మా పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఆ నలుగురు కచ్చితంగా ఓడిపోతారు.. ఆ నలుగురికి ప్రజలు సరైన బుద్ధి చెబుతారు.. పార్టీ మారిన వారి ఎన్నిక రద్దు కోసం స్పీకర్ను కలిసే ప్రయత్నం చేశాం.. స్పీకర్ మాకు అపాయింట్మెంట్ ఇవ్వడంలేదు.. కాంగ్రెస్కు పూర్తి మెజార్టీ ఉన్నా మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారు.. వాళ్ల ప్రభుత్వం కూలిపోవాలని అనుకోవడం లేదు-హరీష్రావు #Telangana #LokSabhaElection2024 #BRS #Congress #HarishRao
0
3
22
4K
0