అమరావతి: ఎమ్మెల్యే బాలకృష్ణ, లోకేష్‌పై ఈసీకి వైసీపీ ఫిర్యాదు.. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బాలకృష్ణపై.. యూట్యూబ్ ద్వారా జగన్‌కు వ్యతిరేకంగా పాట ప్రసారం చేశారని లోకేష్‌పై ఫిర్యాదు #AndhraPradeshElection2024 #YSRCP #TDP
0
2
30
3K
0