-
Tweets3K
-
Followers382
-
Following300
-
Likes10K
చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయ దశమి. ఈ విజయ దశమి నాడు తెలంగాణ ప్రజలందరికీ తాము చేపట్టే పనులలో సకల విజయాలు.. ఆయురారోగ్యాలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరాలని ఆ జగన్మాతను ప్రార్ధిస్తున్నాను. రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు 🏹🌿 #TelanganaTalks #Dussehra2025
తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి, ఊరూ వాడా ఏకమై ఆటా పాటలతో గౌరమ్మను కొలుస్తూ ప్రకృతిని ఆరాధించే మన బతుకమ్మ పండుగ సందర్భంగా.. తెలంగాణ ఆడబిడ్డలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. #SaddulaBathukamma #Bathukamma #బతుకమ్మ #సద్దులబతుకమ్మ
ఆసియా కప్ 2025 ఛాంపియన్స్ భారత్ ఫైనల్లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన ఇండియా బ్యాటింగ్‌లో మెరిసి, ఇండియాకు విజయం అందించిన హైదరాబాదీ తిలక్ వర్మ, శివమ్ దూబే #AsiaCupFinal #indvspak2025
బీఆర్ఎస్ పార్టీ ఇన్నోవేటివ్ థింకింగ్ కాంగ్రెస్ "బాకీ కార్డు" విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ "బాకీ కార్డు" విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు ఇతర బీఆర్ఎస్ నాయకులు #Congressfailedtelangana #BRSParty
గోపన్న ఆశయం.. సునీతమ్మ నాయకత్వం.. జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ విజయ పరంపరను కొనసాగిద్దాం! కారు గుర్తుకే ఓటేద్దాం.. బీఆర్ఎస్ పార్టీనే గెలిపిద్దాం. #JubileeHillsWithBRS #VoteForCar #TelanganawithBRS
హైదరాబాద్‌లో అదుపుతప్పిన శాంతి భద్రతలు BN రెడ్డి నగర్లో నడి రోడ్డుపై పోకిరీల హంగామా సైడ్ అడిగినందుకు అంబులెన్స్‌ను ఆపి, డ్రైవర్‌ను కాళ్ళు మొక్కించుకొని మరీ చితకబాదిన పోకిరీలు అడ్డు వెళ్ళిన మరో ఇద్దరిపై దాడి. @TelanganaDGP @TelanganaCMO @TelanganaPolice @hydcitypolice
ఇందిరమ్మ భర్త చనిపోయిండు🤔 అలాంటప్పుడు ఆమె పేరుతో చీరలు పంచుతే ముత్తైదువలు ఎలా కట్టుకుంటారు? #Congressfailedtelangana
యూరియా ఇవ్వమని అడిగిన గిరిజన యువకుడిని పోలీస్ స్టేషన్ లో పెట్టి.. కాళ్ళు విరగ్గొట్టిన కర్కశ కాంగ్రెస్ సర్కార్😡 దీని వెనకున్న ఎవ్వరినీ వదిలిపెట్టం. ఖచ్చితంగా మానవ హక్కుల కమిషన్ దగ్గరికి వెళ్తాం! - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్🔥 #Congressfailedtelangana #KTR #BRSParty
కాంగ్రెస్ - బీజేపీల ద్వంద్వ విధానాలే హైదరాబాద్‌కు శాపం! ❌ మెట్రో రైలుకు నిధులు లేవు❗️ ❌ రహదారులు, బ్రిడ్జిలకు నిధులివ్వరు❗️ ❌ జాతీయ స్థాయి ప్రాజెక్టులు హైదరాబాద్‌కు దక్కవు❗️ #Congressfailedtelangana #BJPFailsIndia
ఆడబిడ్డల బతుకమ్మ సంబురం🌺🌸 సందడిగా సాగర తీరం🎇✨ హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన బతుకమ్మ సంబురాలు. #Batukammacelebrations #BRSParty #KTR #Telangana
రేపు (సెప్టెంబర్ 24న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు🌷🌺🌸 బతుకమ్మ ఆటపాటలతో అంగరంగ వైభవంగా జరిగే ఈ సంబరాలకు అందరూ ఆహ్వానితులే! ⏰ సమయం: సాయంత్రం 4 గం.ల నుండి 📍 వేదిక: పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్
తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా జరిగిన బతుకమ్మ సంబురాలు. #Bathukammafestival #Bathukamma #Bathukammacelebrations
మార్పు మార్పు అని.. చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఆగమాగం చేస్తున్రు.. ఆమ్మో ఈ కాంగ్రెసోళ్లు.. అరి గోసలు పెడ్తున్నారమ్మో ఈ కాంగ్రెసోళ్లు.. ఆరు గ్యారెంటీలని ఎరవేసి.. అన్నిటికీ ఎగనామం పెట్టిండ్రు అంటూ బతుకమ్మ పాట రూపంలో మహిళల ఆవేదన 😢🎶 Link: youtu.be/o3krzkG-ZXw
కట్టలు తెగుతున్న రైతన్నల ఆగ్రహం 🔥 బస్తా యూరియా కోసం రోజుల తరబడి తండ్లాట! 😡 కొల్లాపూర్ నియోజకవర్గం, పానగల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల రాస్తారోకో ✊ రైతులకు యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ❌. రేవంత్ చేతకానితనానికి సాక్ష్యం ఇది! #CongressfailedTS
కట్టలు తెగుతున్న రైతన్నల ఆగ్రహం 🔥 బస్తా యూరియా కోసం రోజుల తరబడి తండ్లాట! 😡 కొల్లాపూర్ నియోజకవర్గం, పానగల్ మండల కేంద్రంలో యూరియా కోసం రైతుల రాస్తారోకో ✊ రైతులకు యూరియా అందించడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ❌.. రేవంత్ చేతకానితనానికి సాక్ష్యం ఇది! #CongressfailedTS
కోటి మంది మహిళలను కోటీశ్వరుల్ని చేసుడు కాదు.. మెడలో ఉన్న మంగళ సూత్రాన్ని గుంజుకుంటారు ఈ కాంగ్రెసోళ్లు! అందుకే మోసగాళ్లను మోసంతోనే జయించాలి. - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ #Congressfailedtelangana #KTR #BRSParty
యూరియా ఇవ్వకుండా రోజుల తరబడి తిప్పుకుంటూ.. గంటల తరబడి లైన్లలో నిలబెట్టి.. పోలీసులతో కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం! ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం వచ్చి లైన్లో నిలబడ్డ రైతులపై చేయి చేసుకున్న పోలీసులు. ఎవని పాలైందిరో తెలంగాణ! #CongressFailedTelangana
మోసం కాంగ్రెస్ నైజం! "రాజీవ్ యువ వికాసం" పేరిట తెలంగాణ యువతను మరోసారి నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న 5 లక్షల మందిని లబ్ధిదారులుగా ప్రకటించి చేతులు దులిపేసుకున్న రేవంత్ సర్కార్.. ఇప్పటికీ అమలు కాని రాజీవ్ యువ వికాసం. #Congressfailed

SHRAVAN.DOBBALA @SDobbala26425
0 Followers 73 Following
Tanya Hilll @HilllTanya81507
99 Followers 4K Following
Mjr Office Nagarkurno... @OfficeMjr
0 Followers 34 Following Sri Marri Janardhan Reddy | Ex MLA - Nagarkurnool |Official Social Media Office |
Rohith Banavath @RohithBana38657
0 Followers 12 Following
Naresh Kumar M. @MALLAN604
162 Followers 324 Following
Moluguri Prashanth @MoluguriPashi
90 Followers 363 Following
Sabir Pasha @SabirPasha8
67 Followers 459 Following 📍Khanapur | BRS | Public Service | With@BhukyaJohnsonNaik | Digital Explorer
Raghavaamme @Raghavaamme
238 Followers 951 Following M-Tech (Structural Engineer) by profession Passion in Politics.. It's never too late to Dream 🌏.!
