పంది తో పోరాడాలంటే, దాన్ని కొట్టాలంటే బురదలోకి దిగక తప్పదు, బురద అంటించుకోక తప్పదు పెద్దాయన.. నీ వయసు, అనుభవం, నువ్ సాధించిన ఘనతలు ఇవన్నీ చూడకుండా బట్టలిప్పి నిలబెడుతా, లాగులో తొండలిడుస్తా, జైలు లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని బలుపు మాటలు మాట్లాడినోన్ని ఇయ్యాల నువ్ లిల్లీపుట్ అని ఒక్కమాటతో తీసేసినవ్ సూడు, అగ్గో అదే ఇంకా ఇంకా పెంచాలే.. అట్లాంటోనికి వాని భాషలోనే సమాధానం ఇయ్యాలే..🔥🔥🤙🤙✊✊ #తెలంగాణలిల్లీపుట్ #TelanganaLilliput
@SkWarangal చాల హోందగా, ప్రతిపక్ష నాయకులు యే విధమైన బూతు పదజాలం వాడిన కేసీఆర్ గారు మాత్రం తనదైన శైలిలో ఎక్కడ బూతు పదం వాడకుండా Simple గా లిల్లిపుట్ అనే మాటతో విల్లు మాట్లాడుతున్న సర్వ బూతులకు కౌంటర్ ఇచ్చారు. ఇది రాజకీయ పరిపత్వత,సహానం ఉన్న నాయకుడి లక్షణం.🔥
@AjayDiamondz @SkWarangal కుక్కల కొడుకు అన్న పదజాలం వాడిన వెధవ గాడు ఎవ్వడు??