GUNDUMALA THIPPESWAMY @gtsmlc
Service Is God Joined August 2022-
Tweets841
-
Followers235
-
Following76
-
Likes30
మడకశిర మండలం భక్తరపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి మరియు జిల్లేడు కుంట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ గా నియమితులైన నరసేగౌడ్ గారు మరియు దేవాలయ కమిటీ మెంబెర్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నాను. #TeamGTSMSR
మడకశిర తాలుకా రోల్ల మండలం కాకి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. వారిని పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడమైనది. #TeamGTSMSR
మా స్వగ్రామం గుండుమలలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో పాల్గొనడం జరిగింది. #Team_GTSMSR #KrishnaJanmashtami2025 #gundumalathippeswamy #NaraChandrababuNaidu #NaraLokesh @MSRajuTDPOffl @ncbn @naralokesh
ధర్మ సంస్థాపనార్థం భువిమీద అవతరించి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ గావించిన అవతార పురుషుడే శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతతో రాజనీతి, స్నేహధర్మం, స్వజన రక్షణ, శాంతి, బోధించిన జగద్గురువు వాసుదేవుడి ఆశీస్సులు సదా మీ అందరిపై ఉండాలని ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు
అమరాపురం మండలం తెలుగుదేశం పార్టీ సినియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ శ్రీ నరసింహా మూర్తి గారి మనుమరాలు నామకరణం వేడుకలో పాల్గొనీ ఆ చిన్నారిని భగవంతుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని కోరుకుంటూ ఆశీర్వదించాను. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. #Team_GTSMSR
మడకశిర మండలం తెదేపా క్లస్టర్ ఇంచార్జ్ కోట్ల రంగేగౌడ్ వారి తండ్రి గారు స్వర్గస్తులైయారు. విషయం తెలియడంతో వారి స్వగ్రామం T.D పల్లి గ్రామానికి ఎమ్మెల్యే శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి వెళ్లి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. #Team_GTSMSR
మడకశిరలో 21న నిర్వహించనున్న సుపరిపాలన-తొలిఅడుగు కార్యక్రమంలో హోంశాఖ మంత్రివర్యులు శ్రీమతి @Anitha_TDP గారు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు పర్యటించే ప్రాంతాలను స్థానిక ఎమ్మెల్యే శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి పరిశీలించాము. #Team_GTSMSR
మడకశిర పట్టణంలో వెలసిన సచ్చిదానందన సద్గురు శ్రీ షిరిడి సాయి మందిరంలో నిర్వహించిన గురుపౌర్ణమి వేడుకలలో శాసన సభ్యులు టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి పాల్గొని బాబా వారి ఆశీర్వాదం పొందడం జరిగింది. #Team_GTSMSR
ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మడకశిర మున్సిపాలిటీ మాలేరోప్పలో శాసన సభ్యులు టిటిడి పాలకమండలి సభ్యులు శ్రీ @MSRajuTDPOffl గారితో కలిసి ఇంటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. #Team_GTSMSR
మడకశిర నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ గా శ్రీ పగడాల జగన్నాథ్ గారు ఈరోజు బాధ్యతలు చేపట్టిన తరుణంలో మర్యాదపూర్వకంగా నన్ను కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మడకశిర మున్సిపాలిటీని మంచి అభివృద్ది చేయాలనీ కోరడమైనది. #Team_GTSMSR
కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ క్షేత్ర సిద్దర బెట్ట శ్రీ బాలేహున్నూరు శాఖ మఠ 19వ వార్షికోత్సవంలో కేంద్రం రైల్వే సహాయ మంత్రి శ్రీ సోమన్న గారు మరియు కర్ణాటక హోమ్ శాఖ మంత్రి Dr. పరమేశ్వరప్ప గారు తుమకూరు ఎమ్మెల్యే శ్రీ జ్యోతి గణేష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
కర్ణాటక రాష్ట్రంలో ప్రసిద్ధి గాంచిన శ్రీ క్షేత్ర సిద్దర బెట్ట శ్రీ బాలేహున్నూరు శాఖ మఠ 19వ వార్షికోత్సవంలో కేంద్రం రైల్వే సహాయ మంత్రి శ్రీ సోమన్న గారు మరియు కర్ణాటక హోమ్ శాఖ మంత్రి Dr. పరమేశ్వరప్ప గారు తుమకూరు ఎమ్మెల్యే శ్రీ జ్యోతి గణేష్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 'యోగాంధ్ర' కార్యక్రమన్నీ నిర్వహించాలని ముఖ్య మంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపువ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మడకశిర పట్టణంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని యోగ చేయడం జరిగింది.
