YS Sharmila Supporters @YSSRSupporters
Joined October 2021-
Tweets3K
-
Followers184
-
Following24
-
Likes1K
UPI was meant to make digital payments easier and cheaper for every Indian. Instead, the Modi regime is now burdening it with a 0.4% MDR on transactions above ₹2000. At a time when unemployment, job insecurity and inflation are already hurting households, this additional cost will hit the poor, marginalised, middle class and small traders the hardest. The government cannot promote UPI as the symbol of Digital India while simultaneously making it more expensive to use. The common man needs relief, not another burden. Withdraw the UPI MDR. #UPI #StopUPIMDR
చంద్రబాబు పాత సినిమా కి కొత్త టైటిల్ పెట్టాడు అంతే!! మిగతాదంతా సేమ్ టూ సేమ్!!
మన రాష్ట్రానికి మేలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలి. అప్పుడే మన బిడ్డల భవిష్యత్ మారుతుంది.
చంద్రబాబు గారు @ncbn “అబద్ధాల పురుషోత్తముడు”. దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR కష్టాన్ని కాజేయడంలో ఉత్తమరత్న. తానే ఉద్ధరించినట్లు ..ఉత్తరాంధ్ర మీద ప్రేమున్నట్లు చెప్పుకోవడంలో ఘనాపాటి. ఆనాడు జలయజ్ఞాన్ని విభేదించి, పోలవరానికి వ్యతిరేకమని పబ్లిక్ గా చెప్పి , నేడు జలం జీవం జీవితం లాంటి పెద్ద మాటలు చెప్పడం మీకే చెల్లింది. కాలువలు అనవసరం అని వాదించిన మీరే.. మహానేత తవ్వించిన అవే కాలువల్లో నీళ్లు పారిస్తూ .. సాగు, బాగు మీ నినాదంగా ప్రకటించుకోవడం దెయ్యాలు వేషాలు మార్చినట్లు ఉంది. బాబు గారు నిర్లక్ష్యం చేసిన పోలవరాన్ని ఆంధ్రప్రదేశ్ జలప్రదాయని అని గుర్తించిన నేత డాక్టర్ YSR. ప్రాజెక్ట్ కోసం కుడి, ఎడమ కాలువలు తవ్వించడంలో రాజశేఖర్ రెడ్డి గారి కృషి అనీర్వచనీయం. పోలవరం డ్యామ్ పనులకంటే ముందుగానే 90 శాతం కాలువల పనులన్నీ YSR హయాంలోనే పూర్తి చేశారని రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు. అది మహానేత కష్టమని కొనియాడుతారు. 2004 లోనే పరిపాలన అనుమతులు సాధించి, ఆనాడే రూ. 2680 కోట్లు నిధులు కేటాయించి, భూసేకరణ పూర్తి చేసి, 2009 వరకే ప్రధాన పనులన్నీ పూర్తి చేసిన ఘనత YSR ది. కాలువల్లో తుప్పలు, చెత్తాచెదారం తొలగించి ఏకంగా కాలువను తవ్వించిన అభినవ కాటన్ గా ఇప్పుడు చంద్రబాబు గారు తనను తాను వర్ణించుకోవడం నీచపు చర్య. ఇవ్వాళ పురుషోత్తమపట్నం, పుష్కర లిఫ్ట్ నుంచి ఎత్తిపోతల ద్వారా ఎడమ కాలువలో గోదావరి జలాలు పారుతున్నాయి అంటే కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి జలయజ్ఞం ద్వారా పడ్డ కష్టానికి ప్రతిఫలం. పారుతున్న ప్రతి నీటిబొట్టు ఆనాడు YSR సారధిగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు, పనితీరుకు నిదర్శనం. దివంగత ముఖ్యమంత్రి YSR తవ్వించిన కాలువల్లో సైఫన్ ల, ఆక్విడక్ట్ ల విషయంలో మైనర్ పనులు చేయించి మొత్తం కాలువకే చంద్రబాబు కష్టంలా కలరింగ్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు. అందుకే మళ్లీ చెప్తున్నాం. పోలవరం కాలువల కాయకష్టం YSR ది.. కలరింగ్ చంద్రబాబుది. @INC_Andhra
మోడీగారు చేస్తున్న మోసంలో చంద్రబాబు గారు, జగన్ గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు భాగమైయ్యారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. మన బిడ్డల భవిష్యత్ తాకట్టు పెడుతున్నారు.
మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్సార్. కోట్లాది ప్రజల గుండెల్లో దివంగత ముఖ్యమంత్రిది ఎన్నటికీ చెరగని స్థానం. నేడు నాన్న 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించడం జరిగింది. YSR ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు నేటికి చెరపని ముద్ర. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే అధ్యాయం. పేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందించిన మహత్తర పథకం ఆరోగ్య శ్రీ. కోట్లాది మంది పేద బిడ్డలకు ఉచిత విద్యను అందించి చదువులకు బరోసా కల్పించిన పథకం ఫీజు రియంబర్స్మెంట్. ఉచిత విద్యుత్ ద్వారా రైతు సంక్షేమానికి, జలయజ్ఞంతో సాగునీటి రంగానికి సరికొత్త నడక నేర్పిన అపర భగీరథుడు YSR. 108,104 అంబులెన్స్ సేవలు, రైతులకు వ్యవసాయ రుణాలు మాఫీ లాంటి ఎన్నో పథకాలు నేటికి చిరస్మరణీయం. YSR లేడన్న మరణవార్త విని ఆయన వెనుకాలే 700 మంది వెళ్లిపోయారు. మహానేత వర్ధంతి సందర్భంగా వారికి సైతం YSR బిడ్డ నివాళులు అర్పిస్తోంది. నాన్నను తలుచుకుంటూ నేడు నివాళులు అర్పించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. #ysr
తెలుగు ప్రజల గుండెల్లో YSR ఒక చెరగని ముద్ర.. ఆయన చిరునవ్వు ఒక మరపురాని స్మృతి..! Dr Ys Rajashekar Reddy A Man with Golden Heart ❤️ #YSRLivesOn ♥️
నిరుపేదల దేవుడయ్యా.. గుడిలేని రాముడయ్యో.. మా పెద్దాయన వైయస్ రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను స్మరించుకుంటూ.. మహానేతకు ఘనమైన నివాళులు.
ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన రైతుబాంధవుడు.. ఆరోగ్యశ్రీ ప్రదాత.. మరపురాని మహానేత.. స్వర్గీయ డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ..
* వెలిగొండకి YSR వెలుగైతే.. చంద్రబాబు చీకటి * వెలిగొండ పై చంద్రబాబువి కొండంత అబద్ధాలు * వెలిగొండ పనులు 82 శాతం పనులు పూర్తి YSR హయాంలోనే * కేవలం 10 శాతం పనులు చేసి సంకల్పం, సాకారం అని చంద్రబాబు డబ్బా కొట్టడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్ - వైఎస్ షర్మిలా రెడ్డి
3 దశాబ్దాలకు వెలిగొండ మొదటి దశ.! ఇది శుభసూచకమే. తీవ్ర కరువురక్కసి కోరల్లో చిక్కుకున్న ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు ఇకనైనా సాగు, త్రాగు నీరు మరింత మెరుగ్గా అందుతాయని ఆశిద్దాం. ఎటొచ్చి ఇక్కడ మరొక్క సారి నిర్ద్వంద్వంగా స్మరించుకోవలసింది మహానేత డాక్టర్ . వైఎస్సార్ ఆశయం, కృషిని. వెలిగొండకు వెలుగు ఆయనే. మూడు దశాబ్దాల వెలిగొండ ప్రజాస్వప్నంపై మహానేతది చెరగని సంతకం. కాగితాల నుంచి క్షేత్రస్థాయికి, కాలువల నుంచి సొరంగాల వరకు సింహభాగం పనులు పూర్తి YSR పాలనలోనే. 