Dr Dharmendarreddy Nevuri @DNevuri
Joined February 2021-
Tweets268
-
Followers142
-
Following90
-
Likes409
అడ్డగూడూరు మండలం చౌళ్లరామారం గ్రామంలో మండల అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి గారి సోదరుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ,నర్సిరెడ్డి గారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ ,నేవూరి ధర్మేందర్ రెడ్డి@KTRBRS
తిరుమలగిరి మండల కేంద్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా, మున్సిపల్ చైర్మన్ శ్రీ సంకేపల్లి రఘునందన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన దుర్గామాత అమ్మవారి పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ గారు, డా. నేవూరి ధర్మేందర్ రెడ్డి గారు పాల్గొని అమ్మవారికి పూజలు @KTRBRS
యాదాద్రి భువనగిరి జిల్లా ఏర్పడి 10 వసంతాలు పూర్తయిన సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన కార్యక్రమంలో@KTRBRS
తిరుమలగిరిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై నిర్వహించిన BRS ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డా. గాదరి కిశోర్ కుమార్ గారు, బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఏనుగుల రాకేష్ రెడ్డి ,నేవూరి ధర్మేందర్ రెడ్డి తదితరులు.@BRSparty
వరంగల్ - ఖమ్మం - నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో తుంగతుర్తి నియోజకవర్గ BRS పార్టీ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశానికి హాజరై పట్టభద్రులు ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై నాయకులతో మాట్లాడుతున్న తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, గుజ్జ యుగంధర్ రావు గారు, నేవూరి ధర్మేందర్ రెడ్డి గారు, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నర్సింహారెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి గారు తదితరులు ఆయా గ్రామాల ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలు, మండల ముఖ్య నాయకులు, పెద్ద ఎత్తున హాజరయ్యారు - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ కామెంట్స్:- 🔹పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విద్యావంతులు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలి.... 🔹పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ ను తీసుకు వస్తే బీఆర్ఎస్ నాయకత్వంతో మాట్లాడి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకుంటాం.... 🔹బుల్లెట్ ట్రైన్ ను సూర్యాపేట మీదుగా కాకుండా సీఎం రేవంత్ రెడ్డి, అన్నదమ్ములు కలిసి గుంటూరు మీదుగా తరలించేందుకు కుట్ర చేస్తున్నారు... 🔹మండలానికి హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసి పట్టభద్రుల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తాం.... 🔹మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగా చేసింది.... 🔹సిరిసిల్ల సభ దండయాత్ర లెక్కలేదు... దండుపాళ్యం బ్యాచ్ కలిసి యాత్ర చేసినట్లుగా ఉంది... 🔹కేటీఆర్ కాలిగోటుకు సరిపోని వ్యక్తి రేవంత్ రెడ్డి... 🔹కేటీఆర్ ప్రపంచంలోనే ఏడు దేశాల MNC కంపెనీలకు సీఈవోగా, ఒక ఉన్నత విద్యావంతుడుగా వ్యవహరించిన వ్యక్తి.... 🔹కేటీఆర్ పై గెలిచిన వ్యక్తికి మంత్రి పదవి ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది... 🔹ఇప్పటికైనా పిచ్చి ప్రాలాపాలు, మాటలు మానుకొని ఇచ్చిన హామీలను అమలు చేయాలి.... 🔹ఎవరైతే వినతి పత్రాలు అందజేస్తున్నారో వారితోనే ఫామ్-18 నింపించాలి.... 🔹మేధావులు, యువత, సమాజం పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు వేస్తారు. కాబట్టు, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం. 🔹ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో సబ్బండ వర్గాలకు అనేక హామీలు ఇచ్చిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదటి దెబ్బ పట్టభద్రులే తీయడం ఖాయం. @BRSparty @KCRBRSPresident @KTRBRS @jagadishBRS @RakeshReddyBRS @BRSparty_News
కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారితో కలిసి సందర్శించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ,పార్టీ శ్రేణులుపాల్గొన్నారు@KTRBRS
Happy Vinayaka Chavithi🌳@SantoshKumarBRS @BRSparty
యువతను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనే సంకల్పంతో, కానిస్టేబుల్, సబ్-ఇన్స్పెక్టర్ మరియు ఇతర పోలీస్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తెలంగాణ మాదిగ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరియు SNR ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పుస్తకాలను పంపిణీ@KTRBRS
తుంగతుర్తి నియోజకవర్గంలోని అడ్డగూడూరు మండలంలో మీడియా సమావేశంలో మాట్లాడుతున్న - తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ @BRSparty @KCRBRSPresident @KTRBRS @KTR_News @BRSparty_News
అసెంబ్లీ వద్ద జరిగిన పోలీసుల అత్యుత్సాహం వలన గాయ పడి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి వర్యులు సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారిని పరామర్శించడం జరిగింది@BRSPARTY1
పోలీసుల మీద కేటీఆర్ దాడి చేశాడని మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా సమాధానం చెప్పండి సహాచార ఎమ్మెల్యేలు సోదరీమణుల చీరలు లాగి, గొంతునులిమితే చూస్తూ ఊరుకోవాల సోదరుడిగా పార్టీ నాయకుడిగా వాళ్లకు అండగా నిలిచి, పోలీసులను అడ్డుకోవడం మీకు దాడుల్లా కనపడుతున్నాయా?
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ రాకుండా, దౌర్జన్యం అడ్డుకున్న కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా..తుంగతుర్తి నియోజకవర్గం లోని మోత్కూర్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల జెండాలతో నిరసన@KTR_BRS@KCRBRS_2028
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ రాకుండా, దౌర్జన్యం అడ్డుకున్న కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మోత్కూర్ లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల జెండాలతో నిరసన తెలియజేయడం జరిగింది@KTR_BRS @KCRBRS_2028
*కాంగ్రెస్ 1000 రోజుల వైఫల్య పాలనపై భువనగిరి లో కదం తొక్కిన విద్యార్థులు, యువత*..రేవంత్ రెడ్డి ఇచ్చిన మోసపూరిత హామీలు జాబ్ క్యాలెండర్, స్కూటీలు, యూత్ డిక్లరేషన్, 2లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా భరోసా కార్డులు ఇవ్వాలంటూ నిరసన ర్యాలీ@KTR_BRS
▪️*తిరుమలగిరి మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దివ్యాంగుల నిరసన .6వేలు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు*బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హాయంలో 10వేల 300కోట్లు ఇచ్చిన ఘనత కెసిఆర్ కి దక్కుతుంది.మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు, నేవూరి ధర్మేందర్ రెడ్డి@KTR_BRS
తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో కదం తొక్కిన గులాబీ సైనికులు.... దండులా కదిలి వచ్చి రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల వైఫల్య పాలనపై నిప్పులు చెరిగిన కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వైఫల్య పాలనపై తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారి నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ... కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన 420 మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ఫ్లెక్సీ తో వినూత్న రీతిలో ర్యాలీ చేసి,, కాంగ్రెస్ బాకీ కార్డ్ లను పంపిణీ చేసిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ తుంగతుర్తి లోని పార్టీ కార్యాలయo నుండి మొదలైన ర్యాలీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి మరో ఆఫీస్, అంబేద్కర్ చౌరస్తా మీదుగా తెలంగాణ తల్లి ప్రధాన కూడలి వరకు 4 కిలోమీటర్ల మేర BRS పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ... 