PVG @PVG58656085
Indian Joined January 2019-
Tweets36K
-
Followers117
-
Following528
-
Likes96K
అరిపించారు సార్...రాజకీయంగా రోజు రోజుకి ఎదుగుతున్న మిమ్మల్ని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది... "ఇది తిట్టుకునే టైం కాదు ప్రజల అభివృద్ధి చూసే టైం" అని నెత్తుటి పగ ఒంటికి పూసుకుని తిరిగే గడ్డ మీద ప్రజల జీవితాలు మారాలనే మీ మనస్సు కి 🙏🏻 @PawanKalyan ❤️
జల్ జీవన్ మిషన్ - అమరజీవి జలధార రాష్ట్రంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో రూ. 30,106 కోట్ల నిధులతో శ్రీకారం. కడప జిల్లా ప్రొద్దుటూరులో నేడు శంకుస్థాపన. @narendramodi @PawanKalyan @ncbn #AmarajeeviJaladhara #AndhraPradesh
@PKCWoffl @vinayk1111 @PawanKalyan Condolences 💐
Dear @PawanKalyan మీరు ఒక పక్క రైతుల కోసం డొంక రోడ్లు, ఫార్మ్ పాండ్స్, ఉద్యానవన పంటలు అని చేస్తున్నారు మంచిదే. కానీ రెవెన్యూ శాఖలో అదే రైతులకు జరిగే అన్యాయాన్ని వదిలేస్తున్నారు. మీ శాఖ కాకపోయినా మీ ప్రమేయం ఖచ్చితంగా ఉండాలి ఇందులో. ఈ శాఖ, మైనింగ్ శాఖ చాలా దారుణంగా దోచుకుంటారు. 👉 22ఏ సమస్యలు 👉 రీసర్వే సమస్యలు 👉 రెవెన్యూ భూముల ఖబ్జా. Kindly take this dept or inyervene in these matters.
Palle Panduga 3.0 AV A visual journey through the success stories of Palle Panduga and Palle Panduga 2.0, showcasing the transformation taking place across rural Andhra Pradesh and the impact of development reaching villages and communities. From achievements to aspirations, Palle Panduga 3.0 takes rural development forward. #PallePanduga3 #PallePanduga #AndhraPradesh #PawanKalyan
My heartfelt gratitude to Dr. S. Raja Sabapathy, Dr. S. Rajasekaran and Dr. Praveen Bharadwaj of the Ganga Hospital for their expertise, care, and dedication throughout the procedure. A special thank you to the entire team at Ganga Hospital for the exceptional care and attention. Every doctor, nurse, and staff member of the hospital looked after me with warmth. I am truly grateful for everything you have done. Also, heartiest congratulations to Ganga Hospital on winning the prestigious NASS Outstanding Research Paper Award for the fifth time. A truly well-deserved recognition for your unmatched excellence in the field.
All Janasainiks should really appreciate 2 handles. @sreekanth324 @AkasaRamanaa 👌👌 The way they debunked the fake propaganda by YCP today on roads. Literally they are quoting and replying every handle of ycp supporter who tried to spread fake information. Kindly follow them. They share every development works done by @APDeputyCMO
12 Crores Sanctioned within 12 Hrs by Hon'ble Deputy Chief Minister Sri Pawan Kalyan for Pithapuram public grievances. #PawanKalyanForPithapuram
September 22nd, 1978 the day our lives changed forever. I still vividly remember sitting in Nellore, counting down the hours for Pranam Khareedu. That was the magical moment we stepped into the breathtaking world of cinema, watching my brother on the silver screen for the very first time. To witness Annayya up there was an unbelievable, awe inspiring feeling that words can barely capture. Thank you, Annayya, for being the eternal light of the Konidela clan and the foundational life force of our family. From that single screen in 1978 to ruling the hearts of millions, your journey remains our greatest pride. ❤️@KChiruTweets
Kalyan Garu’s speech in internal meeting today was extremely emotional, straight and clear. He was unequivocal about putting the self-respect of JanaSainiks above everything else, including the leaders. To every Sainik who has expressed concerns, frustration or emotion, both online and offline, your voices have been heard and addressed. Now, it is up to JanaSena leaders and committees to show the skill, grit and commitment needed to follow through on what Sir said today. Tough days and good days ahead.🫡 all the very best to all of us.
