ఈరోజు ఉదయం నాగర్ కర్నూల్ లో గ్రానైట్ హమాలీలతో కలిసి కొద్దిసేపు గ్రానైట్ బండలు మోశాను. ఇది నిజంగా చాలా కష్టమైన పని. హమాలీతో మాట్లాడి,వారి సమస్యలను అడిగి తెలుసుకున్నాను.వాళ్ల రోజూ జీవితాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయి. వీళ్ల చేతులపైన గాయాలను చూస్తే భయమేస్తున్నది. ఈ కూలీలు రోజూ పెద్ద పెద్ద బండలు ఎత్తితే వారికి వచ్చే రోజు కూలీ కేవలం రూ.600 మాత్రమే. 50 ఏళ్లుపై బడిన కూలీలు శారీరక నొప్పుల బాధ నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజు రూ.300 మద్యానికి ఖర్చు చేస్తున్నారు! ఈ కూలీలందరూ 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారే! గ్రానైట్ యజమానులు మాత్రం ఒక్క బండ కూడా మోయడం లేదు. నేను ఎంపీగా గెలిచిన వెంటనే,ఇలాంటి హమాలీల కోసం స్థానిక నాయకువల సహకారంతో ఒక ప్రత్యేక కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసి,వాళ్లను గ్రానైట్ యజమానులుగా మార్చే ప్రయత్నం చేస్తా. #RSP4NGKL #LokSabha #BRS2024Elections #BRS4Nagarkurnool
@RSPraveenSwaero మళ్ల అందర్నీ యజమానుల ని చేస్తే granites ఎవడు మోస్తరు నువ్వ?? లేక మీ యజమాని kcr ఆ??
@RSPraveenSwaero పదెండ్లపాలనలో కార్మికుల సమస్యలను గాలికి వదిలివేసి నేడు కష్టాలు పడుతున్నారు జీవితాలు ప్రమాదంలో పడ్డాయి అనడం కరెక్టెనా వాలా జీవన విధానాన్ని మార్చబోతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆద్వర్యంలో హమలీల సమస్యలను తీర్సుతుంది మీరు కూడా ప్రభుత్వంపై విమర్శలు కాకుండా చేయించండి
@RSPraveenSwaero పదవి కావాలంటే అదేదో సినిమాలో పిల్లల ము..కూడా కడుగుతారు, ఓరి తప్పదు మరి!
@RSPraveenSwaero 300 రూ మందా? రోజూ ఫుల్ బాటిల్ ఆ? లేకపోతే ఇది ఆంధ్రా లోనా? ఏమి మాట్లాడుతున్నావ్ గుండు బాస్?
@RSPraveenSwaero ఎన్ని నాటకాలు మింగిన నువ్వు గెలవవు రా 😂😂🤙🦅
@RSPraveenSwaero మరి మీ కెసిఆర్ 10 యేండ్లు ఎం చేసిండు