ప్రభుత్వం చేసిన మంచికి మద్దతుగా, గౌతమ్ కు నివాళిగా... ఆత్మకూరులో 83 వేల భారీ మెజార్టీతో విక్రమ్ ను దీవించిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి... ప్రతి అవ్వకు, ప్రతి తాతకు... పేరుపేరునా ధన్యవాదాలు! (1/2)
మంచి చేస్తున్న ప్రభుత్వానికి దేవుడి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులే శ్రీరామరక్ష! (2/2)
@ysjagan 2024 Again YS Jagan Ane Nenu 💥
@ysjagan 2024 కూడా మనదే అన్న ✅ #OnceMoreYSJagan #JaiYSRCP
@ysjagan జగన్ కి అభినందనలు తెలుపుతున్న సైకో మహిళ.
@ysjagan మీరు ఉన్నంత వరకు సీఎం మీరే అన్నా ఏ నాకొడుకు టచ్ చెయ్యలేరు మీమల్ని జై జగన్ అన్నా
@ysjagan గౌతం అన్న పేరు నిలబెడతాను: మేకపాటి విక్రమ్ రెడ్డి గారు....👏👏👏 @MekapatiVikram
@ysjagan శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సార్ శ్రీ రామ చంద్ర మూర్తి లాగ మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు కాబట్టి భారతదేశం మొత్తం ఇలాంటి నాయకుడు కావాలి అని కోరుకుం టున్నారు. Missile 153(151) for 2024 missile 175 with 25 rockets will be win by YSRCP. for 2029 Sri YS JAGAN MOHAN REDDY PM of India.
@ysjagan జగన్ బాబు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని మంచిగా పరిపాలించాలని నా కోరిక - మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ...😍👌👌👌🙏