కడపలో అంగరంగ వైభవంగా జరుగుతున్న మహానాడు రెండవ రోజు పాల్గొనడం జరిగింది. సభ అనంతరం ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారితో పాటు మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలను, చేపట్టాల్సిన అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. #TeamGTSMSR
కడపలో అత్యద్భుతంగా జరుగుతున్న #మహనాడు రెండవ రోజు పాల్గొనడం జరిగింది. ఈరోజు జరిగిన సభలో తెదేపా జాతీయ అధ్యక్షుడిగా శ్రీ @ncbn గారిని ఏకగ్రీవంగా ఎన్నికై కార్యకర్తలు మధ్య ప్రమాణ స్వీకారం చేయడం శుభప్రదం. #TeamGTSMSR
కడపలో జరుగుతున్న పసుపు పండుగ #మహనాడు.. #TeamGTSMSR
కడప గడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొనే ముందు హిందూపురం పార్లమెంటు కో-ఆర్డినేటర్ వద్ద హాజరు నమోదు చేసుకొని సభలో పాల్గొన్నాను. #TeamGTSMSR #Mahanadu2025 #TeluguDesamParty #ChandrababuNaidu #AndhraPradesh
ఈరోజు జరిగిన శ్రీ సత్యసాయి జిల్లా మహానాడులో పాల్గొన్నాను. పేద ప్రజలకు సంక్షేమాన్ని పరిచయం చేసిన అన్న ఎన్టీఆర్ కారణజన్ముడు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంలోనూ పాలనా సంస్కరణను చేయడంలోనూ @ncbn గారి కృషిని మరవబోము..
అనంతపురం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెదేపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ఐటీ మరియు విద్య శాఖ మంత్రి వర్యులు యువనేత శ్రీ @naralokesh గారిని జేఎన్టీయూ కళాశాలలోని హెలిప్యాడ్ వద్ద మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. #TeamGTSMSR #NaraLokesh

R Nanjudeshwara @NanjudeshwaraR
0 Followers 15 Following
BS Mallikarjuna @Mallikar1975Bs
4 Followers 208 Following
Vamshi Lagishetti @Vamshi_SGT
45 Followers 1K Following
Babu Reddy @BabuRed93976266
12 Followers 118 Following
Siva Kumar Madineni @Chowdary3796
24 Followers 95 Following
sreeranga Gowda @srerrangagowda
0 Followers 7 Following
Shiva Kalpana @shivakalpana63
0 Followers 8 Following
rammohan reddy @rammohanre73701
0 Followers 21 Following
S Prabhu kumar @prabukumar111
0 Followers 13 Following
Madhu K @madhugowdaa4
0 Followers 16 Following
Ashok @ashokce509
3 Followers 120 Following
NAGA ROLLA @naga_rolla
3 Followers 111 Following
Prabhakar H @PrabhakarH31098
0 Followers 6 Following
Vishwanath Gadeppanav... @Vishguru320563
2 Followers 137 Following
Kummara Reddeppa @KummaraRed23111
8 Followers 201 Following
Sainath @sainath1215
0 Followers 4 Following
Seshu Sayana @SeshuSayan51882
0 Followers 4 Following
Chaitanya.ch @syncstudio4
1K Followers 7K Following చంద్రబాబు విజన్‌ను గ్రామ గ్రామాన ఆచరణలో పెట్టే శక్తి - టీడీపీ కార్యకర్త! #TDPStrength
Noorulla Km @noorullakm2
4 Followers 45 Following
Nagaraju Nag @nag51387
0 Followers 8 Following
naga raju nani @AnandaNaga1992
14 Followers 215 Following ✌️It's not about how hard you get HIT💪. " it's all about how fast you bounce back 💪🔥
varun @varun_xyzz
169 Followers 4K Following
Smithaa @smitha9032
3 Followers 58 Following
Suresh @suresh_t7
0 Followers 16 Following
G L Kp Kadurappa @GKadurappa8022
0 Followers 21 Following
maranna yadav @dzlAlgWhTm17060
0 Followers 6 Following
Rayal Ramanjineyulu @Ramanjiney83072
1 Followers 37 Following
Madakasira Tdp @Madakasiratdp
7 Followers 49 Following
ASHOK TDP @M95782Tidipi
702 Followers 2K Following కష్టం లేనిదే గెలుపు ఎప్పటికీ సాధ్యం కాదు..!! మరణిస్తాను అనే భయం కంటే ...! ప్రశ్నిస్తా ను అని ఆత్మీ విశ్వాసం ఎక్కువ ఉంచుకో...!!
