Dpro Rajanna Sircilla @Dpro_RSircilla
01-11-1984 Sircilla Joined March 2017-
Tweets3K
-
Followers1K
-
Following172
-
Likes79
వీటీడీఏ అభివృద్ధి పనుల ప్రగతి, మహాశివరాత్రి జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమీక్ష నిర్వహించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
సిరిసిల్ల పట్టణంలోని కుసుమ రామయ్య ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన జాతీయ సైన్స్ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి హాజరై, విద్యార్థులు రూపొందించిన ఆవిష్కరణలను పరిశీలించి, విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయులను అభినందించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
ప్రజాపాలన సేవా కేంద్రాల ఏర్పాటు, ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు సంబంధిత అధికారులతో కలిసి హాజరైన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి, @spsircilla శ్రీ అఖిల్ మహాజన్.
గంభీరావుపేటలోని 61,62,63 పోలింగ్ బూత్ ల పరిధిలోని ఇండ్లను సందర్శించి, ఓటరు జాబితాలో పేర్కొన్న ప్రకారం వివరాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో ఆరా తీసిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @ECISVEEP @CEO_Telangana
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని సందర్శించి, ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న వైద్య సేవల తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, ఇంటి పన్ను వసూలు, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, గ్రామ పంచాయితీల ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @seethakkaMLA
మహాశివరాత్రి జాతర నేపథ్యంలో సంబంధిత అధికారులతో కలిసి ఆలయ పరిసరాల్లో చేపడుతున్న ఏర్పాట్లు, శివార్చన స్టేజ్ నిర్మాణ పురోగతిని, గుడిచెరువు అభివృద్ధి, సుందరీకరణ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
వేములవాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్న గ్రంథాలయం, పట్టణంలో చేపడుతున్న రహదారి విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
మీసేవ దరఖాస్తుల పరిష్కారం, కోర్టు కేసులు, ఓటరు జాబితా, తదితర అంశాలపై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
ఆస్తి పన్ను వసూలు, మినీ స్టేడియం, కొత్త చెరువు బండ్ అండ్ పార్క్ నిర్వహణ, తదితర అంశాలఫై సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశం నిర్వహించి, రుణాల మంజూరుపై బ్యాంకర్లు, సంబంధిత అధికారులతో చర్చించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో వైద్యారోగ్య శాఖ అధికారులు, ఐఎంఏ సభ్యులతో మెటర్నల్ డెత్, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @DamodarRajanar1 @IPRTelangana
తంగళ్ళపల్లి కేజీబీవీ లో భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంత కిశోర బాలికల కోసం జీవన నైపుణ్యాలు పెంపొందించడానికి షేరో (SHERO) లో భాగంగా రూపొందించిన ఆవిష్కరణలను, పరిశీలించిన రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు. @TelanganaCMO
తంగళ్ళపల్లి మండలం మండెపల్లి గ్రామంలోని వృద్ధాశ్రమాన్ని సందర్శించి, ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులతో మాట్లాడి, యోగ క్షేమాలు తెలుసుకున్న రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీమతి వాకాటి కరుణ గారు. @TelanganaCMO @IPRTelangana @Collector_RSL @GouthamiPoojari
వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పర్యటించి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చేపడుతున్న ఏర్పాట్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ @AadiSrinivasINC గారు. @TelanganaCMO @KondaSurekha @IPRTelangana
వేములవాడలో మార్చి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు మహాశివరాత్రి జాతర జరగనున్న నేపథ్యంలో జాతర ఏర్పాట్లపై ఆలయంలోని ఓపెన్ స్లాబ్‌లో ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన గౌరవ ప్రభుత్వ విప్ శ్రీ @AadiSrinivasINC గారు. @TelanganaCMO @KondaSurekha @IPRTelangana @Collector_RSL
జిల్లాలోని గ్రామ పంచాయితీలకు కేటాయించిన ప్రత్యేకాధికారులకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సమీక్ష నిర్వహించి ప్రత్యేకాధికారుల విధులు, బాధ్యతలపై అవగాహన కల్పించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @seethakkaMLA @IPRTelangana
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించిన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి. @TelanganaCMO @IPRTelangana
వేసవిలో త్రాగునీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చేపట్టాల్సిన చర్యలు, ఈ నెల 7 నుండి 14 వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించనున్న ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్, తదితర అంశాలపై గౌరవ మంత్రి శ్రీమతి @seethakkaMLA గారు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన @Collector_RSL శ్రీ అనురాగ్ జయంతి.
