సామాజిక న్యాయమే నినాదంగా.. భిన్నత్వంలో ఏకత్వమే విధానంగా.. లౌకిక వాదాన్ని కాపాడటమే లక్ష్యంగా.. అణగారిన వర్గాల అభ్యున్నతే ఆదర్శంగా.. సమసమాజ నిర్మాణమే నిజమైన సందేశంగా.. సమాఖ్య స్పూర్తిని కాపాడటమే తక్షణ కర్తవ్యంగా.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని.. సగర్వంగా అందించిన విశ్వమానవుడు.. భారతరత్న డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ గారి.. 133వ జయంతి సందర్భంగా ఘనమైన నివాళి.. బాబాసాహెబ్ చూపిన బాటలోనే.. మన తెలంగాణ.. మనం తెచ్చుకున్నం.. రాష్ట్ర సచివాలయానికి సగర్వంగా.. డా.బీ.ఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్నం.. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహాన్ని.. ఎంతో ఘనంగా ఆవిష్కరించుకున్నం.. సమున్నత విజ్ఞాన మూర్తిని.. గుండెల నిండా గౌరవించుకున్నం.. అంబేద్కర్ గారి ఆశయాలే స్ఫూర్తిగా.. సమగ్ర.. సమీకృత.. సమ్మిళిత.. సమతుల్య.. అభివృద్ధికి శక్తివంచన లేకుండా పదేళ్లు శ్రమించినం.. అంబేద్కర్ గారి ఆలోచనలు.. విశ్వజనీనం వాటిని అక్షరాల ఆచరించడమే మనందరి లక్ష్యం.. బాబాసాహెబ్ గారి సిద్ధాంతాలు.. సార్వజనీనం వాటిని భవిష్యత్ తరాలకు అందించడమే మన స్వప్నం.. ఓవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేసి.. వాటిని నిర్వీర్యం చేసే కుట్రలు మరోవైపు.. ప్రజాస్వామ్యాన్నే కాలరాసి.. రాజ్యాంగ సంస్థలను చెప్పుచేతల్లో పెట్టుకునే కుతంత్రాలు ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో.. భారత సమాజంపై ఉన్న బాధ్యత ఒక్కటే.. “ రాజ్యాంగ పరిరక్షణే ” డా. బీ.ఆర్. అంబేద్కర్ గారికి.. నిండుమనసుతో మనమిచ్చే నిజమైన నివాళి.. జై భీమ్ జై తెలంగాణ
@KTRBRS We really miss you as an IT minister sir
@KTRBRS Luccha nakodaka nerchukora @naralokesh Neekante 1000000000000 times better ra
@KTRBRS x.com/brsparty/statu… Baga cheparu sir 👏👏👏 Jai bhim✊️ Dr.br ambedkar garu movie ravali sir 🙏🙏🙏 Love u @KTRBRS sir♡
@KTRBRS x.com/brsparty/statu… Baga cheparu sir 👏👏👏 Jai bhim✊️ Dr.br ambedkar garu movie ravali sir 🙏🙏🙏 Love u @KTRBRS sir♡
@KTRBRS అన్నా మన పార్టీ వాళ్ళు కూడా మీ మీద కానీ KCR మీద కానీ ఒక ఫేక్ దాడి ప్లాన్ చేయండి, సానుభూతి వర్క్ అయ్యి ఓట్లు గుమ్మరిస్తారు ప్రజలు, ఏమైనా సలహాలు కావాలంటే మీ అన్న జగన్ ని అడగండి చెబుతాడు
@KTRBRS But your father doesn't like SC/ST MLAs sharing dias with him. He just threw them away in front of the whole auditorium full of journalists and party workers. What politics sir ji . 😂😂
@KTRBRS అంబేడ్కర్ విగ్రహాలని కూల్చాలి అనే భావజాలాన్ని నమ్మాడు....మీరేమో విగ్రహాలు పెడతాం అంటున్నారు. కావాల్సింది Ambedkarism నీ స్కూల్స్,Colleges lo వ్యాప్తి చేయడo.