యువగళం పాదయాత్రలో ప్రైవేట్, ప్రభుత్వ, స్వయం ఉపాధి రంగాల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. హామీ నెరవేర్చడంలో భాగంగా ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. మంత్రి నారా లోకేష్ కృషితో అనకాపల్లి జిల్లాలో రూ.1.5 లక్షల కోట్లతో AM/NS ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పెడుతోంది. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 1 లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
#AMNSIndiaComesToAP#ChooseSpeedChooseAP#JobCreatorInChiefLokesh#InvestInAP#NaraLokesh#AndhraPradesh
Ahead of Ugadi and Eid, Andhra Pradesh celebrated a festival of inclusion and empowerment today. We have launched #DivyangaShakti, a scheme that offers free bus travel to specially abled individuals, empowering them with improved mobility and access to public transport.
I accompanied some of the beneficiaries on the inaugural journey, and our conversations continued over lunch.
The scheme aims to improve mobility and access to public transport for specially abled citizens, covering over 12.76 lakh beneficiaries and their attendants. I thank all my people, especially the beneficiaries who turned up to celebrate the occasion with us today.
With this, Andhra Pradesh has embarked on a journey towards becoming a more inclusive and empowered society.
#APJobCalender2026
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉగాది కానుకగా ఉద్యోగాల పండగ ప్రకటిస్తున్నాం. యువగళం పాదయాత్రలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నేను ఇచ్చిన హామీని ప్రజా ప్రభుత్వం నెరవేర్చడం చాలా సంతోషంగా ఉంది.
వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఏ తేదీన వస్తాయో, ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తామో ప్రకటిస్తూ జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. అలాగే నిర్దేశిత సమయంలోనే పరీక్షలు నిర్వహించి ప్రకటించిన అన్ని పోస్టులు భర్తీ చేస్తాం. సిలబస్ కూడా ముందుగానే ప్రకటిస్తాము.
ఉద్యోగార్థులందరూ నైపుణ్యం పోర్టల్ నందు వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోని అలర్ట్స్ పొందవచ్చు.
ఇక ప్రతీ ఏటా ఉగాదికి ఉద్యోగాల ప్రకటన పండగ ఉంటుంది. నా మాట నేను నిలబెట్టుకున్నాను. ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ఇక మీరు పోటీపరీక్షలకు సిద్ధం అవ్వండి.. ఉద్యోగార్థులు అందరికీ ఉగాది శుభాకాంక్షలు..
naipunyam.ap.gov.in/job-calendar
#APJobCalender2026
జాబ్ ఫస్ట్ అనేది కూటమి ప్రభుత్వ విధానం. అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో 6 లక్షల పైచిలుకు ఉద్యోగ, ఉపాధి కల్పన జరిగింది. పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనతో ఈ ఏడాది ప్రైవేటు రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరగనుంది. ఈ క్రమంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 10,060 ఉద్యోగాల భర్తీ చేయబోతున్నాం. మే 15 నుంచి అక్టోబర్ 15 వరకు వీటికి సంబంధించిన నోటిపికేషన్లు రిలీజ్ చేస్తాం. ఉద్యోగార్థులు సన్నద్దతతో, ప్రతిభతో అవకాశాలను అందిపుచ్చుకోమని కోరుతున్నాను.
అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేపట్టిన 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ప్రజారాజధాని అమరావతిలో ‘#StatueOfSacrifice’ పేరుతో నిర్మించిన 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవంలో సీఎం చంద్రబాబు గారితో కలిసి పాల్గొన్నాను. #అమరజీవిత్యాగశిల్పం వద్ద ఈ సందర్భంగా నివాళులు అర్పించాను.
#PottiSreeramulu
#PsychoFekuJagan
దోపిడీలు, దౌర్జన్యాల జగన్ పాలనలో 2022 సంవత్సరం జూన్ 9వ తేదీన నడిరోడ్డుపై పట్టపగలు జరిగిన దందా ఇది. తుని వైపు వెళ్లే మార్గంలో పశువుల రవాణా వాహనాల నుంచి హైవే పెట్రోలింగ్ సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్న వీడియోలు వైరల్ అయ్యాయి. నాటి తన పాలనలో జరిగిన దారి దోపిడీలను ఇప్పుడు జరిగినట్టుగా ప్రచారం చేస్తున్న జగన్ దొంగ తెలివితేటలు ఇవి..
రికార్డు స్థాయిలో ఒక్కరోజే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తితో కొత్త చరిత్ర సృష్టించిన ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ (APGENCO)కు అభినందనలు. కూటమి ప్రభుత్వ 20 నెలల పాలనలో విద్యుత్ రంగం పుంజుకుని వెలుగులు జిమ్ముతోంది అనేందుకు ఈ ఘనత సాక్ష్యం. జెన్కో ప్రాజెక్టుల గరిష్ట సామర్థ్యం 6610 మెగావాట్లు కాగా....ఈ నెల 11వ తేదీన 6160 మెగావాట్ల ఉత్పత్తితో 93.19 శాతం ఉత్పత్తిని చేరుకోవడం గొప్ప విషయం. ఈ ఘనత సాధించడంలో భాగస్వాములైన జెన్ కో ప్లాంట్ల కార్మికులకు, ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు, శాఖా మంత్రికి శుభాకాంక్షలు. విద్యుత్ రంగంలో రానున్న రోజుల్లో సాధించే అద్భుత విజయాలతో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది.