4 న్నర లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు నేడు అందుతుందంటే.. నాడు అపర భగీరథుడు రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞ ఫలితమే. వెలిగొండపై చంద్రబాబు గారివి కొండంత అబద్ధాలు. కట్టిన కష్టం YSR ది.. రాజకీయ ప్రచారం చంద్రబాబు గారిది. ప్రాజెక్ట్ తానే విజన్ అని చెప్పుకోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద జోక్. సంకల్పం పేరుతో ఆనాడు 1996 మార్చి 5 న, బాబు గారు వేసింది కేవలం ఓ రాయి మాత్రమే. అనుమతులు లేకుండా, నిధులు ఇవ్వకుండా, అడ్వైజరీ కమిటీల పేరుతో, DPR ల ముసుగులో 9 ఏళ్ల కాలయాపన తప్పా కమిట్మెంట్ లేదు. శిలాఫలకం తప్పా తట్టెడు మట్టి ఎత్తింది లేదు. రాయి నుంచి కరువు సీమకు జలవసంతం వెనుక YSR దే భగీరథ ప్రయత్నం. 2004 లో అధికారంలో వచ్చిన వెంటనే మహానేత మొదలు పెట్టిన బ్రహోత్తర సంకల్పం. చిన్న ప్రాజెక్టుగా ఉన్న వెలిగొండను భారీ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి సూటిగా సవాల్ విసురుతున్నాం. 1. వెలిగొండ ప్రాజెక్టుకు 82 శాతం పూర్తి చేసింది YSR. 2. ట్విన్ టన్నెల్స్, నల్లమల సాగర్, మూడు ప్రధాన డ్యాములతో భారీ ప్రాజెక్టుగా తీర్చిదిద్దింది YSR 3. 22 km మేర సొరంగాల నిర్మాణం పూర్తి అయ్యింది నాడు YSR పాలనలోనే 4. YSR హయాంలో జలయజ్ఞం కింద వెలిగొండ కి 4 వేల కోట్ల రూపాయల ఖర్చు చేసి సింహభాగం పనులు పూర్తి. 5. గొట్టిపాడు, సుంకేసుల డ్యాముల నిర్మాణం కోసం భూసేకరణ పూర్తి చేసి పరిహారం అందించి, పనులు పూర్తి చేసింది YSR. తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేశానని గొప్పలు చెప్పుకొనే ముందు చంద్రబాబు గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వెలిగొండ ప్రాజెక్ట్ కష్టం, చెమట దివంగత ముఖ్యమంత్రి YSR ది అయితే, 10 శాతం పనులు చేసి క్రెడిట్ తమదే అంటూ చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. “వెలిగొండకు నిజంగా YSR వెలుగైతే.. చంద్రబాబు గారు చీకటి” చంద్రబాబు గారు @ncbn నిజాయితీ పరులే అయితే, మీ ఛాతిలో ఉన్నది నిజంగా గుండేనే అయితే.. శంకుస్థాపన చేసినసంకల్పం మీదే అవ్వచ్చు.. కానీ సాకారం చేసింది మాత్రం కాంగ్రెస్ ముఖ్యమంత్రి YSR అని గుర్తు చేసుకోవాలి. ఇక రెండో దశ పనులు, నిజాయితీ, నిబద్ధతతో పూర్తిస్థాయి పునరావాసంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని అని విజ్ఞప్తి చేస్తున్నాం. @INC_Andhra
నిరుద్యోగ భృతి ఎక్కడ సీఎం గారు?
ఆధునిక తెలుగు సాహిత్య వైతాళికుడు, వ్యావహారిక భాషా పితామహుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, దేశ భాషలందు తెలుగు లెస్స అని ప్రపంచానికి మన భాషా వైభవాన్ని చాటి చెప్పిన గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. గ్రాంథిక బంధనాల నుంచి తెలుగు భాషను విడిపించి సాధారణంగా మాట్లాడుకొనే వాడుక భాషకు సాహిత్య గౌరవం తీసుకు రావడంలో గిడుగు పంతులు గారు చేసిన కృషి అజరామరం మరియు చిరస్మరణీయం. జీవితాంతం భాషాభివృద్ధి కోసం పోరాడిన మహనీయుడు రామమూర్తి గారి జీవితం అందరికీ ఆదర్శప్రాయం.
రాజశేఖర్ రెడ్డి గారి చివరి కోరిక!! అది జరిగితేనే మన రాష్ట్ర పరిస్థితులు మారతాయి.. మన బ్రతుకులు మారతాయి!!
అందరి కడుపు నింపే రైతన్నలు.. తమ కడుపు నింపుకోవడానికి మాత్రం నానా అవస్థలు పడుతున్నారు. గిట్టుబాటు ధరలు అందక.. చేసిన అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రైతన్నలను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.
