నిజామాబాద్ జిల్లా సమస్యలు పరిష్కారం కావాలంటే జీవన్ రెడ్డి ని గెలిపించండి.. ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి కావాలంటే 14 మంది ఎంపీలను గెలిపించండి.. రుణమాఫీ చేసి, పింఛన్లు, రైతుబంధు పెంచి, ఉద్యోగాలు ఇయ్యాలంటే కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీస్కొని రండి.. అసలు నువ్ ముఖ్యమంత్రివా బ్రోకర్ వా?? నువ్ ఇదిస్తేనే నేను ఇది చేస్తా అని బ్లాక్ మెయిల్ చేస్తున్నావంటే ఇంతకన్నా దిగజారుడు తనం ఉంటుందా? జనం ఇపుడు మీ ఎంపీలను గెలిపించకపోతే ఇగ అన్నిటికి పంగనామం పెడుతా అని చెప్తున్నట్లే కదా?? మాకు కావాల్సింది కూడా అదే బిడ్డా.. పెట్టు, ఎగనామం ఎట్లా పెడుతావో పెట్టు చూద్దాం.. అప్పటినుండి ఉంటుంది ఇగ నీకు అసలు సిసలు మ్యూజిక్కు..
5
16
59
2K
2
@SkWarangal Na danda style e antha. Ammutha Telangana state mottam ni ammutha. Chustaru parlament election tarvata na performance.