#LENIN is proving that great cinema belongs to everyone ❤️
This BLOCKBUSTER Sunday is filled with rave appreciation, thunderous applause and unconditional love from every nook and corner 🔥
#BlockbusterLENIN 🌋
#LENINSuccessPressMeet
#AkhilAkkineni#BhagyashriBorse
Title card
Entry scene
Interval bang
Police station walk (swag)
Johnny & Thammudu mix BGM
Climax
Many more highs!!
Fans ki pandaga.
@Sujeethsign showed Our boss like never before
@MusicThaman’ s BGM elevated the movie to a different level.
Waiting for #OG2
రాజకీయాలకు దూరంగా ఉంటున్న నేను మళ్ళీ రాజకీయాలలోకి,చట్టసభలకు రావటం జరగదు.దయచేసి ఊహాగానాలని వార్తలుగా ప్రసారం చేయవద్దు.ఈ వార్తలకి,చర్చలకు ఇప్పటితో పుల్ స్టాప్ పెట్టమని కోరుతున్నాను.
#GiveNewsNotViews
తెలుగు సినీ పరిశ్రమ మేలుకోసం,థియేటర్ల మనుగడ కోసం,ఆంధ్రప్రదేశ్ సి.ఎం శ్రీ వై స్ జగన్ గారిని కలిసి చర్చించిన విషయాలని పక్కదోవ పట్టించే విధంగా,ఆ మీటింగ్ కి రాజకీయరంగు పులిమి నన్ను రాజ్యసభకు పంపుతున్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి.అవన్నీ పూర్తిగా నిరాధారం.
నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?
హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ.
623 Followers 909 FollowingCancer Biology, Translational Science, Fav Colors are Hematoxylin and Eosin. Fights 4 Social/Economic Justice🔥Opinions are my own.
25K Followers 32K FollowingInterested in Conscious Living, Alternative Green Energy Sources, Conscious Innovations and Technology, Spirituality, Pro Ballroom Dancer and Love Hugs