బైక్‌ని గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్ పాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్
32
220
815
170K
135
Download Video
@TeluguScribe Ee bike driver ami chesado ? Complete matter telikunda judge cheyalem.
@TeluguScribe @SajjanarVC sir what is your comment on this atrocious move.
@TeluguScribe very stable vehicle,i ould love to buy this,it required no dashbaoard camera @3rdEyeDude