సొంత భూమికి కంచె వేస్తే ఎవడో యూట్యూబర్ చెప్పింది విని "కబ్జా” అంటివి! మరి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రే చెప్తున్న నీ భూముల భాగోతం ఏంటి @RaoKavitha - ఆ భూముల యాజమాన్యం ఎవరిది? హక్కులు ఎలా వచ్చాయి? - భూముల కొనుగోళ్లు, రిజిస్ట్రేషన్లు ఎలాంటి రికార్డుల్లో ఉన్నాయి ఒకరికి ఒక న్యాయం... మరొకరికి మరో న్యాయమా? ప్రశ్నలకు సమాధానాలు కావాలి! భూములపై సమగ్ర విచారణ జరగాలి #BRSLootedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
A vision that carries the aspirations of 140 crore Indians, a life dedicated to Nations Service, a Karma Yogi who has devoted his life to Bharat Mata, and a statesman who has given New India a new confidence on the global stage, the Hon’ble Prime Minister Sri @narendramodi Ji, with a life dedicated to the nation, a vision shaped by its future, and a journey defined by the spirit of Seva, Sankalp and Samarpan. On this special day, I offer my warmest birthday wishes and respects to the Hon’ble Prime Minister of India, Sri Narendra Modi Ji, on behalf of myself and the @JanaSenaParty. With the vision of “Ek Bharat, Shreshtha Bharat,” Modi Ji continues to lead Bharat with determination, conviction and an unwavering spirit of service. When India needed strong and decisive leadership, Modi Ji stepped forward as Prime Minister and, through his transformative governance, guided India to become the world’s fourth-largest economy. Under his leadership, India has transformed across every sphere: • Roads to Railways • Digital India to UPI • Make in India to Defence • Jan Dhan to Inclusion • Swachh Bharat to Swasth Bharat • Har Ghar Jal to Har Ghar Awas • Startups to Space • Security to Strength • G20 to Global Leadership • Vikas to Vishwas Taking India forward on every front, Modi Ji has become a defining force in the journey of New India. For me, Modi Ji’s life is a testament to selfless service and devotion to Bharat Mata. His unwavering dedication, disciplined way of life and relentless pursuit of the welfare of every Indian reflect a deep sense of duty towards the motherland, always placing the nation above himself. His encouragement to the youth, his vision of Viksit Bharat 2047, and his ability to connect with children with warmth while standing firm in negotiations with world leaders reflect the many dimensions of his persona. From strengthening our borders and national security to safeguarding India’s maritime interests, his resolve to protect the country remains unwavering. The international honours and recognitions bestowed upon him by nations and global institutions reflect India’s growing stature and presence on the world stage. For a leader, his life is a benchmark; for a nation, his vision is a direction; and for every Indian, his spirit of service is an inspiration. I wholeheartedly thank him for his continued support and cooperation towards the development of Andhra Pradesh. May Lord Sri Venkateswara of Tirumala bless Modi Ji with good health, a long life and the strength to continue serving the nation - @PawanKalyan @PMOIndia #HappyBdayPMModi #HappyBirthdayModiJi x.com/PawanKalyan/st…
