హుజురాబాద్ నియోజకవర్గం, కమలాపూర్ లో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అశేష జనవాహిని మధ్య స్వామి వారి రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. రామనామ స్మరణతో ఆలయ పరిసరాలు మార్మ్రోగాయి.
0
62
306
3K
2
Download Image