🔸 తాను పదేళ్ల ఎమ్మెల్యే కాలంలో రూ.10 లక్షల ఇసుక మాఫియా చేసినట్లు రుజువు చేపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా.... 🔸 రాష్ట్రంలో పైన ఒక GM మేస్త్రి కింద ఒక BM మేస్త్రి పాలన చేస్తున్నారు.... 🔸 ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది..రేవంత్ రెడ్డి చరిత్రలో చెత్త సీఎంగా మిగిలిపోతాడు... 🔸 కేసీఆర్ కాలి గోటికీ కూడా సరిపోని రేవంత్ రెడ్డి అడ్డగోలిగా మాట్లాడుతున్నాడు... 🔸 ఖబడ్దార్ రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడితే నాలుక చిరిస్తాం... 🔸 420 హామీలతో గద్దె నెక్కిన పక్క 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ.... ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు... 🔸 సాగర్ నీళ్లు ఆంధ్రోళ్లు దోచుకొని పోతుంటే నోరు మెదపని దద్దమ్మ సీఎం రేవంత్ రెడ్డి.. 🔸 నీళ్ల దొంగ చంద్రబాబు, రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందంలో భాగంగానే సాగర్ నీళ్లు దోచుకొని పోతున్నారు..ఆంద్రకు తరలిస్తున్నారు... 🔸 మన రైతులను ఎండబెట్టి ఆంధ్రోళ్లకు చద్ది కడుతున్న నిచపు సీఎం రేవంత్ రెడ్డి..... 🔸 కేసీఆర్ జపం లేకుండా ఏసభలో కూడా వెయ్యి రోజుల పాలన చేయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.... 🔸 అయ్యప్ప, ఆంజనేయ స్వామి మాల మాదిరిగా కేసీఆర్ మాల రేవంత్ రెడ్డి వేసుకోవాలి.... 🔸 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక విధ్వంసం చేస్తోంది.... 🔸 రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు, కుటుంబానికి ఏ పదవులో ఉన్నారని వారికి సెక్యూరిటీ ఇస్తున్నారు.... 🔸 ఇప్పటికైనా రేవంత్ రెడ్డి తన కుర్చీని కాపాడుకోవడం కోసం ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలి.... ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీచిర్పెర్సన్ గుజ్జ దీపికా యుగంధర్ రావు, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సంకేపల్లి రఘునందన్ రెడ్డి, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహ రెడ్డి, BRS పార్టీ మండల పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఆయా గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్ల, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, BRS విద్యార్థి, యువజన, BRS పార్టీ కార్యకర్తలు, సోషల్ మీడియా సభ్యులు, అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు @BRSparty @KCRBRSPresident @KTRBRS
రేపు కేటీఆర్ మిర్యాలగూడ పర్యటన నేపథ్యంలో రైతు సదస్సు సభా స్థలం పరిశీలన.. రేపు అనగా సెప్టెంబర్ 3, 2026న మిర్యాలగూడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారి పర్యటన నేపథ్యంలో రైతు సదస్సు సభ నిర్వహించనున్న.. ఎన్ఎస్పి క్యాంప్ సభా స్థలాన్ని ప్రాంతాన్ని పరిశీలించిన - మాజీ ఎమ్మెల్యేలు డా.గాదరి కిశోర్ కుమార్ గారు, నల్లమోతు భాస్కర్ రావు గారు, తిప్పన విజయసింహారెడ్డి గారు, హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నర్సింహ రెడ్డి గారు, రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి గారు, గుజ్జ యుగంధర్ రావు గారు, నల్లమోతు సిద్ధార్థ రెడ్డి గారు మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు. @BRSparty @KTRBRS @KTR_News @BRSparty_News @BRSTechCell
