తల్లితండ్రులు జన్మనిస్తే వారికి భవితనిచ్చేది గురువు. జ్ఞానాన్ని పంచి, నడత నేర్పించే పూజ్య గురువులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు #TeachersDay
@ysjagan జీతం ఇవాకపోయినా చదువు చెప్పే వాడే నిజమైన గురువు. జగన్ అన్న జీతం ఒక రూపాయి ఈ విషయం గమనించాలి గురువులు. జగన్ అన్న ని చూసి నేర్చుకోవాలి 🤗🤗🤗
@ysjagan Joke of the century to hear these wishes from the guy who made school teachers sell alcohol. Fake CM!
@ysjagan @JaganSquad 👏👏🙏🙏 Jai Jagan.👏🙏🙏 #FFF team.👏
@ysjagan మీరు కూడా ఉపాధ్యాయుడిగా మారి (కనీసం కొన్ని మాసాలు) ఎలాగైతే మీరు మీ business ని విస్తరించుకున్నారో, మీ సంపాదనని రెండేళ్ళలో 600 రెట్లు పెంచుకున్నారో మన industrialists/business menకి నేర్పించి ఏపీకి పెట్టుబడులు తెస్తే మన AP కి తిరుగుండదు.. indiatoday.in/magazine/natio…
@ysjagan Happy teachers day anna
@ysjagan @UdyogaporatamAP @ysjagan #apyouthwantjobnotifications
@ysjagan సీఎం సార్ మాకు మెగా డీఎస్సీ ఇవ్వండి ప్లీజ్ మీ హాయంలో ఉద్యోగుల సునామీ అన్నారు తీరా చూస్తే ఒక్క మెగా డీఎస్సీ కూడా రాలే మీరు గతంలో పాదయాత్ర చేసినప్పుడు మాటిచ్చారు మా ప్రభుత్వం అధికారంలో రాగానే మెగా డీఎస్సీ ఇస్తాను అని ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ కూడా రాలేదు సార్