నూలుదారాలతో కళాఖండాలు సృష్టించి ప్రపంచాన్ని అబ్బురపరచిన చరిత్ర మన చేనేత కళాకారులది. స్వాతంత్రోద్యమంలో జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించిన ఘనత చేనేత సొంతం. చేనేత కళాకారులకు "నేతన్న నేస్తం" ద్వారా మన ప్రభుత్వం ఎప్పుడూ అండగా నిలుస్తోంది.
@ysjagan Happy Friendship Day Anna♥️
@ysjagan చేతకాని కళాకారుడు @ysjagan కి శుభాకాంక్షలు ❤️ #YSJaganSlaveofCBN
@ysjagan సర్ సర్లే గాని అన్నయ్య MP గోరెంట్ల గారి వీడియో గట్రా ఏమి అయిన చూసావా..? చూసి ఉంటే ఏ నిర్ణయం తీసుకుంటునావు..? సస్పెండ్ గట్రా చేసే ప్లాన్ ఏమి అయిన ఉన్నాయా..?
@ysjagan Nee English kanna naa English better
@ysjagan Good evening,sir Please, develop a feeder road between అని మేల & Allagadda (about 69 k.m) which reduces the distance between Hyderabad & Pulivendhula through Nandyal & Kalwakurthy.highway. It is better than Chagalamarri & Animela,sir Thanking you,sir
@ysjagan అబ్బో తమరికి ఇన్ని విషయాలు తెలుసా అని మేము ఆశ్చర్యపోము లెండి, గజ్జల & కో మీకు తెలీకుండా చాలా విషయాలు మేనేజ్ చేస్తుందని మీకు కూడా తెలీదనుకో, ఈరోజు ట్వీట్ కూడా వాళ్ళ పనే. ఎందుకంటే అన్ని విషయాలు గుప్పెట్లో పెట్టుకుంటే తమరి బెయిలు రద్దు అవ్వగానే చటుక్కున కుర్చీ ఎక్కేయొచ్చు.
@ysjagan నూలు దారాన్ని చేనేతకారుడు "కళా ఖండం" కోసం వాడతాడు, మీరేమో అదే దారాన్ని చేనేత కారుడి గొంతు కోయడానికి వాడుతున్నారు.
@ysjagan ఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం. సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు...😇 #CMYSJagan #NitiAayog
@ysjagan If political leaders use cloths which is prepared by them , it will be helpful for the “ netanna nestam “