@AndhraPradeshCM లాక్ డౌన్ లో ఏ కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ లో విరివిగా లభిస్తుంది మద్యం మాత్రమే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న రాష్ట్రము లో ఇలా జరగటం పరిపాలనా వైఫల్యంగా పరిగణించాలి. సమగ్ర విచారణ జరిపి ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
లాక్ డౌన్ లో ఏ కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ లో విరివిగా లభిస్తుంది మద్యం మాత్రమే. ప్రభుత్వమే మద్యం అమ్మకాలు నిర్వహిస్తున్న రాష్ట్రము అయిన ఆంధ్రప్రదేశ్ లో ఇలా జరగటం మాత్రం పరిపాలనా వైఫల్యంగా పరిగణించాలి. సమగ్ర విచారణ జరిపి ఉల్లంఘనకు బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలి.
Lock down లో ప్రభుత్వ ఉద్యోగులకి పూర్తి జీతం ఇవ్వలేని ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలకు ఉద్యోగులును తొలిగించవద్దు మరియు పూర్తి జీతం ఇవ్వమని ఆదేశాలు ఇస్తున్నాయి.
వ్యవసాయం, ఉద్యాన, పర్యాటక, షేర్ market, ట్రావెల్ ఏజెన్సీస్ , hospitality [ఆతిథ్యం], ఇ-కామర్స్, ఆన్లైన్ మార్కెటింగ్ వంటి వాటిని కూడా ఉన్నత విద్య వ్యవస్థలోకి తీసుకురావాలి.
విద్యావ్యవస్థలో
1. ర్యాంకింగ్ వ్యవస్థను పునఃప్రవేశపెట్టాలి.
2. ఫీజు రీఎంబర్స్మెంట్ అర్హత సాధించటానికి షరతులు అమలు చేయాలి.
3. ఫీజు రీఎంబర్స్మెంట్ సీట్ల సంఖ్యను పరిమితం చేయాలి.
4. ప్రభుత్వాలు విద్యా వ్యవస్థలో ప్రవేశపెట్టాల్సిన కోర్సులు వారికి ఉద్యోగ హామీని అందించగలగాలి.
ఉద్యోగం కల్పించలేని విద్య వ్యక్తిత్వ వినాశంకి నాంది పలుకుతుంది. అమలులో ఉన్న విద్యవిధానం కార్పొరేట్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్య ఉచితం, అర్హత అనవసరం. ఉద్యోగ ఆశావాధులు ఇంజనీరింగ్ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం రాక, వ్యవసాయం చేతకాక, ఈ వ్యవస్థలో ఏమి చేయలేని అనర్హులుగా మిగిలిపోతున్నారు.
@VSReddy_MP కేంద్రప్రభుత్వం ప్రకటించిన 3 నెలల బ్యాంకు EMI విరామాన్ని[moratorium] ని ఒక్క బ్యాంకు కూడా అనుసరించటం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్స్ కోసం రేపో రేట్స్ తగ్గించి వాటికి మేలు చేస్తుంది. ప్రజలు కోసం బ్యాంక్స్ పనిచేయనపుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
@KTRTRS కేంద్రప్రభుత్వం ప్రకటించిన 3 నెలల బ్యాంకు EMI విరామాన్ని[moratorium] ని ఒక్క బ్యాంకు కూడా అనుసరించటం లేదు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బ్యాంక్స్ కోసం రేపో రేట్స్ తగ్గించి వాటికి మేలు చేస్తుంది. ప్రజలు కోసం బ్యాంక్స్ పనిచేయనపుడు ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
@VSReddy_MP తినటానికి లేని వాళ్ళు సరిహద్దుల వరకు ఎలా రాగలరు? వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రవాణా సదుపాయాలు సమకూర్చాలి. quarantine లోనన్నా రెండు పూటలా తింటారు. quarantine పూర్తిచేసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికి చేర్చాలి.
@VSReddy_MP భవన / వలస నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు మరియు చావులు ఆగేదెప్పుడు?
వలస కార్మికుల అర్ధాకలితో అలమటిస్తుంటే రాష్ట్రాలు సరిహద్దులలో quarantine ఉంచుతాం అంటున్నారు. quarantine లో ఉండటానికి కూడా వారు సిద్ధం.