మెషీన్లు పని చేయడం లేదని చెప్పడం సులువు... కానీ నెలల తరబడి, ఏళ్ల తరబడి పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న పెద్దల బాధను ఎవరు వింటారు? పెన్షన్ అనేది దానం కాదు... వారి హక్కు. సాంకేతిక సమస్యల పేరుతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేయడం మానేసి, అర్హులైన ప్రతి ఒక్కరికీ వెంటనే పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్ షర్మిలమ్మ డిమాండ్ చేశారు. #YSSharmila #PensionForAll #PedalaHakku #INCAndhra #IndianNationalCongress
భారతీయ సాంస్కృతిక వైభవానికి, సంప్రదాయాలకు ప్రతీక చేనేత. మన అస్థిత్వానికి అసలైన గుర్తింపు నిచ్చిన నేతన్నలకు, వారి కుటుంబ సభ్యులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. వెలకట్టలేని నైపుణ్యం, సృజనాత్మకత మన నేతన్న సొంతం. చేనేత వస్త్రాలను ధరిద్దాం.. నేతన్నల శ్రమను ఆదరిద్దాం..చేనేతల భవిష్యత్తుకు ఆసరాగా నిలుద్దాం. 12 ఏళ్లుగా రాష్ట్రంలో చేనేతల పరిస్థితి దయనీయం. చేనేత ఉత్పత్తులపై 5 నుంచి 18 శాతం GST మోపి మోడీ @narendramodi గారు నేతన్న జీవనాన్ని సంక్షోభంలో పడేస్తే... సమగ్ర చేనేత విధానమని, బరోసా,సబ్సిడీలు పునరుద్ధరణ, చేయూత, 3 సెంట్ల భూమి, మరణించిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా అంటూ ప్రోత్సాహకాల పేరు చెప్పి TDP, YCP ప్రభుత్వాలు 90 వేల కుటుంబాలకు చేసింది మోసం తప్పా ఉద్దరించింది శూన్యం. నేతన్నలకు గుదిబండలా మారిన GST ని పూర్తిగా ఎత్తివేయాలి. చేనేత సహకార సంఘాలపై ఉన్న రుణాలను పూర్తిగా రద్దు చేయాలి. సబ్సిడీ రూపంలో చెల్లించాల్సిన 203 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలి. నేతన్నలకు రుణమాఫీ పథకాన్ని వర్తింపజేయాలి. వస్త్ర తయారీలో ఉపయోగించే ముడి సరుకులను సబ్సిడీ ధరలకు అందించాలి. చేనేతలకు కేటాయించిన 11 రకాల వస్తువుల ఉత్పత్తుల రిజర్వేషన్లను అమలు జరిగేలా చూడాలని, కేంద్రంలో హ్యాండ్ లూమ్ బోర్డును తిరిగి పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. @INC_Andhra
Sharmilamma 🔥 #yssharmila #apcongress #incandhra
అబద్ధాన్ని అందంగా చెప్పడంలో సీఎం చంద్రబాబు గారు @ncbn ఘనాపాటి. రెండేళ్ల పాలనపై కుటమి ప్రోగ్రెస్ రిపోర్టు ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్. ప్రగతి నివేదిక కాదది.. పూర్తిగా గతి తప్పిన నివేదిక. నాలుగు సూత్రాల పాలన అపహాస్యం. అభివృద్ధి బూటకం. సంపద సృష్టి మోసం. సమతుల్యత పచ్చి అబద్ధం. సంక్షేమం టోకరా. “విధ్వంసం నుంచి మరింత అగాధంవైపు.. అధిక అప్పుల నుంచి ఇంకాస్త అంధకారం వైపు” ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల ప్రగతి నివేదిక. రెండేళ్ల కూటమి పాలన 24 మోసాల మయం. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్. ఎన్నికల హామీలకు పంగనామాలు. మ్యానిఫెస్టోకి మంగళం. అమలు చేశామాని చెప్పే పథకాలు అరకొర. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పక్కన బెట్టి, చెల్లని రూపాయితో చిల్లు రాజకీయం తప్పా రెండేళ్లుగా చంద్రబాబు గారు ఉద్ధరించింది శూన్యం. అందుకే బాబు షూరిటీ - భవిష్యత్ కి లేదిక గ్యారెంటీ. భరోసా పేరుతో సగానికి సగం పెన్షన్లలో కోతలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్ అని మాట తప్పారు. 3 వేల నిరుద్యోగ భృతి, లేదా 20 లక్షల ఉద్యోగాలు అంటూ 50 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకి 15 వందలు ఇస్తామని 2 కోట్ల మంది మహిళలను నమ్మించి నయవంచన చేశారు. దీపం పథకం రాష్ట్రంలోని సగం కుటుంబాలకే పరిమితం చేస్తే, గొప్పలు చెప్పుకుంటున్న సుఖీభవ పథకం కింద 40 లక్షల మంది రైతులకు టోకరా పెట్టారు. ఇచ్చేదాంట్లో కేంద్రంతో సంబంధం లేకుండా అని మాట మార్చారు. 