పల్లెల నిండుగ అభివృద్ధి పండగ •ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికత్వంలో మారిన గ్రామీణాంధ్ర రూపురేఖలు •రెండు దశల్లో గ్రామాల్లో విస్తృతంగా అభివృద్ధి పనులు •రెండున్నరేళ్లలో 10 వేల కి.మి బీటీ, 9,600 కి.మి. సీసీ రోడ్ల నిర్మాణం •1,000 కిలోమీటర్లకు పైగా గిరిజన గ్రామాలకు అడవితల్లి బాటలు •అన్నదాతకు అండగా 1.15 లక్షల పంట కుంటలు •గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 2 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు •పాడి రైతు కోసం 38 వేల మినీ గోకులాలు, 15 వేల నీటి తొట్టెలు •రెట్టించిన ఉత్సాహంతో పల్లెపండుగ 3.0కి సిద్ధమైన రూట్ మ్యాప్ •వీబీ జీ-రాంజీ, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల సర్వతోముఖాభివృద్ధి ప్రణాళికలు గ్రామాభివృద్ధే రాష్ట్రాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి బలమైన పునాది. పల్లె ప్రగతితో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల విస్తరణతో స్వయం సమృద్ధి సాధ్యపడుతుందన్న ప్రాథమిక సూత్రాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేసి దశాబ్దాలుగా సాధ్యం కాని గ్రామీణ ప్రగతిని కేవలం రెండేళ్లలో సాకారం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ @PawanKalyan గారు. ఆయన చొరవతో ఏడున్నర దశాబ్దాలుగా రోడ్డు చూడని ఎన్నో మారుమూల గ్రామాలకు తొలిసారి రహదారి సౌకర్యం ఏర్పడింది. నీరు లేక బీళ్లు బారిన భూముల్లో పచ్చదనం చిగురించింది. మూగ జీవాలకు నీడ, నీటి సౌకర్యం ఏర్పడింది. శ్రీ పవన్ కళ్యాణ్ గారి విజన్ పచ్చని పల్లెల్లో అభివృద్ధి పండుగ తీసుకువచ్చింది. గ్రామసభల తీర్మానాలతో అభివృద్ధికి అడుగులు ఈ అభివృద్ధి మొత్తానికి గ్రామ సభల్లో మొదటి అడుగు పడింది. గ్రామస్తులు కోరుకున్న అభివృద్ధిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి ముంగిట నిలిపారు. అందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు తీసుకున్న వెంటనే ఏకకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించారు. గ్రామ సభల్లో చేసిన తీర్మానాలను పల్లెపండుగ రూపంలో పనులుగా మలచి పట్టాలెక్కించారు. పల్లెపండుగ, పల్లెపండుగ 2.0 కలిపి రెండు దశల్లో రికార్డు స్థాయిలో 9,600 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించారు. పల్లెల్లో అంతర్గత అనుసంధాన వ్యవస్థను ఈ సీసీ రోడ్లు మెరుగుపర్చాయి. మరో 10,000 కిలోమీటర్ల మేర బీటీ (తారు) రోడ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే వీటిలో చాలా వరకు పూర్తయ్యాయి. గ్రామాల మధ్య, గ్రామాలు, మండల కేంద్రాల మధ్య అనుసంధాన వ్యవస్థ తారు రోడ్ల నిర్మాణంతో మెరుగుపడింది. ఆంధ్రప్రదేశ్ పల్లెలు రోడ్ల నిర్మాణం పరంగా ఎన్నడూ చూడని అభివృద్ధిని శ్రీ పవన్ కళ్యాణ్ గారి రెండేళ్ల పదవీకాలంలోనే చూశాయి. బడి, గుడి, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్లకు మెరుగైన రవాణా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాల్లో నిర్మించిన ప్రతి రోడ్డుకీ బలమైన నేపథ్యం ఉంది. గ్రామీణాంధ్రవ్యాప్తంగా ఉన్న ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలకు ఉప ముఖ్యమంత్రివర్యుల చొరవతో రహదారి సౌకర్యం మెరుగుపడింది. గత ప్రభుత్వ హయాంలో విగ్రహాల ధ్వంసంతో అపవిత్రం అయిన శ్రీరాముడు కొలువైన క్షేత్రం విజయనగరం జిల్లా రామతీర్థం. ఈ క్షేత్ర గిరి ప్రదక్షిణం మార్గంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో భక్తుల సౌకర్యార్థం రోడ్డును నిర్మించారు. శ్రీకాళహస్తి గిరిప్రదక్షిణ మార్గాన్ని ఏర్పాటు చేసి స్వయంగా ప్రారంభించారు. అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి, కోటప్పకొండ, ఐ.ఎస్. జగన్నాథపురం లాంటి వందలాది క్షేత్రాలకు వెళ్లే భక్తుల ప్రయాణ సౌకర్యాన్ని మెరుగుపరుస్తూ రోడ్లు నిర్మించారు. వాడపల్లి ఏడువారాల శ్రీ వెంకటేశ్వరస్వామి లాంటి ఎన్నో విఖ్యాత ఆలయాలకు సాస్కీ లాంటి పథకాల నిధులతో రోడ్లు నిర్మిస్తున్నారు. పల్లెపండుగ రెండు దశల్లోనూ కలిపి 100కు పైగా క్షేత్రాల్లో రూ.120 కోట్లతో 205 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపట్టారు. వీటితో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి ఆరోగ్య కేంద్రాలకు చేరుకునేందుకు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అనుగుణంగా రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. (1/3)
విఘ్నాలను తొలగించి విజయాలు అందించే విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ... ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతి, ఆయురారోగ్యాలు వెల్లివిరియాలని… మనమంతా తలపెట్టే ప్రతి మంచి కార్యం నిర్విఘ్నంగా నెరవేరాలని ఆ గణనాథుడిని వేడుకుంటూ... అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు! 🙏 Happy Vinayaka Chavithi ✨