యాదాద్రి భువనగిరి జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం: మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు, వారి వెంట రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీ లు, సర్పంచ్ లు, కౌన్సిలర్ల, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు... ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ గారు మాట్లాడుతూ... రాష్ట్రంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రేవంత్, పొంగులేటి కలిసి పాలన చేస్తున్నారు... రాష్ట్రంలో భూములను కొల్లగొడుతున్నారు.... రేవంత్ కు పాలనపై కనీస అవగాహన లేదు.. ఓత్తి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి రేవంత్ రెడ్డి... అడ్డగోలిగా go 97 తెచ్చి పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడు... పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించాడు రేవంత్ రెడ్డి...ఫ్యూచర్ సిటీని నిర్మిస్తా అని ఫగ్గాలు కొడుతుండు..22 a తో రాష్ట్రంలో కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి...22 A పెరు చెప్పి అడ్డగోలుగా లంచాలు తింటున్నారు..పేదలను ఎడిపిస్తున్నారు.....రేవంత్ కనిపడితే ఉరికించి కొడతారు పేదలు..చదువు రాని అవగాహన లేని మూర్ఖపు సీఎం రేవంత్ రెడ్డి...ఈయన ముఖానికి అమెరికా పోయి యూనివర్సిటీ లతో చర్చలు జరుపుతాడు అంట.. అందరూ నవ్వుకుంటున్నారు... చంద్రబాబు రేవంత్ కలిసే రాష్ట్ర రైతులకు మరణశాసనం రాస్తున్నారు.... మళ్ళీ జన్మలో కాంగ్రెస్ కు ఓటేయ్యరు రైతులు...కాంగ్రెస్ అంటేనే దుమ్మెత్తి పోస్తున్నారు... 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని, వెయ్యి రోజులైనా ఒక్కటి కూడా అమలు చేయలేదు రేవంత్ రెడ్డి.అందుకే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలను జాగృతం చేస్తాం,, సెప్టెంబర్ 2 నాడు తుంగతుర్తి లో భారీ నిరసన ధర్నా నిర్వహిస్తున్నాం.. సెప్టెంబర్ 3 నాడు మిర్యాలగూడ KTR గారు వ్యవసాయ విద్వాంసం పై నిర్వహిస్తున్న నిరసన సభలో పాల్గొంటారు.. కృష్ణా నీటిని చంద్రబాబు ప్రభుత్వం దోచుకొని పోతున్నది... శ్రీశైలం నుండి, సాగర్ నుండి దౌర్జన్యం చేస్తూ నీటిని తోడుకొని పోతున్నారు.. అయిన జిల్లా మంత్రులకు సోయి లేదు... కోమటిరెడ్డి సాగర్ నిండిన నీళ్లు ఇయ్యమ్ అని ప్రకటించాడు.. సాగర్ ఆయకట్టు రైతాంగం కోమటిరెడ్డి కి కర్రుకాల్చి వాత పెట్టాలి..జిల్లా మంత్రులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు.. సాగర్ ఎడమ రైతాంగం తరుపున మిర్యాలగూడలో భారీ ధర్నా చేస్తున్నాం.. దానికి KTR గారు హాజరవుతారు... @BRSparty @KCRBRSPresident @KTRBRS @jagadishBRS @BRSparty_News @BRSTechCell
Mohan Reddy Nevoori @MohanN66925
0 Followers 5 Following
Anupama @Anupama1163328
0 Followers 19 Following
Dr.S.Surya Kiran Varm... @SuryaKiranBRS
6K Followers 4K Following TRSV ,T-Agitator, Journalist.Managing Director @ Shreyaan constructions and media projects Pvt ltd company :reaserach scholar in Mechanical engineering(Ph.D)
palabindela somaiah @palabindel92617
0 Followers 5 Following
Somesh Goud @SomeshGoud84921
0 Followers 5 Following
Taylor Dayne @taylordayne30
59 Followers 288 Following I'm a red headed lady with a big heart full of love ❤️
PAWAN KUMAR @PAVANKU79080530
212 Followers 782 Following
Sandeep kumar pottepa... @Sandeepottepaka
197 Followers 493 Following Alumni,HCU.Believes “State is the March of God on earth for depressed classes”. Words at @thewire_in, @Outlookindia,@TheQuint,@thenewsminute& @Newslaundry.
Govardhan Reddy Dharm... @DGRforBRS
3K Followers 508 Following Ex MPP Shankarpally Mandal. India-Canada-USA-India 👉 Follower Of KCR-KTR
Osk Reddy @OskReddy1266
111 Followers 2K Following Passionate about Sustainable Development Projects and Green Business Opportunities. Looking forward for Collaborative Business Partnerships.
