మాజీ మంత్రివర్యులు @KalavaTDP గారిని రాయదుర్గం వెళుతుండగా అక్రమ అరెస్టు.కేవలం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.వెంటనే శ్రీనివాస్ అన్న గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. @JaiTDP#APInUnsafeHands#WeStandWithKalavaSrinivas
May Lord Narasimha bless you with resilience of the lion & the compassionate heart of the universal human.May the benign grace of Narasimha fill you with the strength to win the battles, both internal and external, in your world in 2022!
#NarasimhaJayanthi#sundayvibes@JaiTDP
రాజానగరం మాజీ శాసనసభ్యులు, @JaiTDP సీనియర్ నాయకులు శ్రీ పెందుర్తి వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడు ఉండాలని, ప్రజా సేవలో మీరు మరెన్నో ఉన్నత స్ధానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్న గారు.
@itdprajanagaram
''నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః
స్మరామ్యాంగ్లేయ దేశీయం కాటనుం తం భగీరథం''
సర్ ఆర్థర్ కాటన్ దొర గారి జయంతి సందర్భంగా ఆ మహనీయుడుని స్మరించుకుంటు,సహాయ ఇంజనీర్ వీరన్న గారిని కూడా గుర్తు చేసుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.🙏
ఉరవకొండ @JaiTDP శాసనసభ్యులు, PAC చైర్మన్ శ్రీ పయ్యావుల కేశవ్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని.భగవంతుడు మీకు ఆయురారోగ్య,భోగభాగ్యాలు,మరెన్నో ఉన్నత స్ధానాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
Dear nurse,wishing you a very Happy Nurses Day. You are the reason that some many people like me fight their illness and recover healthy and happy, & many as you give them hopes to live!!! #InternationalNursesDay@JaiTDP
మాజీ మంత్రి వర్యులు,మాజీ స్పీకర్, @JaiTDP సీనియర్ నాయకులు,పాలిట్ బ్యూరో సభ్యులు,పెద్దలు,గౌరవనీయులు శ్రీ యనమల రామకృష్ణుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో ఆనంద ఆరోగ్యాలతో జరుపుకోవాలని లక్ష్మీనరసింహ స్వామిని వేడుకుంటన్నాను.
ప్రముఖ రచయిత, రాజకీయ, సామాజిక విశ్లేషకులు సి.నరసింహారావు గారి మరణం విచారకరం. వ్యక్తిత్వ వికాసం పై ఆయన రాసిన అనేక పుస్తకాలు యువతలో స్ఫూర్తిని నింపాయి. నరసింహారావు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
పెద్దలు పల్లా సింహాచలం గారి రాజకీయ వారసుడు,విశాఖ @JaiTDP పార్లమెంటు అధ్యక్షులు,గాజువాక మాజీ ఎమ్మెల్యే,సోదర సమానులు శ్రీ @Pallasrinivas4u అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, జగన్మాత మీకు ఆయురారోగ్య,సుఖ సంతోషాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను #HappyBirthday@iTDPVisakha_PC
చంద్రుడా రా రా..ఇంద్రుడై రా రా ధీర..ఏనాడూ నీ పరిపాలన మాకు వరం..నీ వల్లే ఈ రాష్ట్రపు సంక్షేమం,సత్యం,నిత్యం,సఫలం...✌🚲❤
"గెలిచేది చంద్రుడే రాబోయేది పసుపు రాజ్యం"
#TDPWillBeBack#BringBackBabu@ncbn@JaiTDP
మాజీ మంత్రి, @JaiTDP నాయకులు,విద్యా వేత్త నారాయణ గారిని అక్రమంగా,అప్రజాస్వామికంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.ఏదో ఒక దురుద్దేశంతోనే ఈ అక్రమ అరెస్ట్.నారాయణ గారికి ఎలాంటి ఇబ్బంది కలిగినా పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే అని హెచ్చరిస్తున్నాను. #DemocracyBackSlidingInAP
Happiest birthday wishes to young leader of #Vijayawada Central Constituency,Son of Sri @Bondauma_MLA Anna garu, brother Bonda RaviTeja 💐 Have a great year ahead..Stay blessed. #HAPPYBIRTHDAY
14K Followers 6 FollowingVice President of Telugu Desam Party | Ex Minister AP
| https://t.co/IwreXRaggP… | https://t.co/mMS4L8sCxB… | https://t.co/zXoDCr15Xp
95K Followers 15 FollowingMember of Parliament, Narsapuram Constituency, Andhra Pradesh | Member of Parliamentary Standing Committee on Personnel, Public Grievances, Law and Justice
9K Followers 70 Following@JaiTDP Visakhapatnam Parliament | Former Member of Legislative Assembly | State General Secretary, @JaiTDP | MTech & MBA | @CBNAgain | #TDPTwitter🚲
24.6M Followers 2 FollowingOfficial Twitter account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
27.5M Followers 226 Followingसब इंसान बराबर हैं, चाहे वो किसी धर्म या जाति के हों। हमें ऐसा भारत बनाना है जहाँ सभी धर्म और जाति के लोगों में भाईचारा और मोहब्बत हो, न कि नफ़रत और बैर हो।
12.1M Followers 582 FollowingMinister of Commerce & Industry, Consumer Affairs & Food & Public Distribution and Textiles, Govt. of India. Leader of House in Rajya Sabha.
