కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
@ysjagan మహా కావి శ్రీ గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఘన నివాళులు.
@ysjagan ఇవే మాటలు పలికి at least voice msg అయిన release చెయ్యి అన్న...🙏
@ysjagan వచ్చాడు ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ చదివే పొలిటికల్ మీడియా జోకర్ 420 రెడ్డి
@ysjagan అయోమయం..జగన్ నాదం.. అసలు పనికి రాని పప్పు..జగన్ రెడ్డి.. తెలుగు చూసి చదవలేడు.. ఇంగ్లీష్ ఏమన్నా వచ్చా..అదికూడా రాదు.. ..నోరుతెరిస్తే అబద్దాలు ..నత్తికూతలు. జగన్ నాదంకి మల్లి4౦ మంది సలహాదారులు.జనాలు నవ్వుకుంటున్నారు.
@ysjagan Vizynagaram newporana bar venuka wince shoplo mandi government shoplo donga panulu chestunaru annyya
@ysjagan @AndhraPradeshCM Sir please change Andhra Pradesh name to ysr pradesh 😂😂😂
@ysjagan Kurnool dist adoni down loo law and asaluu leyduu. Bhuu kabza chala chala undii. Pls Jagan anna, Adoni town loo bhuu kabza nii Adoni municipaltiy asaluu pattich- kodu. Original real true tax payers of adoni prajal niyam kosam yakkada povali ?