20 వేలు ఇస్తామని PM కిసాన్ సమ్మాన్ నిధితో అన్యాయంగా లింక్ పెట్టారు. ఇంట్లో ఎంత మంది బిడ్డలుంటే అన్ని 15 వేలు అని హామీ ఇచ్చి, 20 లక్షల మంది బిడ్డలకు దారుణ మోసం చేస్తున్నారు. ఇస్తున్న వారికి 2 వేలు చొప్పున తగ్గించి ఎన్నికల్లో హామీని గాలిలో కలిపారు. ఆరోగ్యశ్రీ కి 4 వేల కోట్లు, ఫీజు రీయింబర్స్ పథకానికి 10 వేల కోట్లు బకాయిలు పెట్టి, 6 వేల కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పుకోవడం కూటమి సర్కారుకే చెల్లింది. 32 వేల కోట్ల మేర సబ్సిడీలు విద్యుత్ కింద ప్రజలకు ఇస్తే మరి 15 వేల కోట్ల మేర ట్రూ అప్ భారాన్ని ఎందుకు మోపినట్లు ? 12 వందల కోట్లు ధరల స్థిరీకరణ నిధి పెడితే, రాష్ట్ర రైతాంగం పండించిన పంటలను రూపాయికి అమ్ముకోలేక చెత్తకుప్పలో ఎందుకు పారబోసినట్లు ? 20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి పరుగులు పెడితే, అభివృద్ధిలో అట్టడుగున, అప్పుల్లో ప్రథమ స్థానంలో ఎందుకున్నట్లు ? తలసరి ఆదాయం పెంచడం పక్కన పెడితే గత 12 ఏళ్లుగా TDP @JaiTDP , YCP @YSRCParty లు కలిసి ఒక్కో తలపై పెట్టిన అప్పు సరాసరి 2 లక్షలు. 2024-26 మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సాధించిన ప్రగతి మళ్లీ అరచేతిలో వైకుంఠమే. పెట్టుబడుల పేరుతో జిమ్మిక్కులే. అమరావతి ముసుగులో మాయాజాలమే. అభివృద్ధి అజెండాతో మరో 3 లక్షల కోట్ల అప్పులే. ఎన్నికల హామీల పేరుతో మాటల గారడీలే. ఇదే కూటమి ప్రభుత్వ రెండేళ్ల అభివృద్ధి శ్వేతపత్రం. @INC_Andhra
మహానేత వైయస్ఆర్ గారి హయాంలో రైతు రాజుగా తలెత్తుకుని తిరిగేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పంటకు గిట్టుబాటు ధర లేదు.. పంట నష్ట పరిహారం లేదు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తామని మోసం చేశారు. ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం ? #YSSharmila #APCongress #INCAndhra
kavisha saxena @kavishasax66382
0 Followers 21 Following Minimal words, maximum impact. Doing it my way. Vibing through life.
vilas patole @VilasPatole5
27 Followers 268 Following
janagamanna nagaraju @janagamanna
116 Followers 600 Following govt of emplyer ssb disputation 11 bn ndrf
Mnrchowdary @mnrchowdary31
1 Followers 93 Following
tarani @ukkuFM
2 Followers 37 Following
Thota Satish @ThotaSatis39995
131 Followers 4K Following
Julakanti Sai Reddy @JulakantiSaiR11
10 Followers 163 Following
Chakree Chakree @ChakreeCha49680
174 Followers 3K Following
K Syed Ahmed @KSyedAhmed
983 Followers 6K Following I Have Only One Rule. Stay Loyal, Stay Real Or Stay Away..
Sheela Rajakumari @raja80532
35 Followers 414 Following
pirlasivarajesh @pirlasivarajesh
2 Followers 66 Following
sandhya reddy @sandhyamadhu997
32 Followers 157 Following
Team YSSR @Team_YSSR
84 Followers 9 Following
$@g@® @attulurisagar
36 Followers 936 Following
Shelby @shelb29347
49 Followers 2K Following
RAGHUMUDRI PETER @peterneilstan
71 Followers 845 Following WCC National President,TG-RPI-A PARTY VICE PRESIDENT & BSSM AP CHAIRMAN,DCD South India President.