28.6M Followers 56 Followingमुख्यमंत्री (उत्तर प्रदेश); गोरक्षपीठाधीश्वर, श्री गोरक्षपीठ; सदस्य, विधान सभा, उत्तर प्रदेश; पूर्व सांसद (लोकसभा-लगातार 5 बार) गोरखपुर, उत्तर प्रदेश
10K Followers 319 FollowingJournalist. Author of 'Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao', published by Penguin Random House. Views Personal. RTs not endorsements.
210K Followers 447 FollowingMember of Parliament, India. 16th & 17th LokSabha from Srikakulam. Telugu Desam Party National General Secretary. #TDPTwitter
613K Followers 76 FollowingTelugu Desam Party will strive to empower women, youth, and backward segments of the society in the two Telugu-speaking States
https://t.co/dE4pPcyLgK
986K Followers 436 FollowingNational General Secretary, Telugu Desam Party | Masters of Business Administration, Stanford Graduate School of Business |#TDPTwitter🚲
@BTechRaviOff చాలా గ్యాప్ వచ్చింది కదా రవి అన్న,లండన్ లో డాక్టర్ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్లి ఉంటారు. అలా చెప్తే బాగోదు అని పెట్టుబడులు అని కవర్ చేశారు.మీరేమో ఇలా గాలి తీసేస్తే ఎలా రవి అన్న ,అసలే గాలి పార్టీ, గుర్తు కూడా గాలి, మొన్న వచ్చిన 151 గాలిలో నుంచి వచ్చాయి..పాపం అన్న వదిలై 🤣
కోర్టులో దావోస్ వెళుతున్నానని చెప్పి అనుమతి తీసుకుని, లండన్ వెళ్ళాడు అంటే దీనిలో ఏదో కుట్ర కోణం ఉంది. కోర్టుకు అబద్ధం చెప్పి తప్పుదోవ పట్టించినందుకు, కోర్ట్ జగన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి. ప్రజల సొమ్ముతో రహస్యంగా లండన్ వెళ్లడం వెనుక ఉన్న గూడుపుఠాని బయటకు రావాలి.
జగన్ రెడ్డికి కూడా శ్రీలంక పాలకులకు పట్టిన గతే పడుతుంది. అందినకాడికి దోచుకుని రాష్ట్రాన్ని నట్టేట ముంచే పనులను చేసేవారిని ప్రజలు వదిలిపెట్టరు. - నారా చంద్రబాబు నాయుడు గారు
#CBNInAnantapur2022
మీమ్మల్ని అంతమొందిస్తే బాబు గారికి ఏమి కలసివస్తుంది ప్రకాష్ రెడ్డి గారు.నీతి నిజాయితీ లేని నాయకత్వంలో,పార్టీలో మీరు పనిచేస్తూ, నీతి నిజాయితీ గల @ncbn గారిని,పరిటాల కుటుంబాన్ని విమర్శించడం దేయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంది.ఏ రోజుకైనా రవన్న మరణానికి ఖచ్చితంగా సమాధానం చెబుతాం.
✌🚲
మాజీ మంత్రివర్యులు @KalavaTDP గారిని రాయదుర్గం వెళుతుండగా అక్రమ అరెస్టు.కేవలం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అక్రమ అరెస్టు.దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాను.వెంటనే శ్రీనివాస్ అన్న గారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాను. @JaiTDP#APInUnsafeHands#WeStandWithKalavaSrinivas
మహిళలకు రక్షణ లేదు,
మహిళలను హింసించే పశువులకు శిక్షలేదు,
నిత్యావసర ధరల పెరుగుదలకి అదుపులేదు,
నాయకులకు పరిపాలన పైన పట్టు లేదు,
యువతకి ఉపాధి లేదు,ఊర్లో కరెంటు లేదు,
రాష్ట్రానికి ఆదాయం లేదు,ఖర్చులకి ఢోకా లేదు
ఇన్ని లేకపోయిన భవిష్యత్తు తరానికి,నేటి తరానికి ఆశ @ncbn#TDPWillBeBack
@iTDP_Official ఇది అత్యంత దారుణమైన చర్య.ఇలాంటి బెదిరింపులకు తెలుగుదేశం పార్టీ నాయకులు బయపడరు అని ysrcp గూండాలు గుర్తుంచుకోవాలి .ఒక బ్రాహ్మణ నాయకుడిని ఎదుర్కొనే దమ్ము లేదు. దీనిని తీవ్రంగా ఖండిస్తూన్నాను.బెదిరింపులకు పాల్పడిన వారిని పోలీసులు వెంటనే చర్య అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాను
May Lord Narasimha bless you with resilience of the lion & the compassionate heart of the universal human.May the benign grace of Narasimha fill you with the strength to win the battles, both internal and external, in your world in 2022!
#NarasimhaJayanthi#sundayvibes@JaiTDP
రాజానగరం మాజీ శాసనసభ్యులు, @JaiTDP సీనియర్ నాయకులు శ్రీ పెందుర్తి వెంకటేష్ అన్న గారికి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. జగన్మాత ఆశీస్సులు మీ పైన ఎల్లప్పుడు ఉండాలని, ప్రజా సేవలో మీరు మరెన్నో ఉన్నత స్ధానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అన్న గారు.
@itdprajanagaram