బిఆర్ఎస్ చీఫ్ మరియు మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి కూతురు, బిఆర్ఎస్ ఎంఎల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని మోడీ ప్రభుత్వం ఈడీనీ అడ్డంపెట్టుకొని చేసిన అక్రమ అరెస్ట్ ఒక బూటకం. దీన్ని బీఎస్పీ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. కేసీఆర్ గారు తెలంగాణలో బీజేపీ కుటిల ఎత్తుగడలకు తలొగ్గకుండా, విశాల తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వారితో ఎన్నికల పొత్తుకు సమ్మతించకుండా, అదేస్థాయిలో ఉన్న బిజెపి-కాంగ్రెస్ వ్యతిరేక లౌకిక జాతీయ పార్టీ అయిన బీఎస్పీ తో పొత్తుకు చేతులు కలిపిన కొన్నిగంటల్లోనే మోడీ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ కు తెర తీశాడు. ఇది ముమ్మాటికీ అప్రజాస్వామికం. ఇది తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంపై దెబ్బకొట్టడం తప్ప మరొకటి కాదు. ఈ లాంటి అక్రమ అరెస్ట్ ల తో అదిరేది బెదిరేది లేదు. బెదిరితే తెలంగాణ వచ్చేది కాదు. ఈ దుశ్చర్య కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలను నడుపుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుదుర్చుకున్న లోపాయకారి ఒప్పందంలో భాగమే. ఈడీ తో బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు చేయించిన ఈ అక్రమ అరెస్ట్ ను తమ ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా భావించి ఈ రెండు దోపీడీ దొంగల పార్టీలకు రేపు జరగబోతున్న భారత పార్లమెంట్ ఎన్నికల్లో తిరగబడి ప్రజలు తగిన బుద్ధి చెప్పబోతున్నారు. దేశంలో మోడి పాలన నాటి నాజీల నియంతృత్వం కన్నా ఘోరంగా ఉంది. మొన్న సాయిబాబా సిసోడియా, నిన్న హేమంత్ సోరెన్, నేడు కల్వకుంట్ల కవిత, రేపు నువ్వో నేనో…? అందుకే తెలంగాణ సమాజం, యావత్తు దేశం బీజేపీ-కాంగ్రేసులను తక్షణమే తిరస్కరించాల్సిన అవసరం ఉంది. #SayNo2BJP
@RSPraveenSwaero Advanced Congratulations for taking up party president role of @BRSparty after Kavitha arrest and next Drama Rao arrest, you would be made president.
@RSPraveenSwaero అయ్యా ప్రవీణ్ సార్. టీఆర్ఎస్ కేసీఆర్ హయాంలో స్కామ్‌లను బయటపెడుతూ రోజూ ఉండేవారు....ఇప్పుడు మీరే హఠాత్తుగా నేరేషన్ మార్చారు. మీరు ఎవరిని మోసం చేస్తున్నారు సార్? ప్రజలు మూర్ఖులు కాదు. #Kavitha #DelhiLiquorPolicyCase #BRS #BSP BSP supports corruption?
@RSPraveenSwaero నిన్న మొన్న తెల్వలేదా సారు!! వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు
@RSPraveenSwaero youtu.be/Xws7zuyBuS0?si… సారూ! ఇదిగో మీ కోరిక!
@RSPraveenSwaero ఎసువంటి ఎసువంటి ట్వీట్లు ఏసుకునేవాడివి x.com/RSPraveenSwaer…
@RSPraveenSwaero ఎసువంటి ఎసువంటి ట్వీట్లు ఏసుకునేవాడివి x.com/RSPraveenSwaer…
@RSPraveenSwaero @KTRBRS అందరు కలిసి భలే నీతులు చెపుతున్నారు. నీతి కి ప్రాణం ఉండి, బట్టలు తొడిగితే కెటిఆర్ అన్నట్లు బిల్డప్పులు ఇస్తున్నారు.
@RSPraveenSwaero @KTRBRS స్వేరో స్వారీ పులి మీద స్వారీ దొరలతో స్వారీ సారుతో స్వారీ Future of Swaero?