Chandrasekhar Reddy K... @CKummetha
21 Followers 479 Following
devendra edagotti @devabc1212
5 Followers 293 Following
Rajani Ponna @PonnaRajani
1 Followers 3 Following
tholipodduDigitalnews... @TholiPodduNews
6 Followers 451 Following
Simhambhai Singam @simhambhai
7 Followers 285 Following
vattikalla jagadish @Vattikalla98630
1 Followers 35 Following
Hannu @BashaBa54083921
0 Followers 838 Following
Chelikani Venu Gopal @ChelikaniG26271
0 Followers 83 Following
Ashfaque @Nanheashfaque
368 Followers 6K Following
ravi sankar @ravisankar46336
0 Followers 2 Following
Devaraja G.N @GN_Devaraja
0 Followers 43 Following
bhanu sistla @bhanusistla
5 Followers 29 Following Software Architect with over 15+ years of experience in designing and delivering scalable enterprise applications using Java, Spring, Spring Boot, Microservices
CongressForEver @CongresForEver
2K Followers 4K Following Congress Ideology and development through Congress Social Media Warriors. RTs Not Endorsements. Tweets will be in All languages. Please Retweet every tweet.
shaik basha @basha0526
3 Followers 166 Following
Panthulal Chouhan @panthulal12879
38 Followers 2K Following
Yerragudi Madukrishna @YMadukrish38697
1 Followers 88 Following
Ramesh baddigam @ramesh_baddigam
63 Followers 211 Following
Venkat Reddy Indurthi @VenkatIndurthi
2 Followers 60 Following Indurthi Venkat Reddy...B.A Bed. Jangaon.. Mdl jangaon. Dist . JANGAON
INC Andhra Pradesh @INC_Andhra
40K Followers 276 Following Official Twitter handle of APCC. Andhra Pradesh Congress Committee.
Rahul Gandhi @RahulGandhi
28.6M Followers 372 Following Leader of Opposition, Lok Sabha | Member of the Indian National Congress | Member of Parliament, Raebareli
Congress @INCIndia
11.6M Followers 524 Following India’s Most Vibrant Political Movement - Indian National Congress | Jai Samvidhan ✊🇮🇳
Venkatsriramula @Venkatsriramul2
1K Followers 41 Following @VenkateSwarao Sriramula .🌹🔱 ఓం నమశ్శివాయ 🔱🌹ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మ నే నమః
Yogi Raj Ysrtp @YYsrtp
113 Followers 338 Following
Bala & Prabhas matter... @Entertanment_9
69 Followers 598 Following Fan of Telangana Tigress #YSSR My neighbouring Telugu state needs #CBN
kanamathareddy Vinayk... @kanamathareddy8
13 Followers 206 Following # IT- Wing- Co-ordinator, # Medchal- Malkajgiri Parliament, # Quthbullapur Assembly Constituency, #ysrtpsocialmedia, # YSR TELANGANA PARTY, #YS SHARMILA AK
Ys Sharmila Akka @teamyssr_
80 Followers 12 Following జోహార్ వైఎస్సార్.. జై షర్మిల అక్క.. షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి..
Ys Sharmila Akka @sharmila_akka
121 Followers 12 Following జోహార్ వైఎస్సార్.. జై షర్మిల అక్క.. షర్మిలక్క నాయకత్వం వర్ధిల్లాలి..
Orada David Michael @OradaDavid1
3K Followers 4K Following Son of God @ysjagan Anna❤ @Prabhas❤ anna @tarak9999 Anna ❤
AP Congress Army @AP_CongressArmy
138 Followers 33 Following AP Congress Army Ys.Sharmila Akka & Congress Fan Page Johar YSR! 🙏🏻 YSSR! ❤️
Deepika p @Deepikateamyssr
90 Followers 21 Following
kartheek erumalla @Kartheek_YSRTP
167 Followers 100 Following The rising entrepreneur with an impeccable track record of building nextgen technologies for Organizations, delivering business results through best solutions
Team YSSR @Team_YSSR
84 Followers 9 Following
YSRCP Brigade @YSRCPBrigade
26K Followers 4 Following An Portal For All Online Updates About @YSJagan Anna In An Instant.
Ys sharmila akka fanp... @SharmilaAkkafan
178 Followers 18 Following
Team YS Sharmila Redd... @teamyssharmila_
14K Followers 2 Following Official Twitter account of Team @realyssharmila garu .





