M.T.R.- NANI BRS🖋�... @VazraChannel
699 Followers 1K Following నీ వెనకేముంది...ముందేముంది...అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం..🫵🫵🫵
Nagaraju Naroju @NagarajuNaroju1
2K Followers 963 Following ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతారు....🔥💥మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు....🤷
Sairam @sai_KTRS
489 Followers 436 Following Indian | Telanganite | Former Area Committee Member - GHMC | Programmer | Future Entrepreneur | A passionate follower of @KTRBRS | Views expressed are Personal
Paloju Vijay Kumar @PalojuVijayKum1
31 Followers 538 Following https://t.co/2IslWrf53O:-1-32 kodurupaka sultanabad pegadapalli TS
Bobbala Nagaraj Reddy @BobbalaNagaraj
598 Followers 1K Following
rajesh chintham @rajeshchintham4
32 Followers 321 Following
Sunny Telangana 🪽 @TelanganaSunny
579 Followers 157 Following
BABU MIYA WRNGL @babu7mia
555 Followers 1K Following కరుడు గట్టిన కేసీఆర్ అభిమానిని... .. జై కేసీఆర్ జై తెలంగాణ జై నన్నపునేని నరేందర్ అన్న వరంగల్ తూర్పు.....🔥💥
Shiva Kumar Gudikandu... @ShivaBRS6666
0 Followers 50 Following
Wolf @SreemanReddyX
1K Followers 1K Following Reddys😎😎 - Telangana ✊ - Stock market - Trader📊📈 - Scalper 📊🔥
Gangaram Durgam @GangaramDu57899
60 Followers 564 Following
TSforever @WARguts_BRS
469 Followers 2K Following
KATKURI SANDEEP MP @KATKURISAN32555
128 Followers 2K Following
NAYINI SANDEEP REDDY ... @NSRBRS
639 Followers 890 Following BRS party social media I'm physically handicapped
Mswc @envy_moss25
52 Followers 1K Following
Mahesh @mahi1701
780 Followers 2K Following KCR - BRS - Telanagana 💖 # * posts n comments are my personal opinions
Vijay godishala @vijaygodishala
17 Followers 71 Following
saidulu kcr thaluka @angiri0707
218 Followers 2K Following నా తెలంగాణా కి అన్యాయం చేస్తే ప్రళయం సృష్టిస్తా,,,,,,,, లేకపోతే ప్రమిద నై పోరాట జ్వాలలు రగిలిస్తా
UDAY KEERTHI @UDAYKEERTHI2662
3 Followers 24 Following
VenugopalBRS @BrsVenugopal
63 Followers 663 Following KCR IS GOD OF TELANGANA గులాబీ జెండా. తెలంగాణ ప్రజలకు అండ @KCRBRSPresident @TSwithKCR @KCRunofficial @ktrbrs
TelanganaBaapu🌱 @BapuTelangana
301 Followers 565 Following
Sudheer Kumar.V BRSV @SudheerKumarTRS
407 Followers 2K Following VSD,TELANGANA STATE VICE PRESIDENT, KCR SEVA DALAM UPPAL MEMBER, TRS PARTY YOUTH MEMBER,TRSV UPPAL MEMBER,INDIAN HUMAN RIGHTS COUNCIL MEDCHAL DISTRICT PRESIDENT
Legend KTR @Legend_KTR
2K Followers 4K Following @KTRBRS Fan Account & @BRSparty Social Media Activist
Chinnodu BRS @urstrulyBalu_
7K Followers 2K Following MB ❤️ Teja, BRS,Cinematography, My inspiration- Super Star's ,KCR🔥Mahesh 😎 ,Don't Argue With Dogs
Rajuperka_BRS @perkaraju70
346 Followers 1K Following KCR Sainyam - Harishanna - Abhimani Siddipet BRS Social Media Self Warrior
Narendarr @Nrao0012
2K Followers 2K Following కెసిఆర్ అంటే నాకు ప్రాణం హరీష్ అన్న అంటే సచ్చే ఇంత ఇష్టం కేటీఆర్ అంటే నాకు ప్రేరణ
Jaganmohan Rao.Dokka @JAGAN_VJA
25 Followers 1K Following
Syed Yaseen @YaseenMIM
114 Followers 211 Following Owner/Admin At @imAkbarOwaisi & @imNoorOwaisi. AIMIM Social Media Senior Administrator | IT Cell
TVK Vijay @TVKVijayHQ
591K Followers 1 Following தலைவர், தமிழக வெற்றிக் கழகம் - த.வெ.க | President, Tamilaga Vettri Kazhagam - TVK
Naresh Kumar M. @MALLAN604
162 Followers 324 Following
Radha Parvathareddy @radhachinnulu
2K Followers 39 Following పుట్టింది ఆంధ్రా .. కానీ పదహారణాల తెలంగాణా అమ్మాయి ఇక్కడ.. Reporter@mirrortvplus..................
M.T.R.- NANI BRS🖋�... @VazraChannel
699 Followers 1K Following నీ వెనకేముంది...ముందేముంది...అనేది నీకు అనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం..🫵🫵🫵
Nagaraju Naroju @NagarajuNaroju1
2K Followers 963 Following ఎదిగిన వాడి పరిచయం కోసం ఎగబడుతారు....🔥💥మనకు పరిచయం ఉన్నవాడు ఎదిగితే తట్టుకోలేరు....🤷
Sairam @sai_KTRS
489 Followers 436 Following Indian | Telanganite | Former Area Committee Member - GHMC | Programmer | Future Entrepreneur | A passionate follower of @KTRBRS | Views expressed are Personal
Paloju Vijay Kumar @PalojuVijayKum1
31 Followers 538 Following https://t.co/2IslWrf53O:-1-32 kodurupaka sultanabad pegadapalli TS
Jagruthi Talks @jagruthi_Talks
281 Followers 3 Following Telangana culture |Telangana’s identity | KCR |Kavitha Kalvakuntla
Andhra Now 📰 🎙�... @AndhraXpress
3K Followers 2K Following Raised Voice of the Truth 🗣️ | Political Heat with Facts 🔥 | Unmasking Betrayals 🤯 | Grounded in People, Driven by Justice ✊ | #AndhraPolitics #TruthMatters
BABU MIYA WRNGL @babu7mia
555 Followers 1K Following కరుడు గట్టిన కేసీఆర్ అభిమానిని... .. జై కేసీఆర్ జై తెలంగాణ జై నన్నపునేని నరేందర్ అన్న వరంగల్ తూర్పు.....🔥💥
BRS TELEVISION @BrsTelevision
795 Followers 2K Following
Putta Vishnuvardhan R... @PuttaVishnuVR
19K Followers 772 Following An Ardent Admirer of Sri #KCR; A Staunch Follower of Sri #KTR; Spokesperson for #BRS Party
Wolf @SreemanReddyX
1K Followers 1K Following Reddys😎😎 - Telangana ✊ - Stock market - Trader📊📈 - Scalper 📊🔥
Gangaram Durgam @GangaramDu57899
60 Followers 564 Following