CollRajannaSircilla @Collector_RSL
22K Followers 82 Following Official account of Rajanna Sircilla District CollectorAkhil Mahajan IPS @spsircilla
15K Followers 183 Following Official Twitter handle of the Superintendent of Police,Siricilla. DIAL 100 for emergencySunke Ravishankar @RavishankerBRS
12K Followers 330 Following Member of Legislative Assembly, Choppadandi constituency - Telangana State.BhuvanagiriNaveen_BRS @NKB_BRS
7K Followers 4K Following Jai KCR Jai Telangana ✊| 175K Tweets | https://t.co/BM612iGJJx https://t.co/6uxIewbMzK https://t.co/FyVNCIz8YLAlmasuddin Syed @Almassd_046
11 Followers 80 FollowingRAM @ramrapelli
0 Followers 115 Followingsyed kaleem royal @kalimroyal
20 Followers 49 FollowingRagula Karunakar @AdvKarunakar
1 Followers 24 FollowingRAJENDER THAMMATI @RAJENDER_TH
8 Followers 639 Following EVERYTHING is a sign, what ever you DECIDE to do,it makes you HAPPY!MANU SINGH RAJPUROHIT @MANUSINGHR64339
54 Followers 1K Following Telangana Karimnagar rural police ACP aur CI aur Si Raju ine teenon ki itni Gundagardi Shayad bade gunde bhi nahin hogi pure Bharat mein ine teen police walo haI'm Ellandula VijayKu.. @EllandulaVij98
1 Followers 74 Following ellandula VijayKumar Prajapathi Hindu. jai Hind Jai hindutva.. jai shree Ram..Bhupathi Banoth @BanothBhup65324
0 Followers 47 FollowingRaju 𝖻𝖺𝗇𝖽.. @rajugopal_u
151 Followers 5K Followingthirupathi reddy @thirupa76512250
1 Followers 48 FollowingDr.A Ravinder BTech,M.. @ARavinderOU
81 Followers 1K Following Assist.Professor, OU Engineering & Technology,Hyderabad Telangana.Sai Krishna Samala @Samala08
8 Followers 94 Followingsuman @sumanavunoori
81 Followers 2K FollowingGayathri P @GPothagoni
1 Followers 40 FollowingIsiah Reyes @IsiahReyes17852
91 Followers 3K FollowingPraveen Kumar Prajapa.. @Praveen23830984
8 Followers 124 FollowingDPRO Mahabubabad @MahabubabadDpro
10 Followers 8 FollowingMadhu Kota @madhu4kota
138 Followers 3K Following 👉Journalist, Analyst, info Sleuth 😇 Good_Bad_Ugly 🤯 opinions own (old account gone with the wind, so pls)Raju goud Bongoni @RajugoudBo65505
0 Followers 34 FollowingDM VEMULAWADA @DMVMDTSRTC
1K Followers 124 FollowingRamu Byrineni @Byrineni_Ramu_
40 Followers 47 FollowingSachin K @SachinK39471101
0 Followers 52 FollowingBala krishna varma @Balakri8088
281 Followers 520 Following JNTUH విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షలుARE KIRAN @AREKIRAN6
11 Followers 53 FollowingNaresh Ambati @NareshA43662092
3 Followers 57 Followingshireesha gajengi @shireeshagajen1
0 Followers 5 FollowingAjay Kumar @AjayKrishnaAj1
6 Followers 58 FollowingAJAY VUDUGU @VuduguA22995
9 Followers 222 FollowingVakul Mangalagiri @VakulMangalagi1
1 Followers 31 FollowingRakesh Kasha @RakeshKash54833
0 Followers 64 FollowingRaj Kumar Vasam @RVasam2250
0 Followers 11 Followingprashanth katta @prash77373
0 Followers 31 FollowingSumanth Kumar @Sumanth17969585
5 Followers 220 FollowingSathish Boyini @Sathishsushma01
9 Followers 125 FollowingAnanthapalli Village @Ananthapalliv
1 Followers 25 FollowingSajid Md @mds371142
0 Followers 16 FollowingBilla Vani @vani_billa
17 Followers 19 FollowingDileep Dyavala @dileep_dyavala
4 Followers 59 FollowingCollRajannaSircilla @Collector_RSL
22K Followers 82 Following Official account of Rajanna Sircilla District CollectorHi Hyderabad @HiHyderabad
166K Followers 1K Following Tweets from Hyderabad and Hyderabadis. ❤️ Hyderabad ❤️ Telangana ❤️ India. హైదరాబాద్ --- حیدراباد --- हैदराबादOffice of Chief Secre.. @TelanganaCS