@KTRTRS తినటానికి లేని వాళ్ళు సరిహద్దుల వరకు ఎలా రాగలరు? వారి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత రవాణా సదుపాయాలు సమకూర్చాలి. quarantine లోనన్నా రెండు పూటలా తింటారు. quarantine పూర్తిచేసుకున్న వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటికి చేర్చాలి.
@KTRTRS భవన / వలస నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు మరియు చావులు ఆగేదెప్పుడు?
వలస కార్మికుల అర్ధాకలితో అలమటిస్తుంటే రాష్ట్రాలు సరిహద్దులలో quarantine ఉంచుతాం అంటున్నారు. quarantine లో ఉండటానికి కూడా వారు సిద్ధం.
@VSReddy_MP తెలంగాణ లో ఉన్న T - HUB kind AP లో అందుబాటులో లేదు. AP లో ఉన్నఅన్ని universities నుంచి AIC [Atal Incubation Center] apply చేసి తెచ్చుకోవాలి. NITI AAYOG AIM గ్రాంట్స్ తో multiple innovation centers ప్రారంభిచుకోవచ్చు.వాటినే స్కిల్ డెవలప్మెంట్ centers కూడా వాడుకోవచ్చు
@VSReddy_MP [Govt Mobile Grievance Cell] : ప్రపంచంలో మొదటిసారి ప్రజల వద్దకు ప్రభుత్వము ఫిర్యాదుల స్వీకరణకు వెళ్ళటం. రాబోయే రోజులలో మొబైల్ వాహనాలు వాడి ఈ కార్యక్రమమును ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి. కొత్త వ్యవసాయ పద్ధతులు, ఆరోగ్య అవగాహన, ప్రభుత్వ పధకాలు వీడియో ప్రదర్శన.
332 Followers 2K FollowingMy Disability may define my body, but not my spirit and truth ♿.
God of Cricket Sachin and love on Rohit forever ❤️
Good listener😌
901 Followers 385 FollowingI’m a techie by profession and a proud supporter of Jagan Anna.After my family, he is the one I trust and respect the most. I am also a huge fan of Prabhas Raju
217 Followers 2K Followingవాళ్ళు వీళ్ళు అందరూ మన వాళ్ళే.
సోది మాత్రమే వింటా.
సోది ఎవరు చెప్పినా వింటా.
ఎక్కడ సోది చెబితే అక్కడ నేను ఉంట.
నో ట్వీట్స్ జస్ట్ చిల్ & టైంపాస్ ఇన్ స్పేస్స్
7K Followers 179 FollowingMBA @ Erasmus | YSRCP National Spokesperson | Turning Tech into Insight, Politics into Dialogue, and Life into Humor, Travel & Running
28K Followers 95 Following@YSRCParty 🌎Global NRIs | From North & South America to AP | Standing with @ysjagan | People First. Service Always | Insta: ysrcp_america | @manadrysr | Y.S.R
4.8M Followers 26 FollowingFollow us for offers/updates on our Products/Services. For your queries/concerns, connect with us on our dedicated support handle - SBI Cares @OfficialSBICare
10.3M Followers 181 FollowingPresident of Virat Hindustan Sangam, fmr Cabinet Minister, Six terms MP, Member BJP, Harvard Ph.D (Economics), former Professor, I give as good as I get.
170K Followers 2K FollowingCGIAR is the largest public agricultural innovation network. Science and evidence for #SDGs and a world free of poverty, hunger and environmental degradation.
55K Followers 736 FollowingICRISAT is a non-profit, non-political org conducting agricultural research for development in Asia & sub-Saharan Africa with an array of partners. #agriculture
7.7M Followers 33 FollowingMember TEAM INDIA, Biker, Gamer, hindi retro aficionado, an absolute pet-lover and perennially hungry for chicken butter masala
23.0M Followers 4 FollowingBharatiya Janata Party, the world's largest political party, on a mission to empower 1.4 Billion Indians for building a #ViksitBharat by 2047... 🇮🇳
17.3M Followers 20 FollowingIndia and the world, through the stories shaping our times. Across television, digital and social. NDTV. When It Really Matters.
945K Followers 130 FollowingOfficial Twitter handle of Bharat Rashtra Samithi. BRS Party, formerly known as TRS Party, is an Indian political party founded by Sri KCR.
8.2M Followers 121 FollowingReal-time news updates now directly on your Telegram; click to join https://t.co/QlsSeZh4dQ | Stay updated with all the stories that matter — download HT APP