Over the past few weeks, I have been in Keralam for my treatment. During this period, I had the opportunity to experience the warmth, kindness and hospitality that the people of Keralam are known for. My stay has been a time of healing, peace and many memorable experiences. I sincerely thank the doctors, management and entire staff of Dr. Sitaram Ayurvedic Retreat for their dedicated care, professionalism and personal attention throughout my treatment. I am deeply grateful for the care and support extended to me during this period. My stay in Keralam also gave me the blessed opportunity to visit the sacred temples of Thriprayar Sri Rama Swamy, Guruvayur Sree Krishna, Mammiyur Sri Mahadev and Chettikulangara Sree Bhagavathi Amma Temple. These ancient and revered temples, rooted in centuries-old traditions and spiritual heritage, offered me moments of deep devotion, peace and reflection. Experiencing their timeless rituals and sacred atmosphere has been truly divine and deeply fulfilling. Keralam’s temples stand as living expressions of our ancient civilisational heritage, carrying sacred traditions, faith and spiritual wisdom across generations. I feel blessed to have received the darshan and blessings at these revered shrines. I sincerely thank the Government of Keralam and Hon’ble Chief Minister Shri @vdsatheesan Ji for the cooperation extended during my stay. I greatly appreciate the courtesy and consideration shown throughout this period. I sincerely thank the DGP, Keralam Police and the police teams across Thrissur, Alappuzha and Kochi, along with the respective district administrations and the State Protocol department for the cooperation and arrangements extended throughout my stay. I deeply appreciate their professionalism and the care taken to ensure everything remained safe and smooth. Above all, my heartfelt thanks to the people of Keralam for their affection, goodwill and gracious hospitality. Their warmth, together with the peaceful and spiritual experiences I had here, made my stay truly special. I leave Keralam with deep gratitude, immense respect and cherished memories of its people, its timeless spiritual heritage and its extraordinary hospitality. Thank you, Keralam. - @PawanKalyan @CMOkeralam @KeralaPolice
I am deeply grateful to the Government of Andhra Pradesh for nominating me as a Special Invitee to the Trust Board of Sri Durga Malleswara Swamy Varla Devasthanam, Indrakeeladri. My heartfelt sincere thanks to Hon’ble Chief Minister Sri. @ncbn garu and Endowments Minister Sri. @AnamReddy_TDP garu for placing their trust in me. I humbly accept this divine responsibility and look forward to serving Durga Ammavaru and contributing to the temple’s activities with utmost devotion and sincerity. 🙏 Sree Maatre Namaha 🙏🏻
అటవీశాఖలో విప్లవాత్మక మార్పులు.. సంరక్షణకు సాంకేతికత తోడు. గౌరవ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారి ప్రత్యేక చొరవతో రాష్ట్ర అటవీశాఖలో సంరక్షణ, వన్యప్రాణుల రక్షణ, మానవ–వన్యప్రాణి సంఘర్షణ నివారణ, అటవీ భూముల పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నాం. • 50% గ్రీన్ కవర్ లక్ష్యంగా అడవుల అభివృద్ధి • 833.35 లక్షల మొక్కల ఉత్పత్తి • 10,506 హెక్టార్ల అటవీ భూమి ఆక్రమణల నుంచి విముక్తి • మానవ–వన్యప్రాణి సంఘర్షణ నివారణకు ప్రత్యేక చర్యలు • అటవీ సంరక్షణలో డ్రోన్లు, కెమెరా ట్రాప్స్, GIS వంటి ఆధునిక సాంకేతికత వినియోగం • ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం • అందుబాటులోకి 74 నగరవనాలు. PCCF & HoFF శ్రీ పి.వి. చలపతిరావు గారి పర్యవేక్షణలో, అటవీ సంపద, వన్యప్రాణులు, జీవవైవిధ్య పరిరక్షణతో పాటు రాష్ట్రాన్ని మరింత పచ్చగా తీర్చిదిద్దే లక్ష్యంతో అటవీశాఖ నిరంతరం ముందుకు సాగుతోంది. #APForestDepartment #ForestConservation #WildlifeConservation #GreenAndhraPradesh
Megastar #Chiranjeevi garu At Lyricist Chandrabose’s Son Wedding Reception!
