కాంగ్రేసు గ్యారంటీలలో భాగంగా తెలంగాణలో ఈ రోజు లక్షలాది మంది నిరుద్యోగులు గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నరు. మిగతా గ్యారంటీల లాగానే అందరినీ ఏప్రిల్ ఫూల్స్ ని చేయరనే ఆశిస్తున్నా @revanth_anumula @TelanganaCMO గారు!
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO రేవంతు ఇక నీ వంతు అని అధికారం ఇచ్చారు తెలంగాణ ప్రజానీకం. ఊర్లలో ఉన్న బెల్ట్ షాపులని పొరక పెట్టి ఊడ్చి పడేస్తా అని అందెశ్రీగారి తో ఇంటర్వ్యూ లో చెప్పారు. ఏమైంది సర్? హోళిరోజు బెల్ట్ షాపులు విచ్చలవిడిగా వ్యాపారం చేశాయంటే అర్థం చేసుకోవచ్చు మీ హామీని గాలికి వదిలేశారు అని.
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO నువ్వు BSP శ్రేయోభిలాషులను నమ్మించి మోసం చేసావు కదా దొర అందరు నీలాగే ఉంటారా ఏంటి ? ఓపిక బట్టు ఇస్తారు అన్నీ.. మీ పెద్ద దొర దగ్గర బాగా నేర్చుకున్నావు వల్లి బొల్లి మాటలు చెప్పడం .
అడుగుతాం, మళ్ళీ మళ్ళీ అడుగుతాం , ప్రజలపక్షాన నిలబడి పోరాడుతాం విషయము : అభయ హస్తం మేనిఫెస్టో - ఉద్యోగ నియామకాల ప్రణాళిక ( Job Calendar ) Point No. 2 - గ్రూప్ || నియామకాలు పేజీ నెంబర్ : 41 ఏమి రాసారు : 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబ్ క్యాలెండర్, ప్రకటిస్తామన్న తేదీ - 01-04-2024 ఏమి చెప్పారు: అధికారంలోకి రాగానే రెండు లక్షల ఉద్యోగాలు కచ్చితంగా భర్తీ చేసి తీరుతాం, జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికెషన్స్ ఇస్తాము అయ్యా @TelanganaCMO మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రకటించినవలసిన తేదీ ఈ రోజే , ఇస్తున్నారా నోటిఫికేషన్ ?
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO ఏప్రిల్ ఫూల్ చేశారు అన్న. ఇంకా అర్ధం కాలే
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO Sir, what is your reaction to the admission of Radhakishan Rao seizing money, transporting money in 2018, 23 elections forming team instructed by BRS leaders? As a former IPS how do you feel? Iam not favouring any one or party but for citizens and their rights.
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO April Fool చేశారు అన్న
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO Sir ips ena meeru.leda kcr gadiloki duresariki brain poenda.ec ni prblm ledu ani cheppamanandi ventane revanth garu notification estaru.election lo poti chestu,ips ay kaneesan election prcdr meeda avagahana lenattu matladutunnaru.meeru em uddaristaru bahjanl nu
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO April Fool dear Telanganites.. for believing in Congress 6 guarantees...
@RSPraveenSwaero @revanth_anumula @TelanganaCMO BJP ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గానికి రోజురోజుకు ఫూల్ చేస్తున్నది. అందుకే ఈసారి ప్రజలు ఈ మతోన్మాదులను ఫూల్స్ చెయ్యడానికి కంకణం కట్టుకున్నారు.