జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అధ్యక్షులు శ్రీ @mnadendla గారు ఈ నెల 11 నుంచి 14 వరకు మూడు రోజులు తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తారు. వివరాలు రేపు తెలియజేస్తానాన్న @kanduladurgesh గారు.
1
30
91
0
0