'ఈసురోమని మనుజులుంటే దేశమేగతి బాగుపడునోయ్..' ISRO వలె తెగువ చూపితె ఎల్లలన్నవి చెరుగునోయ్ 🙏🇮🇳😊 ❤️🙏
17
408
5K
117K
4
@mmkeeravaani 'ఉన్నపాటుగా కలగలేదుగా చందమామని చేరే జ్ఞానం చిన్ననాటనే మొదలైందిగా దాయిదాయనే ఊహాగానం !'-సిరివెన్నెల మీరు అమ్మమ్మ డాట్ కాం లో పాడిన పాట పల్లవి గుర్తొచ్చింది చటుక్కున మనంతట మనం ఆ చందమామని చేరుకున్న ఈ సందర్భంలో 🙏