కొండకోనల్లో ఉంటూ ప్రకృతిని కాపాడుతున్న అడవి బిడ్డలకు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. గిరిపుత్రుల జీవనశైలిని కాపాడుతూ సంక్షేమాభివృద్ధికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. గిరిజనులకు ప్రాధాన్యమిస్తూ కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం. #WorldTribalDay
124
586
4K
0
0
@imprudvii @ysjagan @AndhraPradeshCM వారు ప్రకృతి ఒడిలో సంతోషంగా ఉన్నారు అనవసరంగా టెన్షన్ పడుతున్నావ్