పంది తో పోరాడాలంటే, దాన్ని కొట్టాలంటే బురదలోకి దిగక తప్పదు, బురద అంటించుకోక తప్పదు పెద్దాయన.. నీ వయసు, అనుభవం, నువ్ సాధించిన ఘనతలు ఇవన్నీ చూడకుండా బట్టలిప్పి నిలబెడుతా, లాగులో తొండలిడుస్తా, జైలు లో డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తా అని బలుపు మాటలు మాట్లాడినోన్ని ఇయ్యాల నువ్ లిల్లీపుట్ అని ఒక్కమాటతో తీసేసినవ్ సూడు, అగ్గో అదే ఇంకా ఇంకా పెంచాలే.. అట్లాంటోనికి వాని భాషలోనే సమాధానం ఇయ్యాలే..🔥🔥🤙🤙✊✊ #తెలంగాణలిల్లీపుట్ #TelanganaLilliput
@SkWarangal 90 ML గానికీ ఇంకా బుద్ధి రాలేదు అనుకుంటున్నారు జనాలు...అది తెలుసుకొని పోస్ట్లు పెట్టు
@SkWarangal చాల హోందగా, ప్రతిపక్ష నాయకులు యే విధమైన బూతు పదజాలం వాడిన కేసీఆర్ గారు మాత్రం తనదైన శైలిలో ఎక్కడ బూతు పదం వాడకుండా Simple గా లిల్లిపుట్ అనే మాటతో విల్లు మాట్లాడుతున్న సర్వ బూతులకు కౌంటర్ ఇచ్చారు. ఇది రాజకీయ పరిపత్వత,సహానం ఉన్న నాయకుడి లక్షణం.🔥
@SkWarangal భాష గురుంచి మాజీ సీఎం చెప్పటం పెద్ద కామెడీ
@SkWarangal రాజకీయ భాష బూతు భాష కావడానికి కారణం కాచర గాడు అనే దరిద్రుడు....అంతక ముందు ఉన్నటువంటి వైఎస్ఆర్ అండ్ చంద్ర బాబు గారి భాష ఎంతో హుందాగా ఉండేది.....ఈ తాగుబోతు గాడు ఎప్పుడు అయితే వచ్చాడో అప్పుడే ఈ భాషకు దరిద్రం పట్టుకుంది....తెలంగాణ భాష అంటేనే బూతులు మాట్లాడటం లా చేసిండు గాడిద కొడుకు