Naveen @Naveen1960494
1 Followers 3 Following
Burka Venkatesh @venkatesh_burka
134 Followers 600 Following https://t.co/3ccOf7bjrY,4-80,v,m, shamirpet medchal district telangana state 500078
NARESH GOUD CHERLAPAL... @NareshChar50222
0 Followers 33 Following
Athinarapu Saidulu BR... @A_Saidulu_BRSV
979 Followers 4K Following Saidulu BRS Member, Social Media Warrior, CHERLA THIRUMALAPUR 📌 @brsmjr @ktrbrs
RAMESH A @RAMESHA926203
12 Followers 165 Following
v kumar @VijayKu57124124
792 Followers 3K Following ఆకు పచ్చని తెలంగాణ కోసం ☘️ హరితహారం 🍀 🌱 మొక్కలు నాటుదాం🌱 వాటిని సంరక్షించుకుందాం. #EachOnePlantOne #HaritaHaaram
Common Man @Commonm20965091
114 Followers 336 Following Proud Osmanian. Fight For Ur Rights.ఇది మన తెలంగాణ. ఏ ఒక్క పార్టీ ది కాదు. #సెల్ఫ్ రెస్పెక్ట్.
Jaipal Reddy BRS @JaipalReddyBRS
235 Followers 157 Following Telangana Agitator ,BRS PARTY STATE YOUTH WING LEADER #JaiTelangana #BRSTwitter మా రామన్న బాటలో #KTRAnna❤️
Safiya Mahi @mahi_safiya
98 Followers 425 Following Nari Nari Niketan Association Founder & President
star99tv channel @star99tv
29 Followers 1K Following
Ponugoti Karthik @PKarthik0099
1 Followers 5 Following
SHIVAN @SHIVANBRS
55 Followers 367 Following
Mahesh Naddanuri @MaheshNaddanuri
60 Followers 517 Following
mitrooooon!🧔 @KRUPAKARREDDY
21 Followers 365 Following
ShivaPrasad @ShivaPr88869857
19 Followers 158 Following Coffee-Drinker, eReader Addict, Mom, Blogger. I’m very busy and important
Nivas @Nivassadhu_6666
3 Followers 62 Following
K. kotesh reddy @KoteshReddyKKR
40 Followers 183 Following
shaik.Rehamath Alias ... @SkRehamath
1K Followers 5K Following జై తెలంగాణ జై •కెసిఆర్• జై •కెటిఆర్• తెలంగాణ. రాష్ట్ర ముద్దు బిడ్డ •కెసిఆర్• •కెసిఆర్• వెంటే నా ప్రయాణం జై•కెటిఆర్• అన్న
Chevugani Shankar @ChevuganiShank3
13 Followers 897 Following
Banoth harish @HariHar33485555
14 Followers 164 Following
Raghu.ramanagoni @Raghuramanagon1
4 Followers 45 Following
NARESH GOUD CHERLAPAL... @Nareshcharlapa1
8 Followers 80 Following
JANAPATI RAVI YADAV @... @RaviYad54106135
767 Followers 2K Following https://t.co/K57KnCeLSk in Structural engineering JNTU-HYD DBR- YUVASENA *BRSV* *DBR SOCIAL MEDIA*
Ramesh Battu 8 ward m... @RameshB26777633
258 Followers 1K Following Rajanna Sircilla veernapalli Mandalam banjaru Grama Maddilemma jai TRS
BRS VENUBHAI @TrsVenubhai
540 Followers 1K Following
Prakash Nayak @PrakashNayakBRS
2K Followers 1K Following
BHUTHAM LINGA SWAMY Y... @BhuthamSwamy
61 Followers 426 Following జై తెలంగాణ జై కెసిఆర్ జై కర్నె ప్రభాకర్ అన్న
EHSANHUSSAINSHA1129 @EHSANHUSSAINSH6
133 Followers 1K Following TELANGANA ACTIVITIES MAHABUBNAGAR CONSTITUENCY TELANGANA STATE
Nagu @Nagu91326263
2K Followers 4K Following
BhuvanagiriNaveen_BRS @NKB_BRS
8K Followers 4K Following Jai Telangana ✊| Jai KCR | 256K Tweets | Jai BRS | https://t.co/FFTDi0nIB5 | https://t.co/kYOkYQQOyQ |
KCR @KCRBRSPresident
48K Followers 1 Following Official handle of BRS Party President and Telangana's First Chief Minister K Chandrashekar Rao
Mgomaram @MallikarjunGo
2 Followers 15 Following
Dr.Gadari Kishore Kum... @DrGadariBRS
5K Followers 8 Following 2014 to 2023 Member of Legislative Assembly (Ex-MLA), Thungathurthi-96, Telangana State.
