త్యాగం, ప్రేమ, సహనం వంటి సద్గుణాల సందేశమే బక్రీద్. నమ్మిన సిద్ధాంతం కోసం చివరికి ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఇబ్రహీమ్ జీవితం మనందరికీ ఆదర్శం. మంచి కోసం, ధర్మ సంస్థాపన కోసం ఈరోజు త్యాగోత్సవం జరుపుకొంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
1K
868
5K
0
1
@ysjagan ఇవే పదాలు ప్రెస్ మీట్లో తడబడకుండా, తప్పులేకుండా చెప్పగలవా బ్రో
@ysjagan రాష్ట్రంలోని ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు
@ysjagan ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ శుభాకాంక్షలు! - మీ సోదరి అనితారెడ్డి #EidAlAdha
@ysjagan Thxs U Soo much ys jagan Mohan Reddy CM SIR