త్యాగానికి ప్రతీక మొహర్రం. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన మహ్మద్ ప్రవక్త మనవడు ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయి.
109
735
5K
0
1
@ysjagan వైసీపీ ఆనిముత్తెం 02 - వేర్ ఈస్ వైయస్సార్ దుల్హన్ పథకం ? అన్న చెప్తాడు అంతే ! చేసేదిలే ! @YSRCParty @ysjagan reddy saab #YSRDulhanBenefitsNone
@PawanismNetwork @ysjagan @YSRCParty Pawan Anna aaaa
@PawanismNetwork @ysjagan @YSRCParty ఇవ్వటానికి డబ్బులు లేవు అప్పు కూడా దొరకలేదేమో అయ్యాగారికి "మాట తప్పం మడం తిప్పం "మాట లేదు మడం లేదు