Murthy Murthy @MurthyMurt53008
2 Followers 36 Following
SSN @sankar_sinny18
170 Followers 4K Following ✍️ journalist Working at @Way2News (My tweets are mine)
Ashok Gowda @07Ashokgowda
2 Followers 38 Following Die-hard fan A1 🌟 #NTR, I like #NBK, #NKR, #ThalapathiVijay, #kicchaSudeep, #VaralakshmiSarathkumar, & Movies Lover😍 Die-hard Fan #SRH Orange army 🧡
Sunil Gajula @SuniRoy25
111 Followers 2K Following
Bhargav @Bhargav009999
7 Followers 445 Following
TJ Sreenivas @SreenivasT4742
0 Followers 34 Following
GOPALAKRISHNA @GopalPremgopal
31 Followers 72 Following
Ranganath v @Ranganathv11
4 Followers 1 Following
sriipathi madhan @MadhanSripathi
5 Followers 116 Following
vishnu vadde @vishnu_vad94727
4 Followers 18 Following
Sree Sreenath @Sreena60228Sree
1 Followers 25 Following
Chayaprasad @Chayaprasad3
26 Followers 337 Following
I Love India✌ @Iloveindia_007
36K Followers 2K Following ✌ ప్రాణం కన్నా - పార్టీ మిన్న✌️ 🙏 నాయకుడంటే చంద్రబాబు గారు 🙏 👩 మా అక్క అంటే నాకు ప్రాణం 😍 #TDPTwitter ( B+ 🩸 )
M.S Raju @MSRajuTDPOffl
13K Followers 21 Following MLA – Madakasira | TTD Board Member | TDP State SC Cell President | మడకశిర అభివృద్ధే నా లక్ష్యం| 🚲 Telugu Desam Party
Dr. Chandra Sekhar Pe... @PemmasaniOnX
40K Followers 104 Following Minister of State for Rural Development and Communications, Govt. of India | Member of Parliament, Guntur, Andhra Pradesh | Telugu Desam Party
Cyberabad Police @cyberabadpolice
438K Followers 220 Following The Official Twitter account of #CyberabadPolice. Call 100 for emergencies. Please reach us through WhatsApp +919490617444
Sidharth Luthra @Luthra_Sidharth
38K Followers 127 Following Proud citizen, student of law, love nature and the beauty and diversity of our nation. Abiding faith in the Constitution and the people of India.
DRDO @DRDO_India
1.6M Followers 128 Following DRDO is the R&D wing of Ministry of Defence Govt. of India https://t.co/zDS51rMAvP
TV9 Telugu @TV9Telugu
719K Followers 11 Following Download TV9 News App : https://t.co/v9C31kGWGH Follow: Duologue With Barun Das Youtube: https://t.co/AfSlRoiHWt
Kavitha Kalvakuntla @RaoKavitha
1.3M Followers 302 Following Former Member of Parliament - Founder of Telangana Jagruthi
N Amarnath Reddy @NAmaranathReddy
22K Followers 8 Following Former minister in Ap || Palamaner MLA || #TDPTwitter🚲
President Biden Archi... @POTUS46Archive
36.4M Followers 5 Following This is an archive of a Biden administration account, maintained by the National Archives and Records Administration.
Rohit Sharma @ImRo45
24.2M Followers 44 Following
Ganta Srinivasa Rao @Ganta_Srinivasa
68K Followers 51 Following Member of legislative Assembly, Bheemili #TDPTwitter
Office of Amit Shah @AmitShahOffice
4.1M Followers 158 Following This is the official account of the Office of Shri @AmitShah | Union Home Minister and Minister of Cooperation | MP, Gandhinagar Lok Sabha||
Ministry of Education @EduMinOfIndia
5.9M Followers 286 Following Official Account of the Ministry of Education, Government of India.
