హైదరాబాద్: సీతారాంబాగ్లో ప్రారంభమైన శ్రీరాముడి శోభాయాత్ర.. శ్రీరామనవమి శోభాయాత్రలో వేలాదిగా పాల్గొన్న భక్తులు.. సీతారాంబాగ్ నుంచి దూల్పేట్ మీదుగా సాగుతున్న శోభాయాత్ర.. శ్రీరాముడి శోభాయాత్రకు భారీ పోలీస్ భద్రత ఏర్పాటు. #sriramanavami2024 #shobhayatra #Hyderabad #TeluguNews
0
0
12
1K
0