Ashok Gorla @AshokGorla3
7 Followers 11 Following
ashok gorla @ashokgorla1
7 Followers 7 Following
Telangana With KCR @TSwithKCR
124K Followers 89 Following For the people of Telangana who support CM KCR #TelanganaWithKCR
Theegulla Padma Rao @TPadmaRao
63K Followers 19 Following Ex - Minister & Deputy Speaker of Telangana Legislative Assembly, MLA - Secunderabad
Hari Chandana @harichandanaias
115K Followers 257 Following | Hyderabadi | @LSEalumni | Environment & Empowerment |Social innovation. views personal
Roja Selvamani @RojaSelvamaniRK
268K Followers 2 Following Ex-MLA - Nagari, Ex-Minister for Tourism, Culture & Youth Advancement, GovAP
Kishor Gadhari @GadhariKishor
15 Followers 83 Following
Bandi SanjayAnna foll... @BandisanjayAna
334 Followers 23 Following sanjay anna follower's, telangana state Osmania University - యువత
Bethi Subhas Reddy @SubhasBethiTRS
11K Followers 61 Following EX- Member Of Legislative Assembly, Uppal Assembly Constituency TRS Party.
Cyber Crimes Cyberaba... @CyberCrimesCyb
35K Followers 95 Following The Official account of Cyber Crimes, Cyberabad, For queries please call us on:- +91 8712663454.
Economic Offences Win... @EOWCyberabad
13K Followers 20 Following Welcome to the Official Twitter Handle of Economic Offences Wing Cyberabad. Tweet your grievances and complaints. Reach us at 9493625553.
NTV Breaking News @NTVJustIn
177K Followers 10 Following Breaking news from NTV reporters and editors. WhatsApp Channel : https://t.co/6bjSthuNUY
Sakshi @SakshiNews
183K Followers 1 Following Sakshi News Brings Latest Breaking News From Across The World. Get Political, Sports, Cinema And Business Updates In Telugu.
Uppala Srinivas Gupta @USrinivasGupta
6K Followers 263 Following General Secretary - Telangana Pradesh Congress Committee ••• Ex Chairman- TSTDC
Kancharla Bhupal Redd... @BhupalReddyTRS
20K Followers 94 Following MLA - TRS Party - Nalgonda (అధికారం కోసం,పదవుల కోసం కాదు... నల్గొండ ప్రాంత అభివృద్ధి కోసం నా ఆరాటం..)
Chirumarthy Lingaiah @ChirumarthyBRS
12K Followers 3 Following Ex.MLA From Nakrekal Constituency| 2009-2014 & 2018-2023 MLA From Nakrekal| Nalgonda District|Telangana State
Saidi Reddy Shanampud... @SAIDIREDDYBJP
25K Followers 40 Following Former MLA Huzurnagar, Philanthropist, Software Engineer, Successful Entrepreneur and your Friend
Susheela Reddy BRS @susheela353
38K Followers 50 Following
Nadipelly Diwakar Rao @NDiwakarRao
12K Followers 69 Following Member of Legislative Assembly, Mancherial | Bharat Rastra Samathi
Peddi Sudarshan Reddy @PSRNSPT
23K Followers 118 Following Former MLA | Narsampet (103), Warangal Voice of Telangana | People's Representative Proud Telanganite 💗 #JaiTelangana ✊ #JaiHind 🇮🇳
Pochampally Srinivas ... @PSReddyTRS
11K Followers 216 Following MLC , Telangana Legislative Council. Bharat Rastra Samithi Party
Jagadish Reddy G @jagadishBRS
73K Followers 92 Following MLA from Suryapet, Former Minister for Energy, Government of Telangana.
Gangula Kamalakar @GangulaBRS
64K Followers 38 Following Former Minister | Fourth Consecutive time MLA from Karimnagar Constituency, Telangana State.