కుట్రపూరితంగా జగన్ వేయించిన పిటిషన్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. గూగుల్ డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు ఇవ్వొద్దంటూ వైసీపీ ఎంపీ వేసిన పిటిషన్పై వైసీపీకి హైకోర్టు గడ్డి పెట్టింది. ప్రోత్సాహకాలు ఇవ్వకపోతే కంపెనీలు ఎలా వస్తాయని ప్రశ్నించింది.
#AntiDevelopmentJagan#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
తెలుగుదేశం పార్టీ దళితులకి ఇచ్చే గౌరవం ఇది. జీఎంసీ బాలయోగి వంటి దళితనేతను పార్లమెంటు స్పీకర్ గా దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు ఇదిగో మరో దళిత నేత, టీడీపీ ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ మళ్ళీ ఆ గౌరవనీయ స్థానంలో కూర్చున్నారు. లోక్సభలో స్పీకర్ చైయిర్ లో లేని సమయంలో సభా కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు.
@SriKrishnaLavu
#LokSabha#KrishnaPrasadTenneti
భారతదేశంలో ఇంతవరకు ఇంత భారీ లిక్కర్ స్కామ్ గతంలో ఎక్కడా జరగలేదు. ఇది కేవలం స్కామ్ మాత్రమే కాదు దాదాపు 30,000 మంది ప్రాణాలు తీసిన ఘోరం. జగన్ మద్యం మాఫియా రూ.3500 కోట్ల లిక్కర్ స్కామ్ చేసిందని ఈడీ తేల్చింది. ఆ సొమ్మును కక్కించే ప్రయత్నంలో భాగంగా మొదటగా రూ.441.63 కోట్ల ఆస్తులను జప్తు చేసింది.
#LiquorScamByJagan#ScamsterJagan#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
Anti-development Jagan strikes again!
First you opposed Amaravati. Then you cancelled power contracts. Then you filed PILs against job-creating IT development centers. Now @YSRCParty has gone to court against the @Google AI Hub in #Vizag - India’s largest FDI investment.
@ysjagan, why this hatred for AP’s youth and development?
Sorry but #AndhraPradesh has moved on. Development will not stop.
PIL filed against Google Data Centre in Vizag
Tirupati MP Maddila Gurumoorthy has filed a PIL in the AP High Court challenging the land allotment for the proposed Google Data Centre in Visakhapatnam.
At a time when AP is trying to attract global tech investments and create
15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖకు వచ్చింది అనగానే మొదట 'అదొక గోడౌన్' అని వైసీపీ నేతలతో అనిపించిన @ysjagan తర్వాత ప్లేట్ మార్చి గూగుల్ ని తెచ్చింది నేనే అన్నాడు. ఇప్పుడేమో అసలు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ ను రానివ్వకుండా తిరుపతి వైసీపీ ఎంపీ మద్దిల గురుమూర్తితో హైకోర్టులో పిల్ వేయించాడు.
#AntiDevelopmentJagan#PsychoFekuJagan#EndOfYCP#AndhraPradesh
మంగళగిరి నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్. రూ.294.20 కోట్లతో తాడేపల్లిలో రిటైనింగ్ వాల్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన. రూ.65 లక్షల నిధులతో నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ప్రారంభం. పెదవడ్లపూడిలో హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి లోకేష్.
#mangalagiri#NaraLokesh#AndhraPradesh
వైసీపీ నేత బుగ్గన చేసిన కబ్జాపై పోరాడి పోరాడి విసుగుపోయిన రైతు.
బుగ్గన చేసిన కబ్జాపై గత కొన్నేళ్లుగా పోరాడుతూనే ఉన్నాడు రైతు. తన కష్టార్జితమైన 4.5 ఎకరాలను బుగ్గన కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరిన రైతు.
స్పాట్లో రెవెన్యూ అధికారులను గ్రామ ప్రజల ముందే పిలిచి న్యాయం చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఇలాంటి విషయాల్లో ఏ మాత్రం అశ్రద్ధ వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను హెచ్చరించిన సీఎం. భూ ఆక్రమణ వాస్తవమని తేలితే నిందితులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని చెప్పిన చంద్రబాబు గారు.
ఒక్కసారి ఊహించుకోండి, జగన్ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత ప్రమాదకరమో, వైసీపీ వాళ్లు ఎలా మన భూములు దోచుకునే వారో.