71K Followers 6 Following The office of Chief Secretary, Telangana Govt.DGP TELANGANA POLICE @TelanganaDGP
590K Followers 61 Following Police Chief of Telangana State ; For right information, updates, stay tuned to our Telegram channel : https://t.co/UwJyFI6Ojd…VC Sajjanar - MD TSRT.. @tsrtcmdoffice
140K Followers 94 Following Official handle of the Managing Director of Telangana State Road Transport Corporation(TSRTC). "Give us a chance to serve you"Akhil Mahajan IPS @spsircilla
15K Followers 183 Following Official Twitter handle of the Superintendent of Police,Siricilla. DIAL 100 for emergencyCollector Siddipet @Collector_SDPT
17K Followers 90 FollowingAADI SRINIVAS @AadiSrinivasINC
972 Followers 27 Following Govt Whip Telangana | MLA, Vemulawada. President DCC, Rajanna Sircilla. | Incharge INC Vemulawada Assembly constituency | TELANGANA, INDIA.Hari Chandana @harichandanaias
115K Followers 266 Following | Hyderabadi | LSE Grad | Environment & Empowerment |Social innovation. views personalTelangana Digital Med.. @DigitalMediaTS
46K Followers 63 Following Digital Media Wing, ITE&C Dept., Govt. of TelanganaCollector Kamareddy @Collector_KMR
7K Followers 53 Following Official Page of Collectorate Kamareddy Maintained by District Administration.Collector Mahabubnaga.. @Collector_MBNR
20K Followers 584 FollowingCollector Mahabubabad @Collector_MBD
15K Followers 227 Following Collector & District Magistrate, MahabubabadGarima Agrawal @Garimakagrawal
8K Followers 455 Following IAS Telangana; Currently posted as Additional Collector, Siddipet; Ex-IPS; IIIT-Hyderabad Alumni; Daughter, Engineer, Writer, Civil servant.Women Safety Wing, Te.. @ts_womensafety
26K Followers 125 Following The Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.CHFW & NHM Telangana @CHFW_NHMTS
13K Followers 213 Following Official handle of - Commissioner of Health and Family Welfare and NHM, Government of TelanganaUttam Kumar Reddy @UttamINC
117K Followers 492 Following Minister for Irrigation, Food & Civil Supplies, Govt of Telangana| MLA, Huzurnagar| Ex-MP| #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuaranteeCollector Mancherial @Collector_MNCL
16K Followers 193 FollowingCollector Wanaparthy @Collector_WNP
14K Followers 191 Following District Collector Wanaparthy Official pagePonguleti Srinivasa R.. @mpponguleti
18K Followers 20 Following Minister for Revenue and Housing, Information & Public Relations, Govt. of Telangana | MLA- Palair | Indian National CongressCollector Karimnagar .. @Collector_KNR
24K Followers 60 FollowingDistrict Collector Kh.. @Collector_KMM
20K Followers 231 Following Official Account of Collector & District Magistrate KhammamCollector Warangal @Collector_WGL
21K Followers 60 Following Collector & District Magistrate, Warangal District.Collector & District .. @Collector_MDK
12K Followers 82 FollowingDanasari Seethakka @seethakkaMLA
132K Followers 1K Following Ex Naxalite, MA, PhD, Advocate, Currently LLM Student, Cabinet Minister for Panchayat Raj & Rural Development,RWS, and Women & Child Welfare,Telangana. MulugDistrict Collector & .. @Collector_JGN
9K Followers 70 Following Shaik Rizwan Basha IAS,Collector & District Magistrate, Jangaon.Collector Hanumakonda.. @Collector_HNK
21K Followers 133 Following Official handle of Dist AdministrationKonda surekha @iamkondasurekha
4K Followers 70 Following Politician INC,Minister for Forest, Environment and Endoment.Komatireddy Venkat Re.. @KomatireddyKVR