Dr.Kethireddy Vasudev... @KVRBRS1
8K Followers 516 Following Former Corporation Chairman (TS-VCC),Government Of Telangana and BRS Party State Spokes Person.
Beeram Harshavardhan ... @BeeramHarshaBRS
9K Followers 59 Following BRS Party- TELANGANA | Ex.MLA from Kollapur, Telangana State.| High Court Advocate
Gandhi Arekapudi @GandhiArekapudi
12K Followers 148 Following Public Accounts Committee (PAC) Chairman, MLA from Serilingampally Constituency, & Former Govt Whip of Telangana Legislative Assembly
Dr Ranjith Reddy @DrRanjithReddy
36K Followers 71 Following Former Member of Parliament- Chevella | Veterinarian | Standing Committee Member of IT | Philanthropist
SindhuAdharsh Reddy @AdarshSindhu
26K Followers 57 Following 111 Division ( Bharathinagar) GHMC BRS Corporator for second time . Born, raised and living in Hyderabad, Not just me.. my heart and soul are Hyderabadis too!!
Vijayalaxmi Gadwal @gadwalvijayainc
64K Followers 93 Following Vice Chairman, Telangana State Planning Board | Cabinet Minister Rank | Former Mayor, GHMC | Former Chairperson, Telangana State Women’s Commission |
Mohammed Mahmood Ali @mahmoodalibrs
35K Followers 47 Following Former Deputy Chief Minister & Revenue Minister, Former Minister for Home,Prisons & Fire Services, Member of Legislative Council, Government of Telangana.
Talasani Srinivas Yad... @YadavTalasani
78K Followers 10 Following 3-term MLA of Sanathnagar Assembly Constituency | 6-term MLA (Sanathnagar & Secunderabad) | Former Cabinet Minister - Govt of Telangana & Govt of AP |
Devireddy Sudheer Red... @D_SudheerReddy
13K Followers 215 Following MLA - LB Nagar Founder, DJR Charitable Trust | Former HUDA Chairman | Former MRDCL Chairman |
Dr. Palla Rajeshwar R... @PRR_BRS
41K Followers 76 Following Member Of Legislative Assembly (MLA), Jangaon constituency, Telangana.
BRS News @BRSParty_News
192K Followers 148 Following We cover the news related to @BRSparty across India. Follow to get regular updates. #JaiBharat✊
Telangana Today @TelanganaToday
281K Followers 0 Following For latest news from Telangana and Hyderabad in real time. Telangana's True Newspaper.
Namasthe Telangana @ntdailyonline
264K Followers 42 Following https://t.co/N9LiMobRhf Namasthe Telangana Daily It reflects the trends, interests and happenings across Telugu Society.
Marri Rajasekhar Redd... @MarriRajasekar
20K Followers 147 Following Personal Account of MLA - #Malkajgiri Constituency
Kalvakuntla Vidyasaga... @Vidyasagarrao_K
42K Followers 547 Following BRS Party President, Jagityal Dist | Ex-MLA From Korutla Constituency | Ex- Board Member - Tirumala Tirupati Devasthanam | Chairman- Khadi Gramodyog
Swati Lakra @SwatiLakra_IPS
193K Followers 372 Following DGP in Telangana // Love nature with its fauna and flora. Follow me on Instagram @swati_lakra_ips
Telangana Police @TelanganaCOPs
374K Followers 59 Following Official ‘X’ handle of the Telangana Police. 🚨 “In any Emergency, Just Dial 112”
Eatala Rajender @Eatala_Rajender
475K Followers 81 Following Member of Parliament - Malkajgiri, Telangana | Chairperson - JCOP (18th LS) | Member - Standing Committee on Chemicals and Fertilizers | @BJP4India NEC Member.
CP Hyderabad City Pol... @CPHydCity
376K Followers 59 Following Official handle of Commissioner of Police, Hyderabad City. Dial 100 in case of Emergency.
N Chandrababu Naidu @ncbn
5.2M Followers 12 Following Chief Minister of Andhra Pradesh | Member of Legislative Assembly, Kuppam | President, Telugu Desam Party











