భువనగిరిలో భారీ మెజార్టీతో గెలిస్తే నేను మంత్రి అవుతా.. నేను హోంమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు.. నేను హోంమంత్రి అయితే బీఆర్ఎస్ నేతలను మొదట జైలుకు పంపుతా.. నేను హోంమంత్రి కావద్దని బీఆర్ఎస్ నేతలు కోరుకుంటున్నారు-కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి #Telangana #Congress #LokSabhaElection2024 #BRS
0
1
21
4K
2