బీజేపీతో మాకు తెరవెనక సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణ అవాస్తవం.. ఎవరికీ సపోర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు.. వైసీపీ స్వతంత్రంగా పోటీ చేసే పార్టీ.. ఎవరితో పొత్తు లేదు.. కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరుపుతాం-మంత్రి అంబటి రాంబాబు #AndhraPradeshElections2024 #BJP #YSRCP
1
0
8
3K
1
@NTVJustIn స్నేహ పూర్వకంగా లేకపోతే కుత్త చింపి పార్థెంగుతారు జైల్లో...🤣