Vijay kalyan cult🚩 @VijayKalyanCult
2K Followers 5K Following pawan kalyan/ Hinduism🚩/pawanism😎 /patriotism✊
Praveen Rawat @praveenrawat960
14 Followers 69 Following
Kondaiah R @KondaiahR3605
2 Followers 102 Following
AshRobin 🐶 @AshRobin522564
0 Followers 82 Following Founder: @KantoLabs / https://t.co/e0mf37sZSA Trading Journal: https://t.co/RhplX0TfmU Partner: @rainbetcom / @gmgnai DM for all business
DyCM Fan @r9a9j4
174 Followers 3K Following
Sohan 🔥Updates �... @SUFireUKUpdates
2K Followers 7K Following Hardcore PSPK fan providing🔥Indian films UK🇬🇧release updates👍Also a Thalapathy Vijay, Anirudh and Pooja Hegde fan😁👌Sometimes provide general TFI updates👌
Firestorm_Is_Coming @Waiting4OG
2K Followers 7K Following Alantodu malli vastunaadu ante....... BGM Starts 😊 @Pawankalyan #TheycallhimOG
Ycoho @Ycoho7132727
15 Followers 704 Following
Rei Miyamoto @SushiFollows52
246 Followers 5K Following Nature has given us all the elements for health and happiness, but it is up to us to combine them.
Lopamudra Agastya @Lopa_Mudra123
1K Followers 3K Following Non-Halal Satvic wife of Agastya Maha Muni ;) Dell Engineer
Swapna - అల్ల... @SokulaadiSwapna
626 Followers 2K Following తెలుగు ముచ్చట్లు - అభిప్రాయాలు - భాషాభిమాని #Telugu #AndhraPradesh #Movies #Opinions
Chandbasha (సబ్... @Sapthamandiram
27 Followers 642 Following మన సనాతన ధర్మం పట్ల ఉన్న నమ్మకం తో సొంత కాయ కష్టం తో ఏడు దేవతమూర్తుల గుడి ని నిర్మిస్తున్న ముస్లిం సోదరులు ,ప్రత్యేక కథనం @ 9542832612
kim mowa jsp @kim_mowa_jsp
84 Followers 321 Following
రాజు (B.N.R) @Nookaraju4545
2K Followers 2K Following
Vrinda @Vrinda1636034
8 Followers 285 Following
Siva Krishna @SivaKri85029429
2 Followers 82 Following
Gummadi sreeram @SreeramGum85892
140 Followers 796 Following
Saiprashanth @Saipras33308411
15 Followers 401 Following
Rvss Murthy Reddy @MurthyRvss
20 Followers 369 Following
Bandi Sekhar @BandiSekhar7
389 Followers 1K Following
cutie 💝 @cutie21999
92 Followers 213 Following
Ravindra Kumar Bandar... @Ravindr59434697
1K Followers 2K Following Business man & Cult Pawan Kalyan Follower✊✊✊✊ Guntur City JanaSena Party Secretery
kumarjsp @kumar4jsp
162 Followers 834 Following
Kathi Punnarao @KathiPunnarao1
10 Followers 195 Following
Naruto Uzumaki @NarutoUzumaki8_
15 Followers 219 Following Will of Fire burns 🔥 in my heart ❤ , For the well being of Next Generations.. For Janasena. With Janasenani
Rama Sreenivasulu Jan... @RamaSreenivasu8
2K Followers 3K Following Politician and AP| JanaSena Party Rajampet Assembly and Parliament Active member and Leader..
