ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ లో సత్తా చాటిన తెలంగాణ బిడ్డలకు మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు. తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయిలో 3 వ ర్యాంక్ సాధించి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పిన పాలమూరు బిడ్డ అనన్య రెడ్డి కి ప్రత్యేక అభినందనలు. వరుసగా రెండోసారి తెలంగాణ బిడ్డకు జాతీయ స్థాయిలో మూడో ర్యాంక్ రావటం చాలా సంతోషానిస్తోంది. వందలోపు నాలుగు ర్యాంకులు సాధించిన తెలంగాణ బిడ్డలు దోనూరు అనన్య రెడ్డి, నందాల సాయికిరణ్, కేఎన్ చందన జాహ్నవి, మెరుగు కౌశిక్ లకు, వారి తల్లితండ్రులకు శుభాభినందనలు. సివిల్స్ పరీక్షలో తెలుగు రాష్ట్రాల నుంచి 60 మంది ఎంపిక కావటమనేది ఎంతో ఆనందాన్నిచ్చే వార్త. ప్రతిష్టాత్మక సివిల్స్ లో కొన్నేళ్లుగా తెలంగాణ నుంచి మన విద్యార్థులు సత్తా చాటుతుండటం గర్వంగా ఉంది. సివిల్స్ సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నా.
@KTRBRS Telangana State needs you back as an IT minister sir
@KTRBRS Hearty hearty congratulations to you all god bless you all great encouragement by our youth inspiration our beloved Ramanna and wish all of you a happy and wonderful srirama navami 🏆🏆👌👌👍👍🤝🤝🙏🙏🎉🎉🌹🌹🎇🍩🥮🎂
@KTRBRS What did you do??? Did you give free education 🤔 😏 Reembursment ??? Jir just take the credit of their parents
@KTRBRS Congratulations to all the Rank holders 🤝💐💐
@KTRBRS Powder anna జై శ్రీ రాం 🚩 #RamNavami #RamNavami2024
@KTRBRS Jai Shri Ram..meeku ila ante kopam vachina naa manusulo yepudu Jai Shri Ram.
@KTRBRS గ్రూపు 1 పేపర్లు లీకు చేసి, ఇలాంటీ మెస్సేజీలు రాయటానికి సిగ్గు లేదా??