తల్లితండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు #TeachersDay
@ysjagan జీతం ఇవాకపోయినా చదువు చెప్పే వాడే నిజమైన గురువు. జగన్ అన్న జీతం ఒక రూపాయి ఈ విషయం గమనించాలి గురువులు. జగన్ అన్న ని చూసి నేర్చుకోవాలి 🤗🤗🤗
@SandhyaSamayam @ysjagan Commission lu kotlu tisukuntunte jeetam enduku bokka anukunnadule 😂😂
@SandhyaSamayam @ysjagan కరోన టైంలో 6 నేనెలా జీతం ని విరాళం ఇచ్చారు జగన్ అన్న అంటే 6 రూపాయలు ఇచ్చినట్టు కదా మేడం
@SandhyaSamayam @ysjagan 2019 లో తిత్ లీ తుఫాన్ వాళ్ళకి అన్నయ్య 3 నెలలు జీతం ఇస్తాను అన్నాడు మరి ఆలెక్కన వాళ్ళకి ఇచ్చింది 3 రూపాయలే గా.పైగా ఒక సభలో నేను కేవలం నెలకి ఒక్క రూపాయి మాత్రమే జీతం తీసుకుంటా అని చెప్పాడు. ఏంటో అన్నయ్య విధి విధానాలు ఎవ్వడికి అర్థం కాదు
@SandhyaSamayam @ysjagan నువ్వు జీతం తీసుకుని పని చేస్తావా ఉచితంగా చేస్తావా సిగ్గులేని దాన జీతం ఇవ్వకుంటే వాళ్ళ పెళ్ళాం బిడ్డల్ని నువ్వు పోసిస్తావా అడుక్కు తినేదానా నోరు మూసుకొని ఇంట్లో కూర్చో న నీలాంటి వాళ్ల వల్లే ఈ దేశం ఈ రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది