జలమండలి పేరుతో ప్రచారంలో ఉన్న సందేశం అవాస్తవం
=================
# నవంబర్ చివరికి రిజర్వాయర్లు ఎండిపోతాయన్న వాదనకు అధికారిక ఆధారం లేదు
ఎల్‌నినో ప్రభావం, రాబోయే కరవు కారణంగా నవంబర్ చివరి నాటికి రిజర్వాయర్లు ఎండిపోతాయని, హైదరాబాద్‌లో నీటి సరఫరా పరిమితం అవుతుందని లేదా నిలిచిపోతుందని పేర్కొంటూ వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న సందేశాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (జలమండలి) జారీ చేయలేదు.
రిజర్వాయర్లలో నీటి నిల్వలు, సరఫరా పరిస్థితులపై ఆ సందేశంలో పేర్కొన్న సమాచారం అధికారికం కాదు. జలమండలి పేరుతో వచ్చే నిర్ధారణలేని సందేశాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. నీటి సరఫరా, పొదుపుపై సూచనలు జలమండలి అధికారిక ప్రకటనలు, సమాచార మార్గాల ద్వారానే తెలుసుకోవాలి.
నీటిని బాధ్యతగా వినియోగించి పొదుపు చేయాలని జలమండలి ప్రజలను కోరుతోంది.
🎙️Listen to #Spotlight:
⏩Topic: GST Reforms: Making Compliance Simpler for Businesses and Taxpayers
⏩Expert: Dilip Chenoy, Economic Analyst
🔴LIVE: youtube.com/watch?v=jtl3FM…
📻📍 Akashvani Nizamabad
#fm103.2
Morning Programmes
Akashvani Live Radio share.google/pwwLV8XhLMR…
Akashvani Nizamabad
Fm103.2
Download newsOnairapp and listen on #LiveRadio 📻
Your Career Goals Deserve the Right Guidance
NCS connects you with experienced #careercounsellors who can help you explore suitable #career paths, strengthen your resume, prepare for interviews, and make confident career decisions.
Register Now!
👉 ncs.gov.in
పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాలో అంతరాయం
=====================================
హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్టు (KDWSP) ఫేజ్–IIలో భాగంగా నాసర్లపల్లి నుంచి గోడకొండ్ల వరకు ఉన్న 2375 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌పై దెబ్బతిన్న ఎంఎస్ ఎయిర్ టీస్, వాల్వుల మార్పిడి, అలాగే స్కవర్ పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నివారణ పనులు చేపట్టనున్నారు.
ఈ పనులు తేది: 05.10.2026, సోమవారం ఉదయం 6 గంటల నుంచి తేదీ 06.10.2026 మంగళ వారం సాయంత్రం 6 గంటలకు చేపడతారు.
కావున ఈ 36 గంటలు కింద పేర్కొన్న ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగానూ.. మరికొన్ని ప్రాంతాల్లో లో - ప్రెషర్ తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉంది.
*అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:*
-----------------------------------
ఆదిబట్ల, కమ్మగూడ, గుర్రంగూడ, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, అల్కాపురి, బీరప్పగడ్డ, హబ్సిగూడ, రామంతాపూర్, వెంకట్‌రెడ్డి నగర్, ఉప్పల్, నాచారం, హెచ్ఎంటీ నగర్, తార్నాక, బౌద్ధనగర్, లాలాపేట్ (పాక్షికం), హస్మత్‌పేట్, ప్రకాశ్‌నగర్, మేకలమండి, భోలక్‌పూర్ (పాక్షికం), పద్మారావునగర్, బేగంపేట్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఎంఈఎస్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, లాలాగూడ, అడ్డగుట్ట, పట్టిగడ్డ, నల్లగుట్ట, గౌతమ్‌నగర్, ఫిరోజ్‌గూడ, బన్సీలాల్‌పేట్, రాంగోపాల్‌పేట్, సీతాఫల్మండి, మెట్టుగూడ, వైశాలీనగర్, మీర్పేట్, బడంగ్పేట్, ఏఆర్‌సీఐ, బాలాపూర్, మైసారం, బార్కాస్, ఎన్పీఏ, శంషాబాద్, మధుబన్, ప్రశాసన్‌నగర్ (పాక్షికం).
కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని కోరడమైనది.