#PattadarPassbooks#FarmersFriendlyGovt#IdhiManchiPrabhutvam#ChandrababuNaidu#AndhraPradesh
#InternationalWomensDay
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగింటి ఆడపడుచులకు, తల్లులకు నా శుభాకాంక్షలు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడం నుంచి ప్రారంభమైన మహిళా సాధికారిత ప్రస్థానం ఈనాడు మహిళలను పారిశ్రామిక వేత్తలుగా చేసే విధంగా కొనసాగుతోంది. మహిళల అభ్యున్నతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, స్త్రీ శక్తి ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం, ఎన్టీఆర్ భరోసా వితంతు పింఛన్లు వంటి పథకాలను అమలుచేస్తున్నది. మెగా డీఎస్సీ ద్వారా 7955 మంది మహిళలకు టీచర్ ఉద్యోగాలు, 993 మహిళలకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇచ్చాం. అంగన్వాడి కార్యకర్తలు, ఆశాలకు గ్రాట్యుటీ అమలు చేస్తున్నాం. 5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుని... ఇప్పటికి లక్ష మంది మహిళలను మైక్రో, ఎంఎస్ఎంఈ ఎంట్రప్రెన్యూర్లుగా తయారు చేశాం. మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ.... కేంద్రంతో కలిసి మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ నుండి రక్షణకు ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టాం. మహిళల అభ్యున్నతి, భద్రత, గౌరవం, స్వేచ్ఛ కోసం అవసరమైన అన్ని కార్యక్రమాలను అమలు చేస్తున్నాం. మహిళా సాధికారత విషయంలో మరిన్ని విజయాలు సాధించేందుకు మీ అందరి సహకారం, భాగస్వామ్యం కోరుతూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
Pleasure to meet cricketing legend Kapil Dev ji in the stadium at the WC T20 finals in Ahmedabad. Also caught up with Aditya Mittal, MD of Arcelor Mittal. Looking forward to the AMNS ground-breaking in Anakapalli soon!
#INDvNZ#T20WorldCup2026final@therealkapildev@AMNSIndia
శాసనసభలో ‘పాపులేషన్ మేనేజ్మెంట్’ ముసాయిదాపై సీఎం చంద్రబాబు గారు ప్రకటన..
* మూడో సంతానానికి డెలివరీ సమయంలో రూ.25,000 ప్రోత్సాహకం.
* 5 సంవత్సరాల పాటు నెలకు పోషణ కింద రూ.1,000 సాయం.
* 18 ఏళ్ల వరకు ఉచిత విద్య అందిస్తాం.
* మూడో సంతానం మరియు ఆపై జననాలకు 12 నెలల పేరెంటల్ లీవ్.
* తండ్రులకు 2 నెలలు పెటర్నల్ లీవ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తున్నాం.
* మూడో సంతానానికి ‘పోషణ-శిక్షా-సురక్ష’ ప్యాకేజ్ ఇస్తాం.
* ‘తల్లిదండ్రుల సమాన బాధ్యత’ పేరుతో కుటుంబ బాధ్యతలు పంచుకోవడంపై అవగాహన క్యాంపెయిన్ నిర్వహిస్తాం.
* మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐవీఎఫ్ సేవలు అందిస్తాం.
వీటిపై సమాజంలో చర్చ జరగాలని కోరుతున్నా.
#APAssembly#ChandrababuNaidu#AndhraPradesh
70K Followers 29K FollowingPeople often say that motivation doesn't last. Well, neither does bathing - that's why we recommend it daily. Follow for Daily Motivation.
35 Followers 223 Followingiam simple & quite
I believe in living and letting others live. I make my own rules, and break them if needed ...I do what I believe in doing…
8K Followers 219 FollowingOfficial account of @NewIndianXpress Andhra Pradesh. Follow us for the latest news. DM your suggestions & share info! https://t.co/yGFB783XVL
977K Followers 49 FollowingThe official account of Indian Railway Catering & Tourism Corporation Ltd, a Central Public Sector Enterprise under Ministry of Railways, Government of India
176K Followers 216 FollowingConsists of Secunderabad, Hyderabad & Nanded divisions. Serves Telangana & Marathwada region (Maharashtra), also connects key routes in South & Central India
10K Followers 55 FollowingOfficial Handle of Nellore District Police. Please don't report crime here. In case of emergency please #Dial100/ #Dial112, #WhatsApp_9440796383
328K Followers 453 FollowingUnion Minister of Civil Aviation, Government of India || Member of 16, 17 & 18th Lok Sabha - Srikakulam, Andhra || National General Secretary, TDP.
28.3M Followers 2 FollowingOfficial X account of Rashtrapati Bhavan and is run by the President’s Secretariat | Smt Droupadi Murmu, President of India.
1.1M Followers 28 FollowingLeader of Opposition, Kerala Niyamasabha l Polit Bureau Member, Communist Party of India (Marxist) l Member of Legislative Assembly, Dharmadam
12.1M Followers 2K FollowingNational General Secretary, @BJP4India | Former Union Cabinet Minister | Founder, Alliance for Global Good | Media Personality
https://t.co/p1ROMFi7sm
1.5M Followers 41 FollowingKalam Center is an organization with a #mission to continue on the visions and works of Dr. A.P.J. Abdul Kalam to spread positive news & deep ideas
35 Followers 223 Followingiam simple & quite
I believe in living and letting others live. I make my own rules, and break them if needed ...I do what I believe in doing…