50K Followers 71 Following Minister for R&B and Cinematography Govt of Telangana.| Nalgonda MLA | Former MP, Bhongir. #GintiKaro #BhartiBharosa #PehliNaukriPakki #KisaanMSPGuaranteeJupally Krishna Rao @jupallyk_rao
13K Followers 14 Following Minister for Excise and Prohibition, Tourism and Culture, Government of Telangana. MLA from Kollapur.Gouthami Poojari @GouthamiPoojari
67 Followers 77 Following Assistant Collector (UT), Mancherial | IAS 2021 Telangana | Architecture, NIT NagpurBhatti Vikramarka Mal.. @Bhatti_Mallu
33K Followers 189 Following Deputy Chief Minister - Telangana (Minister For Finance, Planning & Energy) || #GintiKaro | #BhartiBharosa | #PehliNaukriPakki | #KisaanMSPGuaranteeElection Commission o.. @ECISVEEP
470K Followers 71 Following ECI's handle for Voter Awareness. ECI Media Updates @SpokespersonECI General Elections 2024 - https://t.co/LKGTLTAxNRCalories advice @calorietipes
136K Followers 4 Following Calories advice.... tips... Nutrition FactsRachna Reddy🇮🇳 @Rachnareddy4bjp
2K Followers 87 Following Senior Advocate/ Official Spokesperson, BJP Telangana/ Mission towards a Self Reliant Proudly Defiant BharatMCMC Social Media Raj.. @McmcRsd
1 Followers 2 Followingindianhistorypics @IndiaHistorypic
1.5M Followers 2K Following Indian History in Pictures,source-internet search engines,copyright with respective owners,Shared only for informationNASA @NASA
80.3M Followers 174 Following There's space for everybody. ✨ Verification: https://t.co/8nok3NP4PWISRO @isro
7.5M Followers 34 Following Indian Space Research Organisation https://t.co/UolRyaZlZi. https://t.co/Q3K7buUqAIILA Tripathi @iLa_TRiPaTHi
19K Followers 598 Following IAS '17 ● Lakhnawi, Mom to two, Strong Willed, Avid Reader, ప్రభుత్వ సేవకురాలు, बिहार की बहू ● @lsealumni @microsave Dog Lover on a mission- Adopt Indie BreedsSammaiah Veldandi @SammaiahVeldan4
1 Followers 40 FollowingMinistry of Informati.. @MIB_India
1.9M Followers 100 Following Official Twitter account of Ministry of Information and Broadcasting, Government of India. Follow @MIB_Hindi for Tweets in Hindi.Varun Reddy IAS @varunreddy029
5K Followers 799 Following Collector Nirmal, Telangana, IIT Bombay CSE. Patent in cloud computing. Traveller, Playing Lawn Tennis & Reading. Native of Nalgonda, Telangana.Elon Musk @elonmusk
182.0M Followers 588 FollowingCollector Peddapalli @Collector_PDPL
12K Followers 84 Following Muzammil Khan I.A.S., Collector and District Magistrate-Peddapalli, TelanganaChief Electoral Offic.. @CEO_Telangana
10K Followers 79 Following Official handle of Chief Electoral Officer, Telangana. For Voter Services log on to https://t.co/y41RJ5FZ54 or Call on Voter Helpline No. at 1950PS VEERNAPALLY @SHO_VNPL_RSLA
100 Followers 20 Following VEERNAPALLY POLICE STATION, RAJANNA SIRCILLA DISTRICT, TELANGANA STATE POLICE-INDIA.Sri Raja Rajeshwara S.. @srrsdtemple
92 Followers 9 Following O/o The Executive Officer, Sri Raja Rajeshwara Swamy Devasthanam, Vemulawada, Rajanna Siricilla District, Endowments Department, Government of Telanganamakarandu manda @MakaranduManda
727 Followers 268 Following 100% Personal Account RTs, Likes != Endorsements...... IAS '20 || IITB'16 || BTech EE Major, CS Minor|| Ex-BA Goldman Sachs ||IBM R&DRishi Sunak @RishiSunak
2.3M Followers 275 Following Prime Minister of the United Kingdom 🇬🇧 @Conservatives leader. MP for Richmond (Yorks).PIB in Telangana 🇮.. @PIBHyderabad