TSforever @WARguts_BRS
469 Followers 2K Following
NAYINI SANDEEP REDDY ... @NSRBRS
639 Followers 890 Following BRS party social media I'm physically handicapped
Mahesh @mahi1701
780 Followers 2K Following KCR - BRS - Telanagana 💖 # * posts n comments are my personal opinions
Vijay godishala @vijaygodishala
17 Followers 71 Following
saidulu kcr thaluka @angiri0707
218 Followers 2K Following నా తెలంగాణా కి అన్యాయం చేస్తే ప్రళయం సృష్టిస్తా,,,,,,,, లేకపోతే ప్రమిద నై పోరాట జ్వాలలు రగిలిస్తా
TelanganaBaapu🌱 @BapuTelangana
301 Followers 565 Following
The Pink Book @ThePinkBook2028
39 Followers 1 Following
Legend KTR @Legend_KTR
2K Followers 4K Following @KTRBRS Fan Account & @BRSparty Social Media Activist
Chinnodu BRS @urstrulyBalu_
7K Followers 2K Following MB ❤️ Teja, BRS,Cinematography, My inspiration- Super Star's ,KCR🔥Mahesh 😎 ,Don't Argue With Dogs
Rajuperka_BRS @perkaraju70
346 Followers 1K Following KCR Sainyam - Harishanna - Abhimani Siddipet BRS Social Media Self Warrior
Vamshigoud KTRS @Vamshigoudkatta
418 Followers 437 Following activist TRS Party ,TRS YOUTH PRESIDENT NAGARKURNOOL, Working for @Brsparty @brsmjr
Narendarr @Nrao0012
2K Followers 2K Following కెసిఆర్ అంటే నాకు ప్రాణం హరీష్ అన్న అంటే సచ్చే ఇంత ఇష్టం కేటీఆర్ అంటే నాకు ప్రేరణ
Syed Yaseen @YaseenMIM
114 Followers 211 Following Owner/Admin At @imAkbarOwaisi & @imNoorOwaisi. AIMIM Social Media Senior Administrator | IT Cell
Chandu BRS @KChanduBRS
679 Followers 883 Following “The ultimate tragedy is not the oppression and cruelty by the bad people but the silence over that by the good people.” - Martin Luther King | personal views
AlwaysRam @KeshaboinaRam
34 Followers 189 Following జై తెలంగాణ ✊ జోహార్లు తెలంగాణ అమరవీరులకు✊✊ https://t.co/C4imDISOXl, MBA
𝐆𝐮𝐦𝐩𝐮 ... @gumpumestri
5K Followers 0 Following This account is dedicated to the Gumpu Mestri (GM) of Telangana | Parody Account
Raju Patel BRS @KSRaju_87
922 Followers 991 Following #Telangana Agitator #Member of BRS #Telangana With KCR #Once again KCR
𝐔-𝐝𝐚𝐲 �... @PolepakaU
1K Followers 1K Following మా బలం.... మా ధైర్యం కెసిఆర్ గారు... 𝐉𝐚𝐢 𝐓𝐞𝐥𝐚𝐧𝐠𝐚𝐧𝐚 || MBA || Always 𝐊𝐂𝐑 ❤️ || 𝐁𝐑𝐒 సోషల్ మీడియా ||
E Ravi Kanth @Kanth6666
3K Followers 995 Following Kill Them With Your Success, Bury Them With Your Smile..😊
Ashok BRS @AshokGajwel
837 Followers 2K Following
Kondal Rao.Cheeti @BR... @kondalraocheeti
7K Followers 7K Following 𝖀𝖓𝖎𝖛𝖊𝖗𝖘𝖊🌌𝕲𝖚𝖞 / ₿𝕮𝖗𝖞𝖕𝖙𝖔⚡𝕮𝖍𝖆𝖒𝖕 / 𝖂𝖊𝖇𝟥∞𝕮𝖔𝖓𝖖𝖚𝖊𝖗 / 𝕸𝖊𝖙𝖆𝕽𝖊𝖆𝖑𝖒🔮𝕮𝖗𝖊𝖆𝖙𝖔𝖗 / 𝕾𝖈𝖎⚛️𝕮𝖚𝖑𝖙𝖚𝖗𝖊 / 𝕭𝖊𝖞𝖔𝖓𝖉🧠