Press Trust of India @PTI_News
4.4M Followers 3 Following India’s largest and most trusted news agency since 1949.
Mallikarjun Kharge @kharge
799K Followers 132 Following President, Indian National Congress | Leader of the Opposition, Rajya Sabha
Ministry of Informati... @MIB_India
2.2M Followers 203 Following Official Twitter account of Ministry of Information and Broadcasting, Government of India. Follow @MIB_Hindi for Tweets in Hindi.
Akhilesh Yadav @yadavakhilesh
20.7M Followers 24 Following Socialist Leader of India | President @samajwadiparty | Member of Parliament, Kannauj | Former Chief Minister, Uttar Pradesh
Anurag Thakur @ianuragthakur
2.5M Followers 253 Following 5th Term Member of Parliament (LS-Hamirpur, HP) |Chairman - Parliamentary Standing Committee on Coal, Mines and Steel | Former Cabinet Minister, Govt. of India
Nirmala Sitharaman Of... @nsitharamanoffc
627K Followers 3K Following Office of Smt. @nsitharaman; Minister of Finance and Corporate Affairs, MP (RS) representing Karnataka
MyGovIndia @mygovindia
3.4M Followers 362 Following Citizen engagement platform of Government of India, giving people the opportunity to work towards Surajya with their ideas & grass root level contribution.
PIB India @PIB_India
3.2M Followers 319 Following Press Information Bureau. Nodal agency for communicating to media on behalf of #Government of #India. In Hindi: @pibhindi For Fact Check: @PIBFactCheck
Ministry of Health @MoHFW_INDIA
3.6M Followers 315 Following This is the official twitter account of Ministry of Health & Family Welfare, Government of India
Ministry of Finance @FinMinIndia
4.1M Followers 183 Following Official Account of the Ministry of Finance, Government of India.
Kalava Srinivasulu @KalavaTDP
17K Followers 64 Following Member of The Legislative Assembly (M.L.A.)- Rayadurgam, Govt.Whip, Ex Minister, Govt of Andhra Pradesh || TDP Politburo Member|| #TDPTwitter
The Hindu @the_hindu
8.4M Followers 199 Following News feeds from India's National Newspaper. Subscribe to The Hindu and support credible journalism: https://t.co/oyI0UPPKBR
Shivraj Singh Chouhan @ChouhanShivraj
9.5M Followers 374 Following भाई और मामा | Minister of Agriculture and Farmers Welfare , Minister of Rural Development, Government of India, Former Chief Minister, MP
Nirmala Sitharaman @nsitharaman
5.7M Followers 788 Following Minister of Finance and Corporate Affairs. MP (RS) representing Karnataka, views personal, RTs no endorsement.
Amitabh Bachchan @SrBachchan
48.7M Followers 2K Following "तुमने हमें पूज पूज कर पत्थर कर डाला ; वे जो हमपर जुमले कसते हैं हमें ज़िंदा तो समझते हैं "~ हरिवंश राय बच्चन
Budda Venkanna @BuddaVenkanna
52K Followers 6 Following Ex.MLC and Spokes Person for TDP- Telugu Desam Party- #TDPTwitter🚲
K Raghu Rama Krishna ... @KRaghuRaju
118K Followers 14 Following Deputy Speaker - Andhra Pradesh Legislative Assembly | MLA, Undi Constituency, Andhra Pradesh | Former Member of Parliament (Lok Sabha) | Telugu Desam Party
Devineni Uma @DevineniUma
111K Followers 144 Following Ex Minister, Govt of Andhra Pradesh || State General secretary at Telugu Desam Party. #TDPTwitter
ISRO @isro
8.0M Followers 41 Following Indian Space Research Organisation https://t.co/UolRyaZlZi. https://t.co/Q3K7buUqAI
Gorantla butchaiah ch... @GORANTLA_BC
101K Followers 28 Following Six time MLA | Rajahmundry Rural constituency |TeluguDesamParty(TDP) Founder Member|Ex-Minister Civil supplies|NTR disciple|TDP Politburo Member|#TDPTwitter