Great decision KCR sir. బీఆర్ఎస్ పార్టీ విడిచి వెళ్లిన వారిని మళ్ళీ పార్టీలోకి రానిచ్చేది లేదు ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే పోతే పార్టీకి జరిగే నష్టం లేదు.. ఈ ఎన్నికలతో ఎవరు మనోళ్లో, ఎవరు పరాయి వాళ్లో తెలిసిపోయింది. కొత్త యువ నాయకత్వం రావాలి. కింది నుండి మీది వరకు అని స్థాయిల్లో పార్టీని పునర్నిర్మాణం చేసి వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju యువనాయకత్వం చాన అవసరం✊
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju నిజాయితీ పరులను విష్మరించారు కేర్ చేయలేదు. నిజాయితీ గా ఉన్నోడు నష్టపోయారు. షేంషగిరి., జోకేటోళ్ళు. వేరేపార్టీలకేళి వచ్చినోళ్లకు హోదా, పదవులు కలిపించి నెత్తిమీద పెట్టుకుని పెద్దచేశారు, వాళ్ళు ఇప్పుడు చేతిచారు.
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju ఒక్క ఎమ్మెల్యే కాదు Bro.... #26ఎమ్మెల్యేలు రాసి పెట్టుకో అతి కొద్ది రోజులే.....
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju చెప్పేవాడు తాగుబోతు అయితే వినేవాళ్ళు pinkies......యెందుకు వస్తారు రా? వచ్చే 5 yrs రారు, పోని ఆ తరువాత అనుకోవడానికి 5 నెలల తరువాత పార్టీ ఉండదు 🥱
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju In first place he never had his own leaders he always took from other parties by blackmail or force and he is talking abt principles now he was the one who started horse trading
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju Already unna vallani kuda party lo nundi teseyandi. Adi matram neku chathakadu le
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju అసలు పార్టీ ఉండదు చూడండి
@HarishBRSUSA @KTRBRS @KonathamDileep @BTR_KTR @SSR_BRS @Manikya06 @sravandasoju If this rule is strictly followed this could be a historic beginning and lesson for politicians