jai indian lorry owne... @jaiindianlorry
4 Followers 42 Following
Amarkarthikeya Amar @AmarkarthikeyaA
282 Followers 133 Following JanasenaMPTC 🚩Balasamudram.kadiri @JanasenaParty @PawanKalyan @JSPanantapuram
Ramesh rajsdt jsp✊�... @rajsdt
564 Followers 2K Following janasena✊️✊️ party✊️✊️ BhL.Guntakal Anantapur district
SRINIVAS BAHUNADHAM @vasubsr73
469 Followers 4K Following
JANASENA VENKATESH �... @Pavan16560986
788 Followers 2K Following
Nagendra Kottakota @nag_vissu
813 Followers 691 Following ఓటమైన గెలుపైనా, బాధైన బరువైనా,నష్టం అయినా.. ఎంత కష్టం అయినా.. నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా.. బానిస బ్రతుకు మాత్రం బ్రతకవద్దు.
Ch. Sireesha Reddy @ChintamreddySi1
8K Followers 3 Following working at janasena party Nellore contested as corporater 45th division , Nellore city,
Apple Hub @theapplehub
1.4M Followers 178 Following The latest Apple news by @thatdanielrivas. Not affiliated with Apple Inc.
Lingamaneni Ramesh @MPLingamaneni
1K Followers 50 Following Member of Parliament (Rajya Sabha),India | Andhra Pradesh | JanaSena Party
Forest Department, Go... @APFDOfficial
2K Followers 8 Following 🌳 Andhra Pradesh Forest Department Conserving Nature • Protecting Wildlife • Building a Greener Future
Collector Anakapalli @collector_akp
2K Followers 25 Following
LeelaMadhuri @MadhuCharan2731
10K Followers 375 Following నా ప్రాణం @AlwaysRamCharan ❤️@KChiruTweets 💗
Cooke Optics @cookeoptics
9K Followers 4K Following Cooke lenses and the inimitable Cooke Look™ are behind the art and the science of beautiful motion picture images since 1893. #cooke #cookelook
Pink Elephant Picture... @PinkElephant_P
2K Followers 10 Following A New-age Production house by @NiharikaKOffl . Here to celebrate cinema!
NARAYAN YADAV INDORI ... @NarayanYadunan1
9K Followers 8K Following जय श्री महाकाल, Just a human, trying to be better every day,,,, 💗 शुद्ध देशी,, अहीर ,,का लौंडा,,
Dr. S. Jaishankar @DrSJaishankar
4.2M Followers 37 Following External Affairs Minister of India. Member of Parliament (Rajya Sabha) from Gujarat State.
