yuvatha VicePresident
𝐒𝐀𝐍𝐓𝐇�... @santulikky
668 Followers 271 Following Engineer | Social Activist | Son of Telangana Soil | Indian | Spiritual Hindu not Political Hindu | Fan of Sr.NTR & CBN | Village Lover
🌿TULA©️🌿 @tulasi_royal
2K Followers 65 Following ||#Prabhas👑||@pawankalyan😻||@AlwaysRamcharan❤️🔥||@janasenaparty✊🏻❤️🤍|| #Offline🥳
Smita @smitapop
351K Followers 171 Following Musician🎤 Entrepreneur 💇🏻🎬 Social Activist🇮🇳Most importantly a Mother👩👧A Spiritual seeker, founder ALAI foundation #SmitaCare #NijamWithSmita
Cbk1209 @cbk1209
267 Followers 198 Following I am a B.E Civil graduate living with my wife,son,daughter and my father in Hyderabad.Believe in Hardwork,predominantly social,honest,staying positive.
Gali Bhanu Prakash @GaliBhanuTDP
9K Followers 27 Following Nagari MLA, Telugu Desam Party, Nagari Constituency #TDPTwitter
Kinjarapu Atchannaidu @katchannaidu
95K Followers 8 Following Ex State President - Telugu Desam Party || MLA - Tekali || Agriculture Minister.. Govt Of AndhraPradesh ||
NandigamaTDP @NandigamaTDP
1K Followers 523 Following #NandigamaPolitics #TDP2024 #CBN #TDPTwitter #NandigamaGaddaTDPAdda #TangiralaSowmya2024 #JoharRamana #JoharTangirala #TDP4NDG
Call me Pavan @Pavan62900857
58 Followers 690 Following
SAI tirupathi @saitirupathi40
97 Followers 5K Following
Nayanipati Vijaya kum... @nvkchowdarytdp
999 Followers 542 Following #TDPTwitter NRI TDP (COMMANDER) NRI GULF (COORDINATOR) NRI Tdp Kuwait asma governarate social media secretary #JaiNaraLokesh #SaveAndhraPradesh #YuvaGalam
TDP కా .జవా... @bajivalishaik18
200 Followers 388 Following