20K Followers 968 Following Official Twitter account of Press Information Bureau, Government of India, Hyderabad, Telangana State.C&DMA @cdmatelangana
22K Followers 43 Following Official Account of Commissioner & Director of Municipal Administration and State Mission Director MEPMA, Govt of Telangana.WCD Telangana @WCDTelangana
8K Followers 391 Following This is the Official Twitter handle of the Commissioner, Department of Women Development & Child Welfare (WD&CW), Government of Telangana.Telangana PCB @TelanganaPCB
3K Followers 1 Following TSPCB is a statutory authority entrusted to implement environmental laws & rules in Telangana State for Environmental protection and sustainable development.AIR News Hyderabad @airnews_hyd
16K Followers 23 Following Official account of All India Radio News, HyderabadShe gets her energy from "Japam". Constantly chanting. True sanatan lady
Got it all on my plate! Love #Ugadi for the bitter-sweet reminder that life with all its flavors is to be savoured 😀 శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🍯🥭🍃
"Mission 80" which was introduced by @Collector_RSL as pilot project in Rajanna Sircilla District to increase institutional delivers 80 percentage in Govt Hospital, is successfully reached target @TelanganaCMO @revanth_anumula @Bhatti_Mallu @MoHFW_INDIA @IASassociation
స్వగ్రామంలో తన ఓటుహక్కు ను వినియెగించుకున్న @Dpro_RSircilla 🙏🙏🙏
అర్పిత 22వ వార్షికోత్సవ ఆత్మీయ పురస్కారం లో STATE BEST CITIZEN OF TELANGANA AWARD-2023(SOCIAL SERVICE) అవార్డు ని తెలంగాణ రాష్ట్ర BC కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, TSIDC చైర్మన్ వేణుగోపాలచారి గార్ల చేతుల మీదుగా అందుకోవడం జరిగింది. @Dpro_RSircilla @Collector_RSL
1956 :: Resignation Letter of Railway Minister Shri Lal Bahadur Shastri After Ariyalur Train Accident ( Photo - PM Museum )
“You don’t need logic to have a good time!” – SJM
రాజన్న సిరిసిల్ల ను కంటికి రెప్పలా కాపాడుతున్న @Collector_RSL @spsircilla మీకు శతకోటి 🙏🙏 @KTRBRS @Dpro_RSircilla
జిల్లా లోని ప్రతి కార్యాచరణలను విలేఖరుల కు చేరవేస్తూ... సామాజిక మార్పుకోసం తనదైన శైలిలో సూచనలిస్తూ... నా మార్గదర్శి @Dpro_RSircilla గారు. @
శతాబ్దాలుగా చీకటి అలుముకున్న పేద ప్రజల జీవితాల్లో #దళితబంధు వెలుగులు నింపుతుంది. #రాజన్న_సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గండిలచ్చపేటలో దళిత బంధు నిధులతో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ ఫార్మ్. రేపు @MinisterKTR గారు యూనిట్ ను ప్రారంభించనున్నారు. @TelanganaCMO @KTRBRS @Koppulaeshwar1
@Dpro_RSircilla @KTRBRS @TelanganaCMO @SabithaindraTRS @tsrtcmdoffice @Collector_RSL మా ఊరి చిత్ర కళాకారుడు నారోజు చెందు వేసిన అద్భుత చిత్రం hatsaf
Yeah sadly No Masters Degree in Fakery or Phekugiri from Gujarat Unibersity 😁
@KTRBRS What? Just one MBA ? Get one more please- Farzikant style!
@surajsannidhi @Dpro_RSircilla @Collector_RSL Complaint resolved
సాగును లాభదాయకంగా మార్చుకునేందుకు రైతులు ప్రత్యామ్నాయ పంటలు, పంటల మార్పిడి, బహుళ పంటల సాగు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతుంది ఇందుకే!
@PIBHyderabad Great Collector garu....taking root level initiation in all schemes
So cute! A tiny toddler joyfully interacting with Sircilla collector Anurag Jayanthi during his visit as a part of #PoshanMaah2022 celebrations at Veernapally anganwadi center. Anganwadi centers help to develop early social and cognitive skills in young children.
@Dpro_RSircilla @Collector_RSL @TelanganaCMO @ktrtrs @SatyavathiTRS @IASassociation @DigitalMediaTS @POSHAN_Official @ani_digital Good job