#SwachhtaHiSeva2026
Learn with Akashvani
☘️Make your own compost
Making 🌱#GreenCompost with Fruit waste
Things you need
🍊🍌🍋Fruitpeels
Banana/ Orange/ Papaya etc
Dry leaves 🍂🍂
Water
Bag or lid to cover the pit
#Greenfertilizer
📍☘️Akashvani Nizamabad conducted cleanliness Drive at Akashvani studio premises today as part of Swachhata HiSeva campaign
🌱Clearing waste
🌱Throwing Plastic bottle s in the DustBin
🌱TreePlantation was conducted
#SHS2026#SwacchataHiSeva2026#AkashvsniNizamabad#Nizamabad
#BreakingNews | పీటీ ఉష 42 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టిన విత్య రామ్రాజ్
🔸 ఏషియన్ గేమ్స్ 2026లో 54.75 సెకన్లలో 400 మీటర్ల హర్డిల్స్ పూర్తి చేసి కాంస్య పతకం గెలుచుకున్నారు
🔸 1984లో పీటీ ఉష నెలకొల్పిన 55.42 సెకన్ల రికార్డును 0.67 సెకన్లతో దాటేసింది
🔸 42 ఏళ్ల సుదీర్ఘ జాతీయ రికార్డును తిరగరాసి సంచలనం సృష్టించిన విత్య
#AsianGames#VithyaRamraj#AsianGames2026
గుండె ఆరోగ్యం, వ్యాధుల నివారణపై ప్రముఖ గుండె వ్యాధి నిపుణులు Dr. గోపి కృష్ణ కెంచి గారితో పరిచయ కార్యక్రమం.
🎙️ పరిచయ కర్త: శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు 🗓️ 29-09-2026
⏰ ఉదయం 08:30 గంటలకు
ఆకాశవాణి నిజామాబాద్ 103.2 FM & Newsonair #WorldHeartDay#AIRNizamabad#HeartHealth
555 Followers 4K FollowingOffical Twitter Handle of @thinkindiaorg Jammu and Kashmir(J&K)
| Chapter | A Forum for National and Premier Education Institute's Students | Internships |
617 Followers 1K FollowingProgramme Executive & Head of Office
Commercial Broadcasting Service (sales center)
All India Radio
Hyderabad
Investor & Trader as well
673 Followers 334 FollowingA Centre of Entrepreneurship in MediElectronics and Health Informatics at SGPGI-Lucknow by STPI in collaboration with MeitY-GOI,IT Dept-GoUP,SGPGI,AiMED & AMTZ.
192 Followers 2K Followinghttps://t.co/l61f3Ff81d Marketplace offers SAIL Salem utensils—dinner sets, tableware, cookware, bottles & more. Premium home products for every modern Indian kitchen.
50 Followers 656 FollowingFounder of mithai theatre
working for Children theatre
completed TIE course from NSD
Radio jockey in AIR
freelance voice artist
motivational speaker
72K Followers 121 FollowingThis is the official Twitter account of Hyderabad Metropolitan Water Supply and Sewerage Board.
Customer care: 155313 ; 040-23300114.
15K Followers 222 FollowingAn apex body of Ministry of Education, Govt. of India, dedicated to produce good literature in Indian languages and to promote books and reading in the country.
67K Followers 39 Following#SWAYAM is a programme initiated by #GovernmentOfIndia and designed to achieve the three cardinal principles of Education Policy viz. Access, Equity & Quality.
3K Followers 41 FollowingSkill Development and Capacity Building arm of Ministry of Electronics and Information Technology, Government of India. RTs are not endorsements.
30K Followers 149 FollowingThe Women Safety Wing is a department of the Telangana State Police working to ensure the safety, dignity & empowerment of women in the state.
116K Followers 439 FollowingOfficial Account of the National Commission for Women. Follow us on: https://t.co/OdroRbdpyR https://t.co/5weNtOTLGN https://t.co/OOpxkeY2NR
143K Followers 268 FollowingThis is the official account of Food Safety & Standards Authority of India (FSSAI) - the apex food regulator of India under Ministry of Health & Family Welfare.
692K Followers 60 FollowingOfficial Twitter Page of Ministry of Micro, Small & Medium Enterprises(MSME)-The Engine of Inclusive Growth & Development of MSMEs
76K Followers 304 FollowingOfficial account of IIT Roorkee
Follow us on
FB: https://t.co/Av33bLO84g
Insta: https://t.co/iELMzQPGAm
Linkedin: https://t.co/nGBPfiC0ss
Use #IITRoorkee
15K Followers 40 FollowingThe Official X account for IIT Madras BS Degree Programs. Courses offered - Data Science & Applications • Electronic Systems • Aeronautics & Space Technology
3.1M Followers 226 FollowingPress Information Bureau. Nodal agency for communicating to media on behalf of #Government of #India. In Hindi: @pibhindi For Fact Check: @PIBFactCheck
204K Followers 670 FollowingDST, Govt of India, was established with objective of promoting new areas, policies & programs related to Science, Technology & Innovation.
https://t.co/7gCaHSMubt
8K Followers 22 FollowingThis is the official account of Ramakrishna Math, Hyderabad. Devotees can get updates on the message of Holy Trio & various activities of the Math.
5K Followers 70 FollowingNational Institute for MSME is playing a major role in providing pro-business environment to foster the progress of MSME towards success & prosperity since 1962
977K Followers 49 FollowingThe official account of Indian Railway Catering & Tourism Corporation Ltd, a Central Public Sector Enterprise under Ministry of Railways, Government of India