వీని బతుక్కి చేసిన ఛాలెంజ్ కి కట్టుబడి మాట మీద నిలబడే మగతనం లేదు.. వీని మొహానికి సొంతంగా జనానికి ఉపయోగపడే పథకం సృష్టించే తెలివి లేదు.. వీనికి కనీసం ఇంతకు ముందున్న పథకాలను అయినా కొనసాగించే దమ్ములేదు, ఇచ్చిన హామీలను నెరవేర్చే సత్తా లేదు.. వీనికి వీని బాస్ కి అసలైన ప్రత్యర్థి ఐనోని మీద నిలబడి కొట్లాడే ధైర్యం లేదు.. ఉల్టా కొట్లాడేటోన్ని తనకి బి టీం అని చెప్పి బట్ట కాల్చి మీదేస్తాడు... వీనికి స్పాట్ పెట్టాలని వీని బాస్ కి ప్రత్యర్ధులు అయినోళ్లు అక్కడ, వీని సొంత పార్టీ మనుషులు ఇక్కడ గూడుపుఠాణీలు చేస్తూ ఓపెన్ గా మాట్లాడుతున్నా కూడా, వాళ్ళను ఒక్క మాట అనకుండా, వాళ్ళ మీద ఎగరకుండా, అసలు ఆ ముచ్చటే మాట్లాడనోన్ని మధ్యలోకి లాగి ఉల్టా తన మీద ఆడంగి ఏడుపులు ఏడ్చే దగుల్బాజీ గాడు.. వీని బిడ్డ పెళ్ళి ఉంది అని కూడా చూడకుండా వీణ్ణి జైల్లో పెట్టించాడన్న అక్కసుతో, ఇప్పుడు ఇక్కడ వీణ్ణి గంజిలో ఈగలెక్క తీసేస్తున్న నాయకుని బిడ్డను అక్కడ వీని బాస్ ప్రత్యర్థి కుట్రపూరితంగా కేసులో ఇరికించి జైలు లో వేస్తె, అయినా అదరక బెదరక ఆ నాయకుడు వాని బాస్ ప్రత్యర్థి మీద పోరాటం చేస్తుంటే, వీడేమో లేని పోనీ రంకు రాజకీయాలు అంటగట్టి చిల్లర రాజకీయాలు చేస్తున్న చాతగానోడు.. అరేయ్ నీకు దమ్ముంటే, నువ్ మొగోనివైతే నీ పనితనంతో జనంతో జై కొట్టించుకొని ఓట్లేయించుకోరా హౌలే.. ఎంతసేపు ఆ నాయకుని మీద తన కుటుంబం మీద ఏడిస్తే, కుట్రలు చేస్తే ఏమొస్తదిరా సన్నాసి.. అలా జై కొట్టించుకునే చాతగాక, చావలేక నీకు మోరీ లాంటి నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నమ్మేటంత అమాయకులు కాదురా వారి జనం.. బిడ్డా గుర్తు పెట్టుకో, మరిచిపోతా అనుకుంటే రాసి పెట్టుకో.. ఏ బలుపు, మదం, కావురం చూసుకొని అంత ఎగురుతున్నావో, వాటిని తొక్కి, నారాతీసి నీ బట్టలిప్పి అదే కాచిగూడ జైల్లో నిన్ను పెర్మనెంట్ గా కూర్చోబెట్టకపోతే చూడు.. మొగినివైతే డైరెక్ట్ గా కొట్లాడురా బై.. వాని పేరు చెప్పి వీని పేరు చెప్పి, నన్ను అట్ల ఓడిద్దామనుకుంటున్నాడు, ఇట్లా ఓడిద్దామనుకుంటున్నాడు, వాళ్ళతో కుమ్మక్కయిండు, వీళ్ళతో కుమ్మక్కయిండు అని ఆడంగి ఏడ్పులు ఎందుకురా హౌలే.. నువ్ ఎసొంటోనివో, నీ సొంత పార్టీకి నువ్ ఎంత ద్రోహం చేసినవో, చేస్తావో, నువ్ నీ బాస్ కె హ్యాండిచ్చి తన ప్రత్యర్థితో లోపాయికారి ఒప్పందం చేసుకొని ఎలాంటి వెన్నుపోటు పొడుస్తావో జనానికి తెల్వని ముచ్చటనారా హౌలే.. చెప్పుకోవడానికి చేసింది ఏం లేదు కాబట్టే, నీకు కనీసం ఇంతకు ముందు ఉన్న మంచి పనులు ,పథకాలు కొనసాగించే తెలివి కూడా లేదు కాబట్టే ఎంతసేపు జనాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తావ్ కానీ, అభివృద్ధి, మంచి చెడుల గురించి మాట్లాడి ఓట్లడిగె దమ్ము ధైర్యం నీకెక్కడిదిరా హౌలే.. నేనేం మాట్లాడిన చెల్లుతది, నడుస్తది అని అనుకుంటున్నావేమో, హిట్లర్ లాంటి నియంతల్నె మట్టికరిపించిన ప్రపంచంలో ఉన్నాం రా వారి, ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నీ బతుకెంత..మూసుకొని నీకొచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని కనీసం నీ మీద ఉన్న దరిద్రపుగొట్టు పేరుని కొంతలో కొంతైనా మార్చికోరా సామి.. లేకపోతే బిడ్డ, అత్యంత నీచమైన హీనమైన ఛండాలమైన నాయకునిగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.. ఇదంతా చదివాక ఇవన్నీ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్లు అనిపిస్తే దయచేసి అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి..ఆయనంటే నాకు అపారమైన గౌరవం, ప్రేమ, అభిమానం..అంతేగాని వేరే ఎలాంటి దురుద్దేశ్యాలు లేవు.. ఒకవేళ మీకు అలా అనిపిస్తే అది కేవలం యాదృచ్చికం మాత్రమే.!