50 ఏండ్ల రాజకీయ ప్రస్థానం..ఎన్నో వేల సభలు.. కానీ ఇన్నేళ్ల తర్వాత కూడా కొన్ని లక్షల మంది ఆయన ఏం చెప్తారో విందాం అని కదలకుండా ఎదురుచూస్తారు.. కేసీఆర్ లాంటి నాయకుడు మళ్లీ రారు.. తెలంగాణ చరిత్రలో నంబర్ 1 నాయకుడు.. రాజకీయ దురంధరుడు.. తెలంగాణ బలం.. తెలంగాణ గళం .. మా కేసీఆర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🔥🔥🔥
4
87
512
7K
4
Download Image