Aditya Agarwal @adityaag
75K Followers 402 Following General Partner @SPC, Co-Founder @Bevel_Health | Ex: Early Eng @facebook, CTO @Dropbox, Board @Flipkart | Optimist, Builder, Dad
Sumit Mittal @bigdatasumit
19K Followers 22 Following Founder @ https://t.co/ZnxqHYBuB4 | Data Engineering & GenAI Mentor | 400K+ Followers | Shaping the Next Generation of Data Engineers
idlebrain.com @idlebraindotcom
150K Followers 97 Following Telugu film website FB: https://t.co/IeRmVZwj8w YT: https://t.co/ltAYgaRZ0x
CV Anand IPS @CVAnandIPS
36K Followers 100 Following IPS 1991|DGP TG|10yrsAntinaxal&15yrsMetropolicing CP of V/wada-Cyb-Hyd|CISF IG|Reforms in CivilSupplies,ACB,CID,Home|Cricket,Golf,Tennis|Family man|Animal lover
Sudhir Chaudhary @sudhirchaudhary
7.9M Followers 136 Following #Decode on DD News Earlier: #Black&White on AajTak, #DNA on ZeeNews, Editor-in-Chief & CEO Zee News,WION,Zee Business. Ramnath Goenka Awardee
Anand Narasimhan🇮�... @AnchorAnandN
87K Followers 1K Following News18 Network. #TheRightStand #अखाड़ा Bharatvaasi & Bharatvaadi. Salute Bravehearts of Bharat! My Space, My Views
Rathnavelu ISC @RathnaveluDop
140K Followers 183 Following Director of Photography PEDDI,Devara,Endhiran(Robot), Rangasthalam,Syeraa, 1Nenokadine.Varanam Ayiram, Nandha,Sethu, Thirumalai,Arya
Uday Srinivas Tangell... @tangella_uday
7K Followers 110 Following MEMBER OF PARLIAMENT, KAKINADA @JanaSenaParty Standing Committee on Transport, Tourism & Culture | Official Language | Coal & Mines
Dr.Sivaranjini @dr_sivaranjani
18K Followers 162 Following A Pediatrician. I do my best to reach out to the people to create awareness. Subscribe to my channel https://t.co/P3tB6KVdNo
Ajithkumar Racing @Akracingoffl
57K Followers 3 Following
PEDDI @PeddiMovieOffl
44K Followers 10 Following #Peddi – A Multi-Sports Drama *ing @AlwaysRamCharan. Directed by @BuchiBabuSana. Music by @arrahman.
AP Tourism @Tourism_AP
32K Followers 11 Following Official Twitter handle of Andhra Pradesh Tourism! #Andhrapradeshtourism Official Instagram Account : https://t.co/nDmITsmyeZ
Polaki Vijay @PolakiVijay
1K Followers 100 Following edo avutundi ani asha padaku em cheyalo telsuko
వారహి య�... @MogaliVenkat
120 Followers 9 Following జనసేన అనుబంధ సామజిక సేవా సంస్థ.. విద్య, పర్యావరణ అంశాలు మీద చర్చ అవగాహన.
Rishab Shetty @shetty_rishab
651K Followers 317 Following Actor, Writer, Director and producer at Indian Cinema. Managed by Rishab Shetty's Digital Team
AlwaysPawanKalyan @AkasaRamanaa
3K Followers 10 Following Messenger of AP Gov. Ministry of PR & RD , EFCC, RWS, S&T. Instagram: https://t.co/mczw1yAYCx
Sreekanth B+ve @sreekanth324
8K Followers 284 Following One among millions. Walking with people, for people.
Hyderabad Real Estate @hyderabadprop
24K Followers 11K Following Hyderabad Real Estate | Market Intelligence • Projects • Infrastructure • 📞 +919949762000 & +919100099903 @PropGoindia Rajasekhar Reddy https://t.co/sPUTFy2uze
Ministry of Defence, ... @SpokespersonMoD
906K Followers 174 Following The Official Account of Directorate of Public Relations, Ministry of Defence
Raghava Lawrence @offl_Lawrence
1.0M Followers 1 Following Choreographer, Actor, Director, Producer, Philanthropist.
ADG PI - INDIAN ARMY @adgpi
8.5M Followers 130 Following Additional Directorate General of Public Information, IHQ of MoD (Army)
DNI Tulsi Gabbard @DNIGabbard
837K Followers 36 Following This is an archived account of the 8th Director of National Intelligence Tulsi Gabbard.
CBIC @cbic_india
648K Followers 238 Following Official Handle of the Central Board of Indirect Taxes & Customs, responsible for administering Indirect Taxes in India Ministry of Finance, Government of India
Battula Balarama Kris... @BattulaBalarama
14K Followers 11 Following జనసేన,తెలుగుదేశం,బిజెపి ఉమ్మడి ఎమ్మెల్యే,(MLA) రాజానగరం నియోజకవర్గం.
FBI Director Kash Pat... @FBIDirectorKash
2.0M Followers 313 Following Director of the Federal Bureau of Investigation, #9
Alisha Behura @alisha_behura
78 Followers 15 Following winner SO YOU THINK YOU CAN DANCE🇮🇳 asst. choreographer